ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 23 డిశెంబరు 2021 (17:18 IST)

రాధేశ్యామ్' ప్రీరిలీజ్ ఈవెంట్-యాంకర్‌గా నవీన్ పోలిశెట్టి

రాధేశ్యామ్ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు రంగం సిద్ధమైంది. ప్రభాస్ నటిస్తోన్న ‘రాధేశ్యామ్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి మాత్రం సుమను తీసుకోవడం లేదని తెలుస్తోంది. ఈసారి ప్రభాస్ టీమ్ కొత్తగా ట్రై చేస్తుందట. 
 
టాలీవుడ్‌లో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతి రత్నాలు వంటి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన యంగ్ హీరో నవీన్ పోలిశెట్టిని రాధేశ్యామ్ ప్రీరిలీజ్ ఈవెంట్‌కి యాంకర్‌గా ఫిక్స్ చేశారట.
 
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఈవెంట్స్ అంటే ముందుగా.. యాంకర్ సుమని సంప్రదిస్తారు. అందులోనూ.. భారీ బడ్జెట్ సినిమా ఈవెంట్స్ అంటే కచ్చితంగా సుమ ఉండాల్సిందే. కానీ ప్రస్తుతం నవీన్ పోలి
 
లక్షన్నర నుంచి రెండు లక్షలు ఆమెకి రెమ్యునరేషన్‌గా ఇచ్చి హోస్ట్ చేయిస్తుంటారు. పైగా.. ఇండస్ట్రీ జనాలపై పంచ్ లు, కౌంటర్లు వేసేంత ఫ్రీడమ్ యాంకర్లలో అంటే సుమకి మాత్రమే ఉంటుందని చెప్పాలి. కానీ ప్రస్తుతం ఆమెను తీసుకోకుండా వైరైటీగా నవీన్ పోలిశెట్టి తీసుకుంది.