ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 24 మే 2018 (17:13 IST)

విలన్ ఆఫ్ మై లైఫ్ : శ్రీరెడ్డి (ఫోటోలు)

టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్‌పై ధైర్యంగా మాట్లాడిన నటి శ్రీరెడ్డి. ఈమె ప్రముఖ టాలీవుడ్ నిర్మాత చిన్న కుమారుడుతో సన్నిహితంగా మెలిగారు. ఆపై సినీ అవకాశాల పేరుతో తనను మోసం చేశారంటూ వీదికెక్కారు. పైగా, తనన

టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్‌పై ధైర్యంగా మాట్లాడిన నటి శ్రీరెడ్డి. ఈమె ప్రముఖ టాలీవుడ్ నిర్మాత చిన్న కుమారుడుతో సన్నిహితంగా మెలిగారు. ఆపై సినీ అవకాశాల పేరుతో తనను మోసం చేశారంటూ వీదికెక్కారు. పైగా, తనను బాగా వాడుకున్నాడంటూ ఆరోపణలు గుప్పించింది.
 
ఆ తర్వాత అతనితో దిగిన ఫోటోలతో సహా బయట పెట్టి ఇండస్ట్రీలో తుఫాను రేపింది. శ్రీరెడ్డి దెబ్బకు ఇండస్ట్రీ మొత్తం కదిలింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ప్రతి ఒక్కరికీ తెలిసిందే.


తాజాగా మరోసారి అభిరామ్ ఫోటోలు పోస్టు చేసిన శ్రీరెడ్డి సోషల్ మీడియాలో అలజడి రేపింది. "విలన్ ఆఫ్ మై లైఫ్" అంటూ ఆమె మరిన్ని ఫోటోలు లీక్ చేసింది. ఆ ఫోటోలను మీరూ చూడండి.