గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 20 డిశెంబరు 2023 (14:04 IST)

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కాజోల్ తల్లి తనూజ

kajol mother
ప్రముఖ నటి తనూజ ఆసుపత్రి పాలైంది. నటి కాజోల్‌కు తనూజ తల్లి. ఆమె ఐసీయూలో చికిత్స పొందుతూ వచ్చింది. ఆపై డిశ్చార్జ్ అయ్యింది. 
 
'జువెల్ థీఫ్', 'హాథీ మేరే సాథీ' వంటి చిత్రాలకు ప్రసిద్ధి చెందిన 80 ఏళ్ల ఈ నటీమణి.. వయోభారం కారణంగా ఆస్పత్రి పాలైంది. ఆదివారం సాయంత్రం జుహు ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆపై సోమవారం డిశ్చార్జ్ అయ్యారు. తనూజ చివరిసారిగా ప్రైమ్ వీడియో 'మోడరన్ లవ్: ముంబై'లో కనిపించింది.
 
1960- 1970లలో ప్రముఖ నటి అయిన తనూజ 'బహరేన్ ఫిర్ భీ ఆయేంగీ', 'మేరే జీవన్ సాథీ', 'జీనే కి రా' అలాగే 'దేయా నేయా', ' వంటి పలు హిందీ, బెంగాలీ చిత్రాలలో నటించారు.