మంగళవారం, 25 నవంబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
సోమవారం, 10 ఫిబ్రవరి 2025 (15:17 IST)
సంబంధిత వార్తలు
భార్య ఉద్యోగం కోసం రూ.15 లక్షలు ఖర్చు చేసిన భర్త.. జాబ్ రాగానే హ్యాండిచ్చిన భార్య... ఆ తర్వాత...
విడాకులు కావాలంటూ కోర్టుకెక్కిన భార్య... వినూత్నంగా ప్రతీకారం తీర్చుకున్న భర్త!
ఉన్మాదిలా మారాడు... 70 సార్లు కత్తితో పొడిచాడు... సహకరించిన ఆ ముగ్గురు ఎవరు?
మీ ముఖ దర్శనం అవుతుంది సామీ... థ్యాంక్యూ మై బుజ్జి తల్లి... శోభిత పోస్టుపై చై స్పందన
పరాయి పురుషుడితో భార్య కన్న బిడ్డకూ భర్తే తండ్రి : సుప్రీంకోర్టు
భార్యకు, చీరకు వున్న తేడా ఏంటో తెలుసా?
"ఒరేయ్ శీను భార్యకు, చీరకు వున్న తేడా ఏంటో తెలుసా?" అడిగాడు వంశీ.
"తెలియదే.. ఏంటది?" అడిగాడు శీను
"చెప్తా విను.. చీరని ఉతికిన తర్వాత కట్టుకుంటారు. భర్తను కట్టుకున్న తర్వాత ఉతుకుతారు.." చెప్పాడు వంశీ.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు : తితిదే వెల్లడి
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఈ నెల 30వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు వెల్లడించింది. అయితే, తొలి మూడు రోజుల పాటు ఎలక్ట్రానికి డిప్, ఆ తర్వాతి రోజులకు వైకుంఠ క్యూ కాంప్లెక్స్-2 ద్వారా సర్వదర్శనాలు ఉంటాయని తితిదే అధికారులు వెల్లడించారు.
పరకామణి చోరీ కేసులో ఇరికించేందుకు దుష్టచతుష్టయం కుట్ర : భూమన
పరకామణి చోరీ కేసులో తనను ఇరికించేందుకు దుష్టచతుష్టయం తీవ్రంగా ప్రయత్నిస్తోందని వైకాపా నేత, తితిదే మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. ఈ కేసులో ఆయన మంగళవారం సిట్ విచారణకు హాజరయ్యారు. అంతకుముందు ఆయన విలేకరులతో మాట్లాడుతూ, తనను ఈ కేసులో ఇరికించేందుకు కుట్ర జరుగుతోందన్నారు.
ఏపీలో కొత్తగా మరో రెండు జిల్లాలు.. రంపచోడవరం కూడా పరిశీలన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ తుది అంకానికి చేరుకుంది. ఇందులో భాగంగా, మార్కాపురం, మదనపల్లె ప్రాంతాలను కేంద్రంగా చేసుకుని కొత్త జిల్లాలను ఏర్పాటుకానున్నాయి. అలాగే, పోలవరం ముంపు ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంతో రంపచోడవరం కేంద్రంగా మరో జిల్లా ఏర్పాటు ప్రతిపాదన తెరపైకి వచ్చింది. అంటే మూడు కొత్త జిల్లాలు ఏర్పాటుకానున్నాయి.
Gram Panchayats Polls: తెలంగాణలో డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు
తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేసింది. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో ఈ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికలు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతాయి. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుండి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. లెక్కింపు పూర్తయిన తర్వాత ఫలితాలు ప్రకటిస్తారు.
నాతో పెట్టుకోవద్దు... మీ పునాదులు కదిలిస్తా : బీజేపీకి మమతా బెనర్జీ హెచ్చరిక
భారతీయ జనతా పార్టీ నేతలకు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, తృమమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ గట్టి హెచ్చరిక చేశారు. తనతో పెట్టుకోవద్దని, ఒకవేళ తన జోలికి వస్తే మాత్రం మీ పునాదులు కదిలిస్తానంటూ హెచ్చరించారు. బెంగాల్ రాష్ట్రంలో తనకు సవాల్ విసరాలని చూస్తే మాత్రం దేశ వ్యాప్తంగా ఆ పార్టీ పునాదులు కదలిస్తానని వ్యాఖ్యానించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్సంగ్
శామ్సంగ్, భారతదేశపు అతిపెద్ద వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ బ్రాండ్, సాధారణ ఇమేజింగ్ కోసం తన సూపర్-ప్రీమియం, నెక్స్ట్-జనరేషన్ R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాలు, అత్యుత్తమ ఇమేజ్ క్లారిటీ, వైద్యుడి సౌకర్యం, సామర్థ్యంపై దృష్టి సారించిన ఎర్గోనామిక్ డిజైన్‌ను కలపడం ద్వారా సాధారణ ఇమేజింగ్‌లో R20 ఒక పెద్ద ముందడుగుని సూచిస్తుంది. శామ్సంగ్ యొక్క అత్యాధునిక క్రిస్టల్ ఆర్కిటెక్చర్ ఆధారంగా నిర్మితమైన R20, సాధారణ ఇమేజింగ్ అప్లికేషన్ల విస్తృత శ్రేణిలో అద్భుతమైన చిత్ర ఏకరూపత, రిజల్యూషన్, లోతైన వివరాలను అందిస్తుంది.
ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు
చిలకడ దుంపలు. వీటిలో పలు పోషకాలున్నాయి. ఐతే కొన్ని అనారోగ్య పరిస్థితులు కలిగి వున్నవారు చిలకడ దుంపలను తినకూడదు. ఎలాంటి వారు తినకూడదో తెలుసుకుందాము. కిడ్నీ స్టోన్ సమస్య ఉన్నట్లయితే చిలగడదుంపను తినకూడదు. స్వీట్ పొటాటోలో ఆక్సలేట్ ఉంటుంది, ఇది సేంద్రీయ ఆమ్లం. దీని వల్ల కిడ్నీలో రాళ్ల సమస్య పెరిగే అవకాశం ఉంది. చిలకడ దుంపల్లో మన్నిటాల్ అనే పదార్ధం కూడా ఉంటుంది. దీని వల్ల కొందరికి అలర్జీ సమస్యలు రావచ్చు. జీర్ణవ్యవస్థ బలహీనంగా వున్నవారు తినరాదు, ఎందుకంటే ఇది కడుపు నొప్పి లేదా ఉబ్బరం కలిగిస్తుంది. మైగ్రేన్ ఉన్నవారు దానిని అస్సలు తీసుకోకూడదు.
కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?
కరివేపాకు. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు వున్నాయి. దీనిని కూరల్లో సువాసన కోసం మాత్రమే వాడతాము అనుకుంటే చాలా పొరపాటు. చాలామంది కరివేపాకును తినకుండా ప్రక్కకు నెట్టేస్తుంటారు. కాని కరివేపాకులో ఎన్నో ఔషధాలు, పోషకాలు దాగి ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాము. కరివేపాకులో శరీరానికి కావలసిన కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ బి, కెరోటిన్ పుష్కలంగా లభిస్తాయి. కరివేపాకును పొడిలా చేసుకుని ప్రతిరోజు ఒక టీస్పూను తీసుకుంటూ ఉంటే కొలస్ట్రాల్ తగ్గడంతో పాటు హానికరమైన ఎల్డిఎల్ గణనీయంగా తగ్గుతుంది. గర్భిణులకు ఒక స్పూను తేనె, అరస్పూను నిమ్మరసంలో కరివేపాకు పొడిని కలిపి తీసుకుంటే వికారం తగ్గుతుంది.
Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు
పసుపు. ఈ పసుపు శీతాకాలంలో చాలా ప్రయోజనకరం. ఎందుకంటే పచ్చి పసుపులో పసుపు పొడి కంటే ఎక్కువ ఆరోగ్య కారకాలు ఉంటాయి. పచ్చి పసుపు వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాము. పచ్చి పసుపును జ్యూస్‌లో వేసి, పాలలో మరిగించి, అన్నం వంటలలో చేర్చి, ఊరగాయలు చేసి, చట్నీలు చేసి, పులుసులో వేసుకుని వాడుకోవచ్చు. పచ్చి పసుపులో క్యాన్సర్‌తో పోరాడే గుణాలుండటంతో ఇది హానికరమైన రేడియేషన్‌కు గురికావడం వల్ల వచ్చే కణితుల నుండి రక్షిస్తుంది. పచ్చి పసుపు ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తుంది. కీళ్ల నొప్పులకు ఉపశమనాన్ని అందిస్తుంది. పచ్చి పసుపులో ఇన్సులిన్ స్థాయిలను సమతుల్యం చేసే గుణం ఉంది.
పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?
వీగన్ (శాకాహార జీవనశైలి) వైపు మళ్లడం అనేది మెరుగైన ఆరోగ్యం, పర్యావరణం, జీవకారుణ్యం వైపు వేసే ఒక అర్థవంతమైన ముందడుగు. అయితే, వీగన్ డైట్లో అవసరమైన పోషకాలు లభించవని చాలామంది అనుకుంటారు. కానీ, సరైన ప్రణాళికతో సమతుల్యమైన, పోషకమైన ఆహారాన్ని తీసుకోవడం పూర్తిగా సాధ్యమే. వీగన్‌గా మారడమంటే కేవలం జంతు ఉత్పత్తులను వదిలేయడం మాత్రమే కాదు; వైవిధ్యభరితమైన మొక్కల ఆధారిత (plant-based) ఆహారంతో ప్లేట్‌ను నింపుకోవడం. న్యూఢిల్లీలోని మ్యాక్స్ హెల్త్‌కేర్‌లో రీజినల్ హెడ్ ఆఫ్ డైటెటిక్స్ రితికా సమద్దార్, వీగన్‌గా మారాలనుకునే వారి కోసం కొన్ని చిట్కాలను సూచించారు.