1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
  4. Husband wife jokes

వెంట్రుకలు-కొత్తిమీర కాడలు!

Husband wife jokes
ఒసేయ్ కాంతం...! నిన్ను కళ్ళజోడు పెట్టుకోకుండా వంట చేయొద్దని ఎన్ని సార్లు చెప్పాను..? చూడు కూరనుండి అన్నీ వెంట్రుకలే..!'' అన్నాడు భర్త 
 
''మిమ్మల్ని కళ్ళజోడు పెట్టుకోకుండా భోజనం చేయొద్దని చాలాసార్లు చెప్పాను. అవి వెంట్రుకలు కావు. కొత్తిమీర కాడలు..'' అంతి భార్య 
About Writer
Selvi