పెళ్లైన 30 సంవత్సరాల తర్వాత ఆ పొరపాటు తెలిసింది
''పెళ్లైన 30 సంవత్సరాల తర్వాత నేను ఓ పొరపాటు చేసానని తెలుసుకున్నాను. అది నిన్ను పెళ్లి చేసుకోవడమే..!" అన్నాడు సుందర్ "నేనొక దద్దమ్మని పెళ్ళి చేసుకున్నానని పెళ్లి రోజే గ్రహించాను. నాకిన్నాళ్ళూ పట్టలే
''పెళ్లైన 30 సంవత్సరాల తర్వాత నేను ఓ పొరపాటు చేసానని తెలుసుకున్నాను. అది నిన్ను పెళ్లి చేసుకోవడమే..!" అన్నాడు సుందర్
"నేనొక దద్దమ్మని పెళ్ళి చేసుకున్నానని పెళ్లి రోజే గ్రహించాను. నాకిన్నాళ్ళూ పట్టలేదు..!"అంది సుజాత.