మంగళవారం, 28 అక్టోబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సిహెచ్
Last Modified:
శుక్రవారం, 5 జూన్ 2020 (23:04 IST)
సంబంధిత వార్తలు
అందుకేరా రోజూ రమ్మనేది...
ఎక్కడ ఇస్తారోనని భయపడి చచ్చాను
నిన్న ఆవిడ చేతి వంట రుచి చూశాను
రాత్రికి రాత్రే పారిపోయింది...
ఈ జన్మలో నీ రుణం తీర్చుకోలేననీ
నిద్రపోయేటపుడు కూడా బూట్లు వేసుకుని పడుకుంటున్నావెందుకు?
రాధిక: ఏంటి బన్నీ, నిద్రపోయేటపుడు కూడా బూట్లు వేసుకుని పడుకుంటున్నావు?
బన్నీ: రాత్రి నా కలలో కాళ్లకు ముళ్లు గుచ్చుకున్నాయమ్మా, అందుకే
రాధిక: ఆ...
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
Cobra: పుట్టపై నాగుపాము ప్రత్యక్షం.. భయం లేకుండా పూజలు చేసిన భక్తులు (video)
నాగుల చవితిని పురస్కరించుకుని నాగుపాములు తెలుగు రాష్ట్రాల్లో పుట్ట నుంచి బయటికి వచ్చి దర్శనమిస్తున్నాయి. పుట్టలో భక్తులు పాలుపోయడంతో దానిని తాగేందుకు ఓ పాము బయటికి రావడం, శివలింగానికి ఇరువైపులా నాగుపాములు పడగవిప్పి దర్శనం ఇచ్చిన వీడియో ఇప్పటికే నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ వీడియోలను పాములకు దూరంగా వుంటూ భక్తులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అయితే తాజాగా ఓ నాగుపాముకు ప్రత్యక్షంగా పూజలు చేశాడు ఓ భక్తుడు. పడగ విప్పి పుట్ట నుంచి బయట నిల్చుని వున్న పాముకు శ్రద్ధతో ఓ భక్తుడు పూజలు చేసిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
కిరాతకుడిగా మారిన బీజేపీ నేత.. రైతును హత్య చేసి.. కుమార్తెను..?
మధ్యప్రదేశ్‌లో బీజేపీ నేత కిరాతకంగా ఓ రైతును హత్య చేయడమే కాకుండా.. ఈ దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన రైతు భార్య, ఇద్దరు పిల్లలపై కూడా దుండగులు దాడి చేయించారు. ఇంకా ఆ రైతు కుమార్తె పట్ల అభ్యంతరకంగా ప్రవర్తించాడని.. ఆమె దుస్తులు చించివేశాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. వివరాల్లోకి వెళ్తే.. గణేశ్ పుర గ్రామానికి చెందిన రైతు రామ్ స్వరూప్‌కు, స్థానిక బీజేపీ నేత మహేంద్ర నాగర్‌కు మధ్య కొంతకాలంగా భూమి విషయంలో వివాదం నడుస్తోంది.
అల్బేనియా ఏఐ మంత్రి డియోల్లా గర్భం దాల్చింది.. 83 మంది ఏఐ పిల్లలు పుట్టబోతున్నారట! (video)
అల్బేనియా దేశానికి చెందిన తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మంత్రి డియెల్లా గర్భం దాల్చిందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ విషయాన్ని ఆ దేశ ప్రధాని ఎడి రేమా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అంతేకాదు త్వరలోనే ఆమె 83 మంది ఏఐ పిల్లలకు జన్మనివ్వనుందని తెలిపి మరింత షాకిచ్చారు. ఎడి రేమా జర్మనీలోని బెర్లిన్‌లో జరిగిన గ్లోబల్ డైలాగ్ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ విచిత్రమైన ప్రకటన చేశారు. తాము డియెల్లాతో సాహసం చేశామని, తొలిసారిగా డియెల్లా గర్భవతి అయింది. అదీ 83 మంది పిల్లలను జన్మనివ్వనుందని ప్రకటించి అందరికీ షాకిచ్చారు.
పెళ్లి చేయాలని హైటెన్షన్ టవర్ ఎక్కిన యువకుడు, పట్టుకోబోతే దూకేసాడు (video)
తన తల్లిదండ్రులు ఎంతకీ తనకు పెళ్లి చేయడం లేదని ఓ యువకుడు హైటెన్షన్ టవర్ ఎక్కాడు. తనకు పెళ్లి చేస్తానని మాట ఇస్తేనే అక్కడి నుంచి దిగుతానంటూ మొండికేశాడు. అతడికి నచ్చజెప్పేందుకు పోలీసులు, విద్యుత్ సిబ్బంది ఎంతగా ప్రయత్నించినా అతడు వినలేదు. దాంతో అతడిని కిందకు దించేందుకు సిబ్బంది ప్రయత్నం చేయగా వారి నుంచి తప్పించుకునే క్రమంలో అతడు ఆ టవర్ పైనుంచి జారి కింద పడిపోయాడు. ఈ ఘటనలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించగా అతడి పరిస్థితి విషమంగా వున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన అబ్దుల్లాపూర్‌మెట్‌లో జరిగింది.
Cyclone Montha: 42 ఇండిగో, 12 ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
తుఫాను మొంథా తీవ్రతరం కానుందని అంచనా వేస్తున్నందున, అక్టోబర్ 28న విశాఖపట్నంకు వెళ్లే, ఇంకా అక్కడి నుంచి బయలుదేరే 42 ఇండిగో, 12 ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు చేయబడ్డాయి. ఈ మేరకు విమానాశ్రయ డైరెక్టర్ ఎన్. పురుషోత్తం మాట్లాడుతూ, మేము పరిణామాలను నిశితంగా పర్యవేక్షిస్తున్నాము సేవలను తిరిగి షెడ్యూల్ చేయడానికి, ప్రయాణీకుల భద్రతను నిర్ధారించడానికి విమానయాన సంస్థలతో సమన్వయం చేస్తున్నాము.. అని అన్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి
హైదరాబాద్: అపోహలను పటాపంచలు చేస్తూ, ఆశను రేకెత్తిస్తూ వెల్నెస్ బజార్ (Wellness Bzaar) ఒక చైతన్యవంతమైన సాయంత్రాన్ని నిర్వహించింది. సత్త్వ నాలెడ్జ్ సిటీలోని ది క్వోరమ్ (The Quorum) వేదికగా బస్టింగ్ మిథ్స్, సేవింగ్ లైవ్స్ (Busting Myths, Saving Lives) పేరుతో జరిగిన ఈ కార్యక్రమానికి స్త్రీలు, పురుషులు ఉత్సాహంగా హాజరయ్యారు. రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసంలో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమం, భయాన్ని పారదోలి సాధికారతను నింపింది. భారతదేశంలోని ప్రముఖ నిపుణులు రొమ్ము క్యాన్సర్‌పై ఉన్న అపోహలను తొలగించారు.
ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?
ఉప్పు శనగలు... వీటినే వేయించిన శనగలు లేదా పుట్నాలు అంటారు. ఇవి చాలా మందికి ఇష్టమైన, ఆరోగ్యకరమైన చిరుతిండి. ఇవి పోషకాలతో సమృద్ధిగా ఉండి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఉప్పు శనగలు తినడం వలన కలిగే ముఖ్య ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. శనగల్లో ప్రొటీన్ అధికంగా ఉంటుంది. ఇది కండరాల నిర్మాణానికి, శరీరానికి శక్తిని అందించడానికి చాలా అవసరం. మాంసాహారం తీసుకోని వారికి ఇవి మంచి ప్రొటీన్ వనరు. వీటిలో ఫైబర్, ప్రొటీన్ అధికంగా ఉండటం వలన త్వరగా కడుపు నిండిన భావన కలుగుతుంది.
మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
గోధుమ పండితో తయారు చేసే వాటిలో చపాతీలు కూడా వుంటాయి. ఇవి ఆరోగ్యకరమైనవే అయినప్పటికీ, కొన్ని సందర్భాలలో లేదా కొన్ని పరిస్థితులలో వీటిని ఎక్కువగా తీసుకోవడం వలన లేదా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కలిగే అవకాశం ఉంది. అవేమిటో తెలుసుకుందాము. చపాతీలు తయారయ్యే గోధుమ పిండిలో గ్లూటెన్ అనే ప్రొటీన్ ఉంటుంది. సీలియాక్ వ్యాధి ఉన్నవారు గ్లూటెన్ను జీర్ణించుకోలేరు. చపాతీలు తింటే తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులు, పోషకాహార లోపం, ప్రేగులలో వాపు వంటి సమస్యలు వస్తాయి.
ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
చక్కెరను అతిగా వాడటం చాలామందికి అలవాటు. రుచికి సరిపడా వేసుకుంటే ఎలాంటి సమస్య వుండదు కానీ మోతాదుకి మించి చక్కెరను వాడితో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం వుంటుందంటున్నారు వైద్య నిపుణులు. అందువల్ల కాస్తంత చక్కెరను తగ్గించుకుంటే దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలుంటాయని అంటున్నారు. అధిక చక్కెర రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. చక్కెర మానేయడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. ఫ్రక్టోజ్ అధికంగా ఉన్న చక్కెరను తగ్గించడం వల్ల కొవ్వు కాలేయ వ్యాధి ప్రమాదం కూడా తగ్గుతుంది. టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం తగ్గుతుంది.
మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?
మసాలా టీ. ఈ టీలో ఉపయోగించే అల్లం, ఏలకులు, దాల్చిన చెక్క, లవంగాలు వంటి సుగంధ ద్రవ్యాల వల్ల అనేక ఆరోగ్యకరమైన లక్షణాలు ఉంటాయి. మసాలా దినుసుల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తాయి. ఇది జలుబు, దగ్గు, ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్లు, వైరస్‌లతో పోరాడటానికి సహాయపడుతుంది. అల్లం, ఏలకులు, లవంగాలు వంటివి జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇది కడుపు ఉబ్బరం, గ్యాస్ మరియు జీర్ణ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. అల్లం, లవంగాలు, దాల్చిన చెక్క వంటి మసాలాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి.