సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 5 జనవరి 2017 (16:23 IST)

అనసూయ, రేష్మీల తర్వాత లాస్య.. గుంటూ టాకీస్ బ్యానర్‌పై ''రాజా మీరు కేక' అంటోంది

జబర్దస్త్ అనగానే కాంపిటీషన్ టీమ్స్ మధ్య కంటే యాంకర్స్ అనసూయ, రేష్మి మధ్యే ఎక్కువగా పోటీ ఉంటుంది. వీరిద్దరూ బుల్లితెరపైనే కాకుండా వెండితెరపైనూ పోటీ పడుతున్నారు. వీరి కోవలోనే శ్రీముఖి కూడా యాంకర్ కమ్ యా

జబర్దస్త్ అనగానే కాంపిటీషన్ టీమ్స్ మధ్య కంటే యాంకర్స్ అనసూయ, రేష్మి మధ్యే ఎక్కువగా పోటీ ఉంటుంది. వీరిద్దరూ బుల్లితెరపైనే కాకుండా వెండితెరపైనూ పోటీ పడుతున్నారు. వీరి కోవలోనే శ్రీముఖి కూడా యాంకర్ కమ్ యాక్టర్‌గా మారేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా వీరి జాబితాలో లాస్య కూడా జాయిన్ అయ్యింది. 
 
పలు రియాల్టీ షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన లాస్య... హీరోయిన్‌గా పరిచయం కాబోతోంది. 'గుంటూరు టాకీస్' సినిమాను తెరకెక్కించిన ఆర్కే స్టూడియోస్ బ్యానర్‌లో కృష్ణ దర్శకత్వంలో 'రాజా మీరు కేక' అనే సినిమా రూపుదిద్దుకుంటోంది. నోయెల్, రేవంత్, మిర్చీ హేమంత్ లు ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో లాస్య హీరోయిన్‌గా పరిచయం కానుంది.