శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 5 జులై 2017 (14:41 IST)

పెళ్ళిచూపులు హీరో కొత్త సినిమా అర్జున్ రెడ్డి.. షాలినితో కిస్సింగ్ సీన్ మేకింగ్ వీడియో

‘ఎవడే సుబ్రమణ్యం’, పెళ్ళి చూపులు హీరో విజయ్ దేవర కొండ హీరోగా నూతన చిత్రం అర్జున్ రెడ్డి. భ్రదకాళి పిక్చర్స్ బ్యానర్‌పై సందీప్ దర్శకత్వంలో ప్రణయ్ నిర్మాతగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. షాలిని హీరోయిన

‘ఎవడే సుబ్రమణ్యం’, పెళ్ళి చూపులు హీరో విజయ్ దేవర కొండ హీరోగా నూతన చిత్రం అర్జున్ రెడ్డి. భ్రదకాళి పిక్చర్స్ బ్యానర్‌పై సందీప్ దర్శకత్వంలో ప్రణయ్ నిర్మాతగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. షాలిని హీరోయిన్‌గా నటిస్తుంది. డిఫరెంట్ లవ్ అండ్ యాక్షన్ స్టోరీ తో రూపొందనున్న ఈ సినిమా కిస్సింగ్ మేకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాధన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు.
 
ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కిస్సింగ్ సీన్ మేకింగ్ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విజయ్ దేవర కొండ-షాలినిల మధ్య కిస్ సీన్ కోసం దర్శకుడు కొన్ని మెలకువలు చెప్తున్నట్లు ఫన్నీగా వుంది. ఈ వీడియోను మీరూ చూడండి.