ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By
Last Updated : శుక్రవారం, 21 డిశెంబరు 2018 (11:07 IST)

మల్లెపువ్వుల వ్యాపారం చేస్తాడు లేండి...?

వెంగళప్ప, అతని భార్య కలిసి పెళ్ళికి వెళ్ళారు...
వెంగళప్ప బాటిల్‌తో నీళ్లు పట్టుకోని ప్రతీ 5 నిమిషాలకోసారి ఆమెపై నీళ్లు చల్లుతున్నాడు...
అది చూసిన ఓ బంధువు ఏంటి మీ ఆయన మాటిమాటికి నీ మీద నీళ్లు చల్లుతున్నాడు అని అడుగాడు.. 
ఏముంది మా ఆయన మల్లెపువ్వుల వ్యాపారం చేస్తాడులేండి...