ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Selvi
Last Updated : సోమవారం, 6 మార్చి 2017 (12:23 IST)

సోషల్ మీడియా జోక్స్.. ఆడది మగాడిని లక్షాధికారి చేయగలదా?

సుధీర్ : "ఆడది మగాడిని లక్షాధికారిని చెయ్యగలదా?" రాజేష్ : "కచ్చితంగా చెయ్యగలదు.. కాకపోతే వాడు కోటీశ్వరుడై ఉండాలి..!" టక్కున బదులిచ్చాడు.

సుధీర్ : "ఆడది మగాడిని లక్షాధికారిని చెయ్యగలదా?"
 
రాజేష్ : "కచ్చితంగా చెయ్యగలదు.. కాకపోతే వాడు కోటీశ్వరుడై ఉండాలి..!" టక్కున బదులిచ్చాడు.