శనివారం, 22 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Updated : సోమవారం, 23 మే 2016 (10:48 IST)

సన్నీ కొత్త ప్రచారం.. మార్కెట్లోకి వచ్చేసిన కొత్త బ్రాండ్!

సన్నీలియోన్‌ ఇటీవలే వ్యాపార ప్రకటన చేసింది. లిక్కర్‌కు సంబంధించిన ప్రకటనల్లో గతంలో ఇచ్చినట్లే.. ఈసారి సెంట్‌ బాటిళ్ల వ్యాపారం మొదలెట్టేసింది. అదే పెర్ఫ్యూమ్స్‌ అంటూ వాసనలతోనే మత్తు తెప్పించేస్తుందట. ఈ బ్రాండ్‌‌కి పేరు కూడా.. తన స్టైల్లోనే 'లస్ట్‌' అని నామకరణం చేసింది. ఇప్పుడు సన్నీ కంపెనీ సెంటు బాటిళ్లు మార్కెట్లోకి వచ్చేశాయి. 
 
అందులో సన్నీ తొడలను చూపిస్తూ.. చేతులు, కాళ్ళకు రాసుకుంటున్నట్లు చూపించే ప్రచారం ఆకట్టుకునేలా చేస్తుంది. ఒకవైపు సినిమాలు మరోవైపు వ్యాపార ప్రకటనల్లో సంపాదిస్తున్న సన్నీ... తనను సంప్రదించిన సెంట్‌ కంపెనీకి ధన్యవాదాలు తెలిపింది. ఇందులో తనను చాలా అందంగా చూపించారని ఆమెకు ఆమె పొగుడుకుంటుంది.