ఆదివారం, 16 ఫిబ్రవరి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
సోమవారం, 24 డిశెంబరు 2018 (12:30 IST)
సంబంధిత వార్తలు
కువైట్‌కెళ్లిన భర్త... పరాయి వ్యక్తితో లేచిపోయిన భార్య...
పరిపూర్ణత్వానికి మారుపేరు.. నారా బ్రాహ్మణిని అమితంగా ప్రేమిస్తున్నా..
మల్లెపువ్వుల వ్యాపారం చేస్తాడు లేండి...?
హిస్టరీ మీద కాన్సెంట్రేట్ చెయ్యి..
ఓ వివాహిత.. ముగ్గురు ప్రియులు.. టార్చర్ భరించలేక భర్త కరెంట్ వైర్లు పట్టుకుని...
బ్యాటరీ తీసి ఛార్జింగ్ పెడుతున్నా..?
భార్య: భావ రాత్రుళ్ళు సెల్ ఛార్జింగ్‌లో పెట్టి పడుకోకు.. బ్యాటరీ పేలిపోతుంది..
భావ: నేనెమ్మన పిచ్చోడిన, అందుకే.. బ్యాటరీ తీసి ఛార్జింగ్ పెడుతున్నా..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
తలసేమియా బాధితుల కోసం ఎన్టీఆర్ ట్రస్టుకి రూ. 50 లక్షలు విరాళం ఇస్తున్నా: పవన్ కల్యాణ్
తలసేమియా బాధితుల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన మ్యూజికల్ నైట్, దాని ద్వారా వచ్చే డబ్బును బాధితులకు ఖర్చు పెట్టాలన్న మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ఆలోచన ఎందరో బాధితులకు మేలు చేస్తుందని అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. టిక్కెట్ కొనుక్కుని వద్దామంటే భువనేశ్వరి గారు వద్దన్నారు, అందుకే ఎన్టీఆర్ ట్రస్టుకి నావంతు సాయంగా రూ. 50 లక్షలను తలసేమియా బాధితుల కోసం విరాళం అందిస్తున్నట్లు ప్రకటించారు డిప్యూటీ సీఎం పవన్. 'తలసేమియా భాదితుల కోసం ఈ నెల 15 న మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేసాము.
తల్లితో పక్కింటి అంకుల్ అక్రమ సంబంధం: కరెంట్ వైర్ షాకిచ్చి హత్య
తన తల్లితో పక్కింటి అంకుల్ అక్రమ సంబంధం పెట్టుకోవడాన్ని చూసి జీర్ణించుకోలేని ఓ కొడుకు తల్లివద్దకు వచ్చేవాడిని కరెంటు వైరుతో షాకిచ్చి చంపేసాడు. ఈ ఘటన కేరళలోని అలప్పుజలో జరిగింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. కేరళలోని అలప్పుజలో కుంజుమాన్-అశ్వమ్మ దంపతులు. వీరికి 28 ఏళ్ల కుమారుడు కూడా వున్నాడు. వీరి జీవితం హ్యాపీగా గడిచిపోతున్న తరుణంలో వాళ్ల ఇంట్లోకి పొరుగింటి అంకుల్ రూపంలో పెనుతుఫాన్ చెలరేగింది. 50 ఏళ్ల అశ్వమ్మ పొరిగింటి దినేష్ అనే వ్యక్తికి ఆకర్షితురాలైంది. భర్త-కుమారుడు ఇంట్లో లేని సమయం చూసి అతడితో కోర్కె తీర్చుకునేది.
Elon Musk 13th Child: నా బిడ్డకు ఎలెన్ మస్క్ తండ్రి.. మీడియా అలా చేయవద్దు
కన్జర్వేటివ్ ఇన్ఫ్లుయెన్సర్, రచయిత్రి ఆష్లే సెయింట్ క్లెయిర్ తన ఐదు నెలల బిడ్డకు బిలియనీర్, ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలెన్ మస్క్ తండ్రి అని ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు. "ఐదు నెలల క్రితం, నేను ప్రపంచంలోకి ఒక కొత్త బిడ్డను స్వాగతించాను. నా బిడ్డకు ఎలెన్ మస్క్ తండ్రి" అని రాశారు. "అలియా లాక్టా ఎస్ట్" (ది డై ఈజ్ కాస్ట్) అనే లాటిన్ పదబంధాన్ని జోడించడం ద్వారా ఆమె సమాచారాన్ని ప్రజలకు తెలియజేయాలనే ఎక్స్ ద్వారా ప్రకటించారు.
9 నెలల క్రితం 17ఏళ్ల బాలిక కిడ్నాప్- యూపీలో దొరికింది.. కానీ పెళ్లైంది.. ఎవరితో?
రాజస్థాన్‌లోని అజ్మీర్ నుంచి తొమ్మిది నెలల క్రితం అదృశ్యమైన 17ఏళ్ల బాలికను పోలీసులు యూపీలో గుర్తించారు. మెయిన్‌పురి జిల్లాలోని ఒక గ్రామం నుండి అపహరించబడిన 17 ఏళ్ల బాలికను ఉత్తరప్రదేశ్ పోలీసులు రక్షించారు. ఆమెను ఓ వ్యక్తి విక్రయించారని.. తర్వాత ఆమెను వివాహం చేసుకున్నాడని అధికారులు తెలిపారు. సమీపంలోని గ్రామంలో నివసించిన నీరజ్, మెయిన్‌పురిలోని ఒక కోచింగ్ సెంటర్‌కు వెళుతుండగా బాలికను అపహరించి, అజ్మీర్‌కు తీసుకెళ్లి, విష్ణు మాలి అనే వ్యక్తికి విక్రయించాడని పోలీసులు తెలిపారు. నీరజ్ ఇంకా పరారీలో ఉన్నాడని వారు తెలిపారు. మాలి వారి వివాహ ఫోటోలను ఫేస్బుక్లో షేర్ చేసిన తర్వాత ఆ అమ్మాయి ఆచూకీ అజ్మీర్‌లో ఉందని పోలీసులు తెలిపారు.
జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు.. క్షమాపణ చెప్పినా నో యూజ్.. చర్యలు తప్పవ్
తెలుగు దేశం పార్టీ (టీడీపీ) నాయకుడు, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. నటి, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకురాలు మాధవి లతపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. తాడిపత్రిలో జెసీ ప్రభాకర్ రెడ్డి నిర్వహించిన నూతన సంవత్సర కార్యక్రమంలో ఈ వివాదం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో మహిళలు హాజరయ్యారు. అయితే, వేదిక సురక్షితం కాదని పేర్కొంటూ మహిళలు ఈ కార్యక్రమానికి హాజరు కావద్దని సలహా ఇస్తూ మాధవి లత ఒక వీడియోను విడుదల చేశారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం
హరిద్వార్: సమగ్ర ఆరోగ్య సంస్కృతికి గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్న టీకన్సల్ట్ ఇంటిగ్రేటెడ్ హెల్త్ నెట్ వర్క్ (టిఐఎచ్ఎన్) ప్రస్థానానికి మరో గౌరవం దక్కంది. ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్ ఈ ఉద్యమానికి మద్దతుగా నిలిచారు. నేచురోపతి నిపుణుడు డా. మంతెన సత్యనారాయణ రాజు, ఫార్మా దిగ్గజం డివిస్ ల్యాబొరేటరీస్ సహవ్యవస్థాపకుడు డివి మాధుసూదన్ రావు తదితర ప్రముఖులు ప్రశంసించిన అనంతరం, బాబా రామ్‌దేవ్ టీకన్సల్ట్ విజన్‌ను అభినందిస్తూ, ఆయుర్వేదం, నేచురోపతి, హోమియోపతి, అల్లొపతి మరియు హోలిస్టిక్ వెల్నెస్ను ప్రపంచవ్యాప్తంగా సమగ్రంగా అనుసంధానించడం భారతదేశాన్ని గ్లోబల్ హెల్త్ లీడర్‌గా తీర్చిదిద్దే విప్లవాత్మక అడుగు అని ప్రశంసించారు.
GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్
మహారాష్ట్రలో కొత్త వైరస్ విజృంభించింది. గిలియన్-బారే సిండ్రోమ్ అనే వైరస్ పుట్టుకొచ్చింది. ఫిబ్రవరి 13న కొల్హాపూర్ నగరంలో 9వ మరణం సంభవించింది. ఈ వ్యాధి బారిన పడిన వారి సంఖ్య 207కు పెరిగింది. గిలియన్ బార్ సిండ్రోమ్ లేదా జీబీఎస్ అనేది అరుదైన ఆటో ఇమ్యూన్ డిజార్డర్. దీనిలో శరీర రోగనిరోధక వ్యవస్థ స్వయంగా నరాలపై దాడి చేస్తుంది. కొత్త కేసుతో సహా అన్ని ఇన్ఫెక్షన్లు కేసులు కలుషితమైన నీటి వనరులతో ముడిపడి వుండవచ్చు. కలుషితమైన ఆహారం, నీటిలో కనిపించే క్యాంపిలోబాక్టర్ జెజుని అనే బ్యాక్టీరియా ఈ వ్యాప్తికి కారణమని చెప్తున్నారు.
ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?
రోజువారీ ఆహారంలో ఈ 10 ఆహారాలను నివారించడం ద్వారా అసిడిటీ సమస్యను దూరం చేసుకోవచ్చు. అవేమిటో తెలుసుకుందాము. పకోడీలు, సమోసాలు, ఇతర వేయించిన ఆహారాలతో పాటు అధిక కారంగా ఉండే ఆహారాలు ఆమ్లతను పెంచుతాయి. నారింజ, నిమ్మకాయలు వంటి సిట్రస్ పండ్లు ఆమ్లాన్ని పెంచడం ద్వారా చికాకు కలిగిస్తాయి. పిజ్జా, బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి జంక్ ఫుడ్స్ జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తాయి. టీ, కాఫీ, శీతల పానీయాల వంటి కెఫిన్ కలిగిన పానీయాలు కడుపులోని ఆమ్లతను పెంచుతాయి. వీటికి బదులుగా, హెర్బల్ టీని వాడండి. ఆమ్లత్వం పెరగడానికి ఆల్కహాల్, సిగరెట్లు ప్రధాన కారణాలు కనుక వీటిని పూర్తిగా నివారించాలి.
క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్
తిరుపతి: తిరుపతిలో టాటా క్యాన్సర్ కేర్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన శ్రీ వేంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్డ్ రీసెర్చ్(SVICCAR), క్యాన్సర్‌కు వ్యతిరేకంగా చర్య తీసుకోవాలనే ప్రపంచవ్యాప్త పిలుపును బలోపేతం చేయడానికి 'క్యాన్సర్ సే జీత్నా సంభవ్ హై' అనే థీమ్‌తో కమ్యూనిటీ ఎంగేజ్మెంట్, అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. భారతదేశం అంతటా క్యాన్సర్ అత్యంత ముఖ్యమైన ఆరోగ్య సవాళ్లలో ఒకటిగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్-నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ నివేదికలు 2022లో 14.6 లక్షల కేసులను అంచనా వేశాయి. రాబోయే 5 నుండి 6 సంవత్సరాలలో 45 లక్షల కేసులకు దగ్గరగా ఉంటాయని అంచనా వేస్తున్నాయి.