బుధవారం, 16 జులై 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Ganesh
Last Updated :
బుధవారం, 2 జులై 2014 (10:52 IST)
నా మీద బొత్తిగా ప్రేమ లేదు...
"నాకు పదిమంది పిల్లలు పుట్టిన తరువాత తెలిసింది. మా ఆయనకు నా మీద ప్రేమ అనేది బొత్తిగా లేదని" అంది విమల.
"ఇంకా నయం ప్రేమ కూడా ఉంటే ఇంకా ఎంత సంతానభాగ్యం కలిగేదో" అంది రాణి.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
Mithun Reddy: మద్యం కుంభకోణం .. మిథున్ రెడ్డిపై లుకౌట్ నోటీసులు
మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పోలీసులు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సిపి) పార్లమెంటు సభ్యుడు మిథున్ రెడ్డిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తులో అధికారులు మిథున్ రెడ్డిని నిందితుడు నంబర్ 4 (ఎ4)గా చేర్చారు. మిథున్ రెడ్డి దేశం విడిచి వెళ్లకుండా నిరోధించడానికి ముందు జాగ్రత్త చర్యగా లుకౌట్ నోటీసులు జారీ చేయబడ్డాయి. నోటీసుల ప్రకారం, ఆయన విదేశాలకు వెళ్లడానికి ముందస్తు అనుమతి తీసుకోవాలి.
డబ్బు కోసం పెళ్లిళ్ల వ్యాపారం : ఏకంగా 11 మందిని పెళ్ళాడిన మహిళ
ఓ మహిళ డబ్బు కోసం పెళ్లిళ్లను వ్యాపారంగా చేసుకుంది. నగలు, నగదు కోసం ఏకంగా 11 మందిని వివాహం చేసుకుంది. వీరిలో చివరి పెళ్లి కుమారుడు కట్టుకున్న భార్య చేసిన మోసాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకోవడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. తమిళనాడు రాష్ట్రంలోని నామక్కల్ జిల్లాలో ఇది జరిగింది. పోలీసుల కథనం మేరకు...
అడవిలో కాాల్పులు, ఇద్దరు మావోలు, సీఆర్పీ కమాండో మృతి
జార్ఖండ్‌లోని బొకారో జిల్లాలోని బిర్హోర్డెరా అడవిలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు, ఒక సిఆర్పిఎఫ్ కోబ్రా జవాన్ మృతి చెందారు. ఎన్కౌంటర్ తర్వాత భద్రతా దళాలు ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టాయి. ఒక ఎలైట్ కమాండో కూడా ప్రాణాలు కోల్పోయాడు. జార్ఖండ్‌లోని బొకారో జిల్లాలోని బిర్హోర్డెరా అడవిలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు, ఒక సిఆర్పిఎఫ్ కోబ్రా జవాన్ మృతి చెందారు.
హైదరాబాద్ పొటాటో చిప్స్ గొడౌన్లో అగ్ని ప్రమాదం... ప్రాణ నష్టం జరిగిందా?
హైదరాబాదులో గోడౌన్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గోడౌన్లో ప్లాస్టిక్, ఫైబర్, ఇతర మండే పదార్థాలు ఉండటం వల్ల, ఆ ప్రాంతంలో దట్టమైన పొగ కమ్ముకుంది, దీనితో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. బుధవారం శివార్లలోని జగద్గిరిగుట్టలోని పాపిరెడ్డి నగర్‌లోని బంగాళాదుంప చిప్స్ తయారీ కంపెనీ గోడౌన్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. కానీ ఆస్తి నష్టం భారీగా ఉంది.
సింగయ్య మృతి కేసును కొట్టేయండి.. హైకోర్టులో జగన్ క్వాష్ పిటిషన్
తన పర్యటనలో చీలి సింగయ్య అనే వృద్ధుడు కారు కింద పడి చనిపోయిన ఘటనపై తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్‌ను దాఖలు చేశారు. దీనిపై మంగళవారం విచారణ జరిగింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?
కొంతమంది అధిక బరువును ఎలా వదిలించుకోవాలి అని తిప్పలు పడుతుంటారు. ఐతే మరికొందరు మాత్రం ఎంత తింటున్నా తాము లావెక్కడం లేదని వాపోతుంటారు. ఇలా సన్నగా వున్నవారు కొన్ని పదార్థాలను తింటుంటే క్రమంగా లావయ్యే అవకాశం వుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాము. నట్స్ లేదా గింజలు కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లకు సహజ వనరులు. కనుక బరువు పెరగాలనుకునేవారు తమ ఆహారంలో గింజలను చేర్చుకోవాలి. వేట మాంసం, చికెన్ మొదలైన మాంసాహారాలు కూడా అధిక కేలరీల కలిగిన ఆహారాలు, ఇవి కండరాల పెరుగుదల ప్రక్రియలో సహాయపడి బలం, ఆరోగ్యాన్ని ఇస్తాయి.
ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే
ఈ బిజీ జీవితంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది. అందుకే ఉదయం నుంచి రాత్రి వరకూ ఎలాంటి ఆహారం తీసుకోవాలన్న దానిపై ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సి వస్తుంది. ఉదయాన్నే జీవక్రియ సాఫీగా వుండాలంటే ఇప్పుడు చెప్పుకోబోయే పానీయాలు సేవిస్తుంటే సరిపోతుంది. అవేమిటో తెలుసుకుందాము. గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగడం వల్ల డీటాక్స్‌కు చాలా బాగుంటుంది, త్రాగడానికి కూడా సులభం తేనె, అల్లంతో కలిపిన గోరువెచ్చని నీరు కడుపును ప్రశాంతపరుస్తుంది. కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. గ్రీన్ టీ, దాని యాంటీఆక్సిడెంట్లతో, జీవక్రియను కూడా మెరుగుపరుస్తాయి.
చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?
ఇప్పుడు చాలామందిని ఇబ్బందిపెట్టే సమస్యల్లో చెడుకొవ్వు లేదా LDL ఒకటి. ఈ కొవ్వు స్థాయిలు పెరిగితే రకరకాల అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. వాటిలో ప్రధానమైది గుండె సమస్య. కనుక చెడు కొవ్వు స్థాయిలు పెరగకుండా చేసే కొన్ని పానీయాలు వున్నాయి. అవేంటో తెలుసుకుందాము. గ్రీన్ టీలోని యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు LDL, మొత్తం కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ఓట్స్ కొలెస్ట్రాల్ శోషణ, కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి టమోటాలలోని లైకోపీన్ అనే సమ్మేళనం లిపిడ్ స్థాయిలను మెరుగుపరిచి LDL కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.
సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ
హైదరాబాద్‌లోని సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ (ఏఓఐ), డయాబెటిస్ మరియు హైపర్‌టెన్షన్ సహా బహుళ కోమోర్బిడిటీ సమస్యలతో పాటుగా అత్యంత తీవ్రమైన ప్రోస్టేట్ క్యాన్సర్ యొక్క సంక్లిష్టమైన, అరుదైన స్థితితో బాధపడుతున్న 72 ఏళ్ల వ్యక్తికి విజయవంతంగా చికిత్స చేసింది. పదేపదే మూత్రం ఆగిపోతుండటం, ఇన్ఫెక్షన్తో పాటుగా సుదీర్ఘ వైద్య చరిత్ర ఉన్నప్పటికీ ట్రాన్సఫర్మేషన్ అనుసరించి ప్రోస్టేట్ క్యాన్సర్ రోగ నిర్ధారణతో గుర్తించబడిన ఈ రోగి ఇప్పుడు సమగ్ర, లక్ష్య ఆధారిత చికిత్స తర్వాత స్థిరంగా, ఆరోగ్యంగా ఉన్నాడు.
డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?
ఉదయం లేవగానే టీ తాగడం చాలా మందికి అలవాటు. అయితే మధుమేహం ఉంటే మాత్రం టీని వదులుకోవాల్సి వస్తుంది. ఐతే వారు త్రాగడానికి అనువైన, ఆరోగ్యకరమైన కొన్ని టీలు వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. గ్రీన్ టీ తాగుతుంటే శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. బ్లాక్ టీ అని పిలువబడే నాన్-డైరీ టీ ఇన్సులిన్ నిరోధకతను మెరుగుపరుస్తుంది. చామంతి పూలతో చేసే టీ కెఫిన్ పదార్థాలు లేకుండా పువ్వుల నుండి తయారైన టీ. ఈ టీ ఇన్సులిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది.