సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 14 డిశెంబరు 2017 (16:01 IST)

యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న సల్మాన్ - కత్రినా సాంగ్ (వీడియో)

యూట్యూబ్‌లో ఓ పాట సెన్సేషన్‌గా మారింది. 'టైగర్ జిందా హై' అనే చిత్రంలోని ఆడియో ట్రాక్‌లో ఉన్న ఫస్ట్ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. "స్వాగ్‌ సే కరేంగే సబ్ కా స్వాగత్" అంటూ సాగే పాట దుమ్మురేపు

యూట్యూబ్‌లో ఓ పాట సెన్సేషన్‌గా మారింది. 'టైగర్ జిందా హై' అనే చిత్రంలోని ఆడియో ట్రాక్‌లో ఉన్న ఫస్ట్ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. "స్వాగ్‌ సే కరేంగే సబ్ కా స్వాగత్" అంటూ సాగే పాట దుమ్మురేపుతున్నది.
 
ఇప్పటికే ఆ సాంగ్‌ను 10 లక్షల మంది లైక్ చేశారు. కోటి మందికిపైగా ఆ వీడియోను కూడా చేశారు. గడిచిన 24 గంటల్లో ఆ సాంగ్ వీడియోను ఎక్కువ మంది చూశారన్న రికార్డు కూడా నమోదు అయింది. అయితే ఫిల్మ్ మేకర్స్ 'స్వాగ్ సే' సాంగ్ అరబిక్ వర్షన్ రిలీజ్ చేశారు. ఈ చిత్రం ఈనెల 22వ తేదీన రిలీజ్ కానుంది.