సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By
Last Updated : బుధవారం, 12 డిశెంబరు 2018 (15:36 IST)

నువ్వు చాలా అదృష్టవంతుడివి...

హరి: నా భార్యకు వంట చేయడం బాగా వచ్చు.. అయినా ఏ రోజూ వంట చేయదు..
గిరి: అయితే నువ్వు చాలా అదృష్టవంతుడివి..
హరి: ఎందుకని..?
గిరి: నా భార్యకు వంట చేయడం అస్సలు రాదు.. అయినా రోజూ వండి పెడుతుంది.. ఏం చేయమంటావ్..