భవిష్యత్‌లో ఓటీటీకి సినిమాకూ తేడా వుండదు - వరుణ్ తేజ్
Sangeeth Shobhan, Varun Tej, Simrann
ఇందులో వరుణ్ తేజ్ పాల్గొన్నారు. నీహారిక ఏడాది నుంచి నాకు ఓ సీరీస్ గురించి చెబుతోంది. తనేదో చేస్తుంది అనుకున్నా. కొత్త ప్రయోగాలు చేయడం తనకు మంచి ఆసక్తి. మొన్ననే ట్రైలర్ చూపించింది. చూశాక షాక్ అయ్యా. సినిమాలా వుందని అన్నారు. అందులో నటించిన నటీనుటుల నటన చాలా సహజంగా వుంది. భవిష్యత్ లో ఓటీటీకి సినిమాకూ తేడా వుండదు అని చెప్పారు.
నీహారిక మాట్లాడుతూ, ఫ్యామిలీ డ్రామాతో ఈ సీరిస్ చేశాం. సంగీత్ శోభన్, సిమ్రన్ బాగా నటించారు. సీనియర్ నరేశ్ వెబ్ సిరీస్ చేయడం తొలిసారి. ఆయన ఈ పాత్రలో జీవించారని చెప్పారు.
తర్వాతి కథనం
