సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 20 సెప్టెంబరు 2016 (13:41 IST)

సురేఖ డ్యాన్స్ అదరగొట్టేసింది.. హీరోయిన్ల కంటే అదిరే స్టెప్పులేసింది.. వీడియో చూడండి

టాలీవుడ్‌లో ప్రస్తుతం నటీమణి సురేఖ వాణి హాట్ డ్యాన్స్‌పైనే చర్చ సాగుతోంది. టాలీవుడ్‌లో చిన్నచితకా ఛాన్సులు వచ్చినా వదులుకోకుండా చేసుకుంటూ పోతున్న సురేఖ వాణి.. తనకంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. సుర

టాలీవుడ్‌లో ప్రస్తుతం నటీమణి సురేఖ వాణి హాట్ డ్యాన్స్‌పైనే చర్చ సాగుతోంది. టాలీవుడ్‌లో చిన్నచితకా ఛాన్సులు వచ్చినా వదులుకోకుండా చేసుకుంటూ పోతున్న సురేఖ వాణి.. తనకంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. సురేఖ వాణి సన్నివేశాల్లోకి ఎంటరైతే ఆడియన్స్ ఒకటే నవ్వులు. ఎందుకంటే, కామెడీ పరంగానేకాదు. సీరియస్ రోల్స్‌లోనూ నటనను బాగా పండిస్తోంది. 
 
ఇక ఆడియో ఫంక్షన్ ఎప్పుడొచ్చినా యంగ్‌గా కనిపిస్తుంది. తాజాగా ఈమె గురించే సినీ జనమంతా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే..  సురేఖవాణి, తన కూతురుతో కలిసి ఇంట్లోనే ఎంచక్కా డ్యాన్స్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. ఈ వీడియోను చూసిన వారంతా సురేఖ ఎంత బాగా డ్యాన్స్ చేసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ కాలపు హీరోయిన్ల కంటే సురేఖ సూపర్‌గా డ్యాన్స్ చేసిందంటూ కితాబిస్తున్నారు.