మంగళవారం, 24 డిశెంబరు 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
శనివారం, 15 డిశెంబరు 2018 (11:54 IST)
సంబంధిత వార్తలు
భక్తికి, ప్రశాంతతకు ఆనవాలుగా నిలవాల్సిన ఆలయం మృత్యుకూపం
మీరు డయల్ చేస్తున్న వారు ప్రస్తుతం వేరొకరితో బిజీగా ఉన్నారు...
పాటల చిత్రీకరణలో `వినయ విధేయ రామ`
రోజువారి భోజనం ఎలా చేయాలంటే..?
ఒక్కటి కూడా ఉండదు టీచర్...
నేను చూసొచ్చి నీకు కధ చెబుతాలే...
భార్య: ఏమండీ నన్ను కూడా సినిమాకి తీసుకెళ్లండి...
భర్త: ఇద్దరం ఎందుకు దండగ.. నేను చూసొచ్చి నీకు కధ చెబుతాలే.. కానీ, భోజనం పెట్టు...
భార్య: ఇద్దరం తినడం ఎందుకు దండగ.. నేను తినేసి రుచులు చెబుతాలేండి...
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
ఏపీ ఫైబర్ నెట్ నుంచి 410 మంది ఉద్యోగులపై వేటు.. జీవీ రెడ్డి (video)
ఏపీ ఫైబర్‌నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ఫైబర్ నెట్ నుంచి 410 మంది ఉద్యోగులను తొలగిస్తామని ఏపీ ఫైబర్‌నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి ప్రకటించారు. ఏపీ ఫైబర్ నెట్‌ను ప్రక్షాళన చేస్తున్నట్లు జీవీ రెడ్డి మీడియా సమావేశంలో అన్నారు.
అత్యాచార బాధితులకు ఎక్కడైనా వైద్యం చేయాలి : ఢిల్లీ హైకోర్టు
యాసిడ్ దాడి, అత్యాచారం, లైంగిక వేధింపులకు గురయ్యే బాధితులకు దేశంలోని ఏ ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు, నర్సింగ్ హోమ్‌లలో చికిత్స చేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఉచిత వైద్యంలో భాగంగా మెడికల్ పరీక్షలు కూడా డబ్బులు తీసుకోకుండా చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది.
Pawan Kalyan: పవన్ 100 పెళ్లిళ్లైనా చేసుకోవచ్చు.. శ్రీకృష్ణుడి స్థానంలో పుట్టాడు.. మహిళా ఫ్యాన్ (video)
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కున్న అభిమానులను గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. పీకే ఫ్యాన్స్ ఆయనపై ఈగ వాలనీయరు. ఈ అభిమానుల్లో వయోబేధం లేదు. చిన్నాపెద్ద తేడా లేకుండా భారీ స్థాయిలో ఆయనకు అభిమానులున్నారు. సినిమాల్లో ఆయన హీరో స్థాయి నుంచి రాజకీయ నేత వరకు ఆయనకు బ్రహ్మరథం పట్టే వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది.
వైకాపా విధ్వంసానికి పరిష్కారం లభించడం లేదు : సీఎం చంద్రబాబు
గత ఆరు నెలలుగా అహోరాత్రులు శ్రమిస్తున్నప్పటికీ వైకాపా పాలకుల విధ్వంసానికి ఎక్కడా పరిష్కారమార్గం లభించడం లేదని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం రాత్రి విజయవాడ నగరంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్ని కష్టాలు ఎదురైనా రాష్ట్రాన్ని బాగు చేయాలన్నదే తన లక్ష్యమని, ఈ విషయంలో మాత్రం ఎలాంటి రాజీపడబోమని చెప్పారు.
Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటన ఎలా సాగిందంటే? (video)
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటనలో వున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆ ప్రాంత ప్రజలను కలిశారు. వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. రోడ్ల నిర్మాణాలు చేస్తామని గతంలో ఆ ప్రాంతాల్లో పర్యటించిన సందర్భంగా ఇచ్చిన హామీలకు శ్రీకారం చుట్టారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?
Worst Foods for Diabetes షుగర్ వ్యాధి. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆరోగ్యకరమైన జీవితానికి దూరంగా పెట్టవలసిన ఆహారాలు కొన్ని వున్నాయి. వాటిలో కొన్నింటిని తెలుసుకుందాము. బంగాళాదుంపలు తింటే బ్లడ్ షుగర్ వెంటనే పెరుగుతుంది కనుక వాటికి దూరంగా వుండాలి. స్వీట్ కార్న్ మొక్కజొన్న తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి కనుక వాటికి కస్త దూరంగా వుండాలి. అరటిపండ్లు రక్తంలో చక్కెరను పెంచే పిండి పదార్థాలుంటాయి, ఐతే అవి ఫైబర్- ప్రయోజనకరమైన పోషకాలను కూడా కలిగి ఉంటాయి. తెల్లని పిండి వంటి శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లతో తయారు చేయబడిన పదార్థాలకు మధుమేహ రోగులు దూరంగా వుండాలి.
Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?
మార్కెట్లోకి తేగలు వచ్చేసాయి. వీటిలో పీచు పదార్థం ఎక్కువ. సీజనల్ ఫుడ్ అయినటువంటి ఈ తేగలను తీసుకుంటే ఒనగూరే ప్రయోజనాలను తెలుసుకుందాము. తేగలలో వుండే పీచు పదార్థం జీర్ణక్రియ ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడుతుంది. క్యాన్సర్‌ను తొలి దశలోనే నిర్మూలించే శక్తి తేగలుకున్నాయంటారు. తేగలు తింటే పెద్దపేగుల్లో మలినాలను చేరకుండా చేస్తాయి, టాక్సిన్లను తొలగిస్తాయి. తేగలలో వుండే క్యాల్షియం ఎముకలకు బలాన్నిస్తాయి, ఫాస్పరస్ శరీరానికి దృఢత్వాన్నిస్తాయి. తేగలు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి, వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది.
రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు
రాగి అనేది యాంటీఆక్సిడెంట్, అంటే ఇది అన్ని ఫ్రీరాడికల్స్‌తో పోరాడుతుంది. వాటి వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను నిరాకరిస్తుంది. ఇంకా రాగి పాత్రలో మంచినీరు, ఆహారం తీసుకుంటుంటే జరిగే మేలు ఏమిటో తెలుసుకుందాము. హైపర్‌టెన్షన్‌ను బ్యాలెన్స్ చేస్తుంది, రాగి కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గిస్తుంది. పలు కేన్సర్లను ఇది అడ్డుకుంటుంది. రాగి థైరాయిడ్ గ్రంధి అసమానతలను సమతుల్యం చేసి థైరాయిడ్ గ్రంధి బాగా పనిచేయడానికి శక్తినిస్తుంది. రాగి హీమోగ్లోబిన్ను తయారుచేయసేందుకు శరీరానికి కావలసిన ఇనుమును గ్రహించడంలో సహాయపడుతుంది. రాగిలో వున్న యాంటీఇన్ఫ్లమేటరీ గుణాల వల్ల రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న రోగులకు ఉపశమనాన్ని అందిస్తుంది.
పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?
పాలులో కాల్షియం, ప్రోటీన్లు, విటమిన్ డి, విటమిన్ బి-12 వంటి అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. రోజూ ఒక గ్లాసు పాలు తాగడం వల్ల మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. పాలు తాగితే కలిగే ఇతర ఫలితాలు ఏమిటో తెలుసుకుందాము. పాలలో కాల్షియం, ఫాస్పరస్, విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను బలపరుస్తాయి పాలు దంతాల ఎనామిల్‌ను బలపరుస్తాయి. దంతాలు కుళ్లకుండా కాపాడతాయి. పాలలో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది. పాలలో ఉండే ప్రోటీన్ మనకు ఎక్కువ సేపు ఆకలి వేయకుండా చేస్తుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?
శీతాకాలం ప్రారంభమవగానే సీజనల్ వ్యాధులు విజృంభిస్తుంటాయి. అందువల్ల ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఇప్పుడు చెప్పుకోబేయే పదార్థాలకు ఆహారంలో చోటివ్వాలి. రోగనిరోధక శక్తిని పెంచే పసుపు, అల్లం వంటి వాటితో పాటు ఈ క్రింద తెలుపబడినవి కూడా మేలు చేస్తాయి. అవేంటో చూద్దాము. విటమిన్ సితో నిండిన నారింజలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్లు సమృద్ధిగా ఉండే సీతాఫలాలు శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి. పొటాషియం, మెగ్నీషియంతో నిండిన అరటి పండ్లు శరీరానికి శక్తిని ఇస్తాయి.