శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: శనివారం, 29 ఏప్రియల్ 2017 (20:39 IST)

ఆహా ఏమి రుచి... అనరా మైమరచి... ఉపాసన స్పెషల్ డిషెస్ టు రామ్‌చరణ్...

మంచి వంటకం సువాసనలు వెదజల్లుతుంటే నాలుక లాగేస్తుంది. ప్రతి తెలుగింట రోజుకో ప్రత్యేకమైన వంటకం మామూలే. నగరం, పట్టణం, పల్లె ఇలా ఎక్కడ చూసిన తెలుగు రాష్ట్రాల్లో ఆ వంటల ఘుమఘుమలే వేరు. టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శ్రీమతి ఉపాసన కూడా తనదైన వంటకాలను చ

మంచి వంటకం సువాసనలు వెదజల్లుతుంటే నాలుక లాగేస్తుంది. ప్రతి తెలుగింట రోజుకో ప్రత్యేకమైన వంటకం మామూలే. నగరం, పట్టణం, పల్లె ఇలా ఎక్కడ చూసిన తెలుగు రాష్ట్రాల్లో ఆ వంటల ఘుమఘుమలే వేరు. టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శ్రీమతి ఉపాసన కూడా తనదైన వంటకాలను చేసి రామ్ చరణ్ కు వడ్డిస్తుంది. ఆమె చేసిన కొన్ని వంటకాలను తన ట్విట్టర్లో షేర్ చేశారు. ఆ వంటకాలను ఓసారి లుక్కేయండి.
ఉప్మాలో ఆవకాయ్
శనివారం స్పెషల్ వంటకాలు