శుక్రవారం, 8 నవంబరు 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
శనివారం, 8 డిశెంబరు 2018 (13:13 IST)
సంబంధిత వార్తలు
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు ప్రత్యేక శిక్షణ.. 555 కేంద్రాల్లో?
పల్లెబాట పట్టిన ఓటరు... ఎలాగైనా ఓటేసి తీరుతాం... ఎవరికో?
హైదరాబాద్‌లో మద్యానికి టోకన్... రూ.10 నోటిస్తే ఫుల్‌బాటిల్
కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని నాలుక్కోసి హుండీలో వేసిన తూ.గో వాసి
రేవంత్ రెడ్డి అరెస్టు ఎఫెక్టు : వికారాబాద్ ఎస్పీ అన్నపూర్ణపై బదిలీవేటు
ఏమండీ.. బ్యాడ్ న్యూస్ ఉంది..
రోజా: ఏమండీ.. మీకో గుడ్ న్యూస్. బ్యాడ్ న్యూస్ ఉంది..
రవి: ఏదోటి చెప్పు..
రోజా: నేను మీకు విడాకులు ఇవ్వబోతున్నాను..
రవి: అలాగా... మరి బ్యాడ్ న్యూస్ ఏమిటి?
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
ఫోన్ ట్యాపింగ్ కేసు సూత్రధారి ప్రభాక్ రావుకు అమెరికా గ్రీన్ కార్డు
తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ ఓఎస్డీ టి.ప్రభాకర్ రావుకు అమెరికాలో గ్రీన్ కార్డు మంజూరైంది. అమెరికాలోనే స్థిరపడిన ఆయన కుటుంబ సభ్యుల స్పాన్సర్షిప్ ప్రభాకర్ రావుకు తాజాగా గ్రీన్ కార్డు మంజూరైనట్లు ప్రచారం జరుగుతుంది. ఈ పరిణామం కేసు దర్యాప్తును ప్రభావితం చేసే అంశంగా మారింది.
కుర్చీ కోసం రచ్చ చేసిన మాధవీ రెడ్డి.. ఈ కన్ను గీటడం ఏంటంటున్న వైకాపా.. నిజమెంత? (video)
కడప కార్పొరేషన్లో ఒక మహిళ ఎమ్మెల్యేగా తనకు కుర్చీ లేకుండా అవమానించినా వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని మాధవీ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజల కోసం ఎక్కడ కూర్చునైనా పోరాటం చేస్తానని, వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు పాలకవర్గం అవమానించినంత మాత్రాన భయపడిపోయే వ్యక్తిని కాదని తేల్చి చెప్పారు. కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో మాధవీ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు. దీంతో గందరగోళం నెలకొంది. సమావేశం గందరగోళంగా మారడంతో వాయిదా వేసి మేయర్ బయటకు వచ్చారు.
డొనాల్డ్ ట్రంప్ MAGA మ్యాజిక్.. ఆయన పాలనలో భారత్ ఏం ఎదురుచూస్తోంది?
డొనాల్డ్ ట్రంప్ అమెరికా 47వ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికయ్యారు. వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ అనేక మంది హాలీవుడ్ తారల మద్దతుతో శక్తివంతమైన ప్రచారాన్ని నిర్వహించారు. టేలర్ స్విఫ్ట్, బియాన్స్, జెన్నిఫర్ లోపెజ్, ఎమినెం, బిల్లీ ఎలిష్, కార్డి బి, హారిసన్ ఫోర్డ్, రిచర్డ్ గేర్, ఓప్రా విన్ఫ్రే ఆమెను ఎన్నుకోవడానికి కృషి చేశారు.
హోంమంత్రి అనిత ఉగ్రరూపం: 48 గంటల్లో 101 మంది సోషల్ మీడియా ఉన్మాదుల అరెస్ట్
సోషల్ మీడియాలో నాయకులపై వ్యక్తిగత దూషణలు, అసభ్య పదజాలంతో పాటు వారి పిల్లలను సైతం అసభ్య పదజాలంతో మనోవేదనకు గురిచేస్తున్న సోషల్ మీడియా ఉన్మాదుల భరతం పడుతున్నారు పోలీసులు. హోంమంత్రి అనిత ఆదేశంతో సోషల్ మీడియాలో అసభ్య పదజాలాన్ని ఉపయోగిస్తూ ఆయా వ్యక్తులను, నాయకులను హింసిస్తున్న వారిపై కొరడా ఝళిపిస్తున్నారు. గత 48 గంటలలో 101 మంది సోషల్ మీడియా ఉన్మాదులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా వైసిపి నుంచి సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెట్టేవారిలో కొంతమందిని ఇప్పటికే అరెస్ట్ చేయగా ఆ పార్టీ నుంచి వేలల్లో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వున్నట్లు సమాచారం.
సీప్లేన్ పర్యాటకులకు వరం.. బాబు చేతుల మీదుగా లాంచ్.. జర్నీ కూడా? (video)
ఏపీలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని పర్యాటకంగా, సాంకేతికంగా అభివృద్ధి చేసేందుకు కార్యక్రమాలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా సీ ప్లేన్‌ను రంగంలోకి దించేందుకు సర్వం సిద్ధం చేసింది. విజయవాడలోని దుర్గామల్లేశ్వర ఆలయం, శ్రీశైలంలోని భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి ఆలయం సందర్శనకు వెళ్లే భక్తులకు సౌలభ్యంగా ఉండేలా దీన్ని రూపొందిస్తున్నారు. సీ ప్లేన్స్ లాంచ్‌తో పర్యాటకంగా విజయవాడ మరింత అభివృద్ధి చెందుతుందని స్థానికులు అంటున్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఎక్స్పైరీ డేట్ బిస్కెట్లు తింటే ఏమవుతుందో తెలుసా?
ఎక్స్పైరీ డేట్ బిస్కెట్లు. సహజంగా చాలామంది బిస్కెట్లు తినేందుకు కొంటారు కానీ ప్యాకెట్ పైన ఎక్స్పైరీ డేట్ చూడరు. అలా చూడకుండా పొరబాటున ఎక్స్పైరీ అయిపోయిన బిస్కెట్లు తింటే అవి పలు అనారోగ్యాలకు కారణమవుతాయి. అవేమిటో తెలుసుకుందాము. ఎక్స్పైరీ డేట్ అయిపోయిన బిస్కెట్లు తింటే డయారియా, వాంతులు, జీర్ణాశయ సమస్యలు తలెత్తుతాయి. కొందరిలో అలెర్జీ సమస్యలు, శరీరంలో వాపు, దురద వంటి సమస్యలు రావచ్చు. ఎక్స్పైరీ బిస్కెట్లు తినడం వల్ల కడుపులో ఇన్ఫెక్షన్లు రావచ్చు. ఇ-కోలి వంటివి చేరి జీర్ణాశయాన్ని దెబ్బతీయవచ్చు. ఎక్స్పైరీ డేట్ ముగిసిన బిస్కెట్లలో పోషకాలు ఏమీ లేకపోగా కొత్త చిక్కులను తెస్తాయి.
బెల్లీ ఫ్యాట్ కరిగిపోయేందుకు 7 సింపుల్ టిప్స్
కూర్చుని చేసే పనులు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి. దీనితో పొట్టచుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. ఈ కొవ్వును కరిగించుకునేందుకు నానా అవస్తలు పడుతుంటారు కొందరు. ఐతే చిన్నచిన్న చిట్కాలు పాటిస్తుంటే నడుము చుట్టూ వున్న కొవ్వు కరిగిపోతుంది. అవేమిటో తెలుసుకుందాము. క్యాప్సికమ్, చిల్లీ పెప్పర్ తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు తగ్గుతుంది. అల్లం తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు నిల్వలు తగ్గుతాయి, దీని వలన శరీర బరువు తగ్గుతుంది గ్లాసు గోరువెచ్చని నీటిలో కొంచెం పసుపు వేసి, ప్రతిరోజూ ఉదయం తీసుకుంటే పొట్ట కొవ్వు తగ్గుతుంది. జీలకర్రను వివిధ ఆహారాలు, వంటకాలు, సలాడ్ల రూపంలో తీసుకుంటుంటే పొట్ట వద్ద చేరిన కొవ్వు తగ్గుతుంది.
చీజ్ పఫ్ లొట్టలేసుకుని తింటారు, కానీ అవి ఏం చేస్తాయో తెలుసా?
ఫాస్ట్ ఫుడ్ ఐటమ్ చీజ్ పఫ్ అంటే కొందరు లొట్టలేసుకుని తింటుంటారు. కానీ వీటిని మోతాదుకి మించి తింటే అనారోగ్యం కొని తెచ్చుకున్నట్లే అని వైద్య నిపుణులు చెబుతున్నారు. అవేమిటో తెలుసుకుందాము. చీజ్ పఫ్స్ని ఎక్కువగా తినడం వల్ల బరువు పెరగడంతోపాటు ఊబకాయం కూడా వస్తుంది. చీజ్ పఫ్‌లలో ఉప్పు ఎక్కువగా వుంటుంది కనుక ఇది అధిక రక్తపోటుకు, గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. వీటిలో సంతృప్త కొవ్వులు వుండటం వల్ల ఇవి తింటే కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. చీజ్ పఫ్ కరకరలాడే స్నాక్స్ కనుక వీటిని ఎవరైనా అతిగా తినేస్తారు, ఫలితంగా అనారోగ్య సమస్య తలెత్తుతుంది
ఉసిరికాయలను ఎవరు తినకూడదు? ఎందుకు తినకూడదు?
ఉసిరి కాయ. ఇందులో రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్లు వున్నాయి. ఐతే ఇప్పుడు చెప్పబోయే జబ్బులతో బాధపడేవారు పొరపాటున కూడా ఉసిరికాయ తినకూడదు, తింటే బాధపడాల్సి వస్తుంది. అవి ఏమిటో తెలుసుకుందాము. హైపర్ అసిడిటీతో బాధపడుతుంటే ఉసిరిని ఖాళీ కడుపుతో తినకూడదు. ఏ రకమైన రక్త రుగ్మతతో బాధపడేవారికి ఉసిరి మంచిది కాదు. ఏదైనా శస్త్రచికిత్స జరిగినా లేదా చేయబోతున్నా ఉసిరిని కొంత కాలం పాటు వాడకూడదు. తక్కువ రక్తపోటుతో బాధపడుతున్న వ్యక్తులు ఉసిరిని వాడకూడదు. గర్భిణీ లేదా పాలిచ్చే స్త్రీలు వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే ఉసిరిని తినాలి.
శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గు తగ్గించుకునే మార్గాలు
వాతావరణం మార్పుతో జలుబు, జ్వరం, దగ్గు, ఫ్లూ తదితర సీజనల్ వ్యాధులు వెంటాడుతాయి. వీటి బారి నుంచి తప్పించుకునేందుకు ఎలాంటి జాగ్రత్తలు, చిట్కాలు పాటించాలో తెలుసుకుందాము. వెల్లుల్లి బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తే, మిరపకాయ సైనస్ రద్దీని తగ్గిస్తుంది. విటమిన్-సి అధికంగా ఉండే పండ్లు, కూరగాయలను తీసుకోవాలి. ఆహారంలో పుట్టగొడుగులు, నిమ్మ, తేనెను చేర్చాలి. జింక్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. రెడ్ మీట్, గుడ్లు, పెరుగు, తృణధాన్యాలు తీసుకోవాలి. నాన్ వెజిటేరియన్ అయితే చికెన్ సూప్ తీసుకుంటే, ఇది కఫాన్ని వదలగొడుతుంది.