వావ్! ఎంత మారిపోయిందో రాయ్ లక్ష్మీ
Roy Lakshmi
చిరంజీవి సినిమా ఖైదీనెం.150లో సాంగ్లో అలరించిన ఈ భామ ఇప్పుడు సముద్రంలో ఇలా ఒయలుపలుకుతూ తన అందాన్ని ప్రదర్శిస్తోంది. సూర్యునిలోని ఎనర్జీ డి.విటమిన్ కోసం ఇలా చేయడం పరిపాటి అంటూ పేర్కొంది. అవసరమైతే మీరూ కూడా ఉదయమే సూర్యరశ్మి ముందు ఇలా నిలబడండి అని సూచిస్తోంది. కరోనా తర్వాత పలురకాలుగా అందరిలో ఆరోగ్యం గురించి ముఖ్యంగా డి విటమిన్ లోపించిందనీ, అందుకే ఎంత బిజీగా వున్న మార్నింగ్ మాత్రం సూర్యుడిని దర్శించుకోవాలని చెబుతోంది.

