గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chj
Last Modified: సోమవారం, 20 ఫిబ్రవరి 2017 (22:32 IST)

రెండూ వేశాను మేడమ్.. కానీ అది తినేసింది...

టీచర్: రామూ... మేక బొమ్మ, పులి బొమ్మ వేసుకుని రమ్మంటే ఒక్క పులి బొమ్మే వేసుకోచ్చావేం? రాము: రెండూ వేశాను మేడం. కానీ పులి పంజా విసిరి మేకను తినేసింది.

టీచర్: రామూ... మేక బొమ్మ, పులి బొమ్మ వేసుకుని రమ్మంటే ఒక్క పులి బొమ్మే వేసుకోచ్చావేం?
రాము: రెండూ వేశాను మేడం. కానీ పులి పంజా విసిరి మేకను తినేసింది.