శనివారం, 12 జులై 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
శుక్రవారం, 11 జనవరి 2019 (14:46 IST)
సంబంధిత వార్తలు
మీ అబ్బాయి ఎంత ముద్దుగా ఉన్నాడో..?
సహజీవనం ఎలా అత్యాచారం అవుతుంది.. క్లారిటీ ఇచ్చిన సుప్రీం
నర్సుపై డాక్టర్ లైంగిక దాడి... మెడికల్ షాప్ ఓనర్ వీడియో తీసి...
మాజీ భార్యను చంపేసి.. ఖాతాను అప్డేట్ చేసిన వైద్యుడు...
డాక్టర్లపై నమ్మకం లేదు.. యూట్యూబ్‌లో చూశాం.. మా బిడ్డకు మేమే ఆపరేషన్ చేసుకుంటాం..
అంతా దేవుడి దయ...?
గిరీశం: నా భార్యను బ్రతికించారు.. మీకెంతో రుణపడి ఉన్నాను డాక్టర్..
డాక్టర్: అదేంటయ్యా.. అంతా దేవుడి దయ...
గిరీశం: అలాగేనండి.. మీ ఫీజు కూడా దేవుడికే మనియార్డర్ చేస్తానండి...
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?
ఆహార పదార్థాలలో కల్తీ అనేది ప్రస్తుతం మామూలైపోయింది. తాజాగా కల్తీ పాల రాకెట్‌ను రాచకొండ పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ టీం (SOT) అధికారులు చేధించారు. భువనగిరిలోని రెండు యూనిట్లపై రెండు వేర్వేరు దాడులు నిర్వహించిన తర్వాత కల్తీ పాల రాకెట్‌ను ఛేదించారు. పాలను హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉపయోగించి కల్తీ చేసి ఎల్బి నగర్, ఉప్పల్, మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్‌లోని స్వీట్ షాపులకు విక్రయించారని భువనగిరి ఎస్ఓటి ఇన్స్పెక్టర్ డి. ప్రవీణ్ బాబు గురువారం తెలిపారు. హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉపయోగించి కల్తీ చేసిన పాలను అమ్మిన ఆరోపణలపై సామల సత్తి రెడ్డి, కె. రఘు పట్టుబడ్డారని వెల్లడించారు.
అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు
హైదరాబాద్ నగరానికి చెందిన 65 యేళ్ల ఎల్జీబీటీ (లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్) యాప్‌లో ఒక యువకుడితో చాటింగ్ చేశాడు. రెండు రోజుల తర్వాత అమీర్‌పేటలోని హోటల్ గదికి పిలిచాడు. గదిలో ఇద్దరు నగ్నంగా ఉన్న సమయంలో బయటి నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు సెల్‌ఫోనులో న్లో వీడియో చిత్రీకరించారు. దాన్ని బయటపెడతామని బెదిరించి ఇద్దరి నుంచి డబ్బులు వసూలు చేశారు.
Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్
రాష్ట్ర ప్రభుత్వం గురువారం ప్రభుత్వ పాఠశాలల్లో మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ (PTM) నిర్వహించింది. ఈ చొరవలో భాగంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ శ్రీ సత్య సాయి జిల్లా కొత్తచెరువులోని జిల్లా పరిషత్ (జెడ్పీ) పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్-టీచర్ మీటింగ్‌కు హాజరయ్యారు. అక్కడ బాబు విద్యార్థులు, తల్లిదండ్రులతో సంభాషించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఉపాధ్యాయుడి అవతారం ఎత్తా
Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి
కర్ణాటకలోని యాద్గిర్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు ఓ కేసులో అరెస్టు అవుతానని భయపడి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని తండ్రి ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో మరణించాడు. మృతులను జిల్లాలోని వడగేరా గ్రామానికి చెందిన 22 ఏళ్ల మెహబూబ్, అతని తండ్రి సయ్యద్గా గుర్తించారు.
దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)
సోషల్ మీడియా మూగ జీవాల వీడియోలో వైరల్ అవుతున్నాయి. ఎన్నెన్నో వీడియోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఓ నంది దోసె తినడం కోసం ఓ టిఫిన్ అంగటికి వస్తోంది. ఆ షాపు ఓనర్ దోసె వేసే వరకు వెయిట్ చేస్తుంది. ఆ షాపు యజమాని పెద్దగా దోసె పోసి ప్లేటులోకి తీసుకుని వచ్చి.. ఆ బసవయ్యకు తినిపిస్తున్నాడు. అంతవరకు ఎద్దు ఓపికగా వేచి వుండి.. దోసెను తింటోంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి
లివర్ లేదా కాలేయం. శరీరంలోని ఈ అవయవం ఎన్నో కీలకమైన విధులను నిర్వహిస్తుంది, కాబట్టి దాని ఆరోగ్యం కోసం ఎంతో జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. ఎలాంటి ఆహారం తీసుకుంటే లివర్ ఆరోగ్యంగా వుంటుందో తెలుసుకుందాము. వెల్లుల్లిలో సెలీనియం ఉంటుంది, ఇది కాలేయం నుండి వ్యర్థాలను బయటకు పంపుతుంది. బీట్రూట్ యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది, ఇది కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. బెర్రీస్ కాలేయ కణాలు, ఎంజైమ్‌లు దెబ్బతినకుండా కాలేయాన్ని రక్షించడమే కాక కొవ్వు కాలేయం నుండి వ్యర్థాన్ని తొలగిస్తాయి. డాండెలైన్ టీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలుండటంతో ఇది కాలేయ సమస్యను నయం చేస్తుంది.
ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!
ప్రకృతి ఎన్నో అద్భుతాలు నిక్షిప్తమైవున్నారు. అనేక వనమూలికలు దాగివున్నాయి. ఇలా ఎన్నో అద్భుతాలు కలిగివున్నాయి. చాలా సార్లు అవి మన కళ్ల ముందే కనిపిస్తూ ఉంటాయి. కానీ వాటి ప్రాముఖ్యం తెలియక పట్టించుకోం. అలాంటి ఒక మొక్క ఉచ్చి ఉసిరిక. ఈ మొక్క కలలో నానో బంగారు కణాలు ఉంటాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఆ మొక్క గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!
యేడాదికి ఒక్కసారి మాత్రమే అందుబాటులో వచ్చే పండ్లలో నేరేడు పళ్లు ఒకటి. ఈ పళ్ల సీజన్ ఇపుడు వచ్చింది. నల్లగా నిగనిగలాడుతూ చూడగానే తినేయాలనిపించే ఈ పళ్ల వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆ పళ్లలో అనేక పోషకాలు నిక్షిప్తమై ఉన్నాయి. యేడాదిలో ఒక్కసారైనా వీటిని ఆరగించాలని మన పెద్దలు చెబుతుంటారు. అలాంటి పళ్లను ఆరగించడం కలిగే ప్రయోనాలేంటో ఓ సారి చూద్దాం.
చక్కగా కొవ్వును కరిగించే చెక్క
దాల్చిన చెక్క. వంటింటి దినుసుల్లో దీని పాత్ర కీలకం. కూరల్లో దీనిని బాగా ఉపయోగిస్తారు. దాల్చిన చెక్కతో శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. దాల్చిన చెక్క గ్యాస్, మలబద్ధకం, అజీర్ణం అడ్డుకుని మేలు చేస్తుంది. దాల్చిన చెక్క కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది, ఫలితంగా గుండెపోటు నివారించబడుతుంది. ఆస్తమా లేదా శ్వాసకోశ వ్యాధులకు కూడా దాల్చినచెక్క మేలు చేస్తుంది. దాల్చిన చెక్కను తింటుంటే కేశాలు పొడవుగానూ, మందంగానూ పెరుగుతాయి. దాల్చిన చెక్క ఆర్థరైటిస్ రోగులకు ఉపయోగకరంగా ఉంటుంది. పీరియడ్స్ పెయిన్ సమస్యను దూరం చేసుకోవడానికి ఇది ఎంతగానో మేలు చేస్తుంది.
కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు
వర్షాకాలం రాగానే పంటికింద పటపటమంటూ బఠానీలను నములుతుంటే ఈ కిక్కే వేరు. ఈ బఠానీలు ఆరోగ్యకరమైనవి. వీటిలో ప్రోటీన్ కావలసినంత వుంటుంది. ఇంకా ఏమేమి వున్నాయో తెలుసుకుందాము. తెల్ల బఠానీలను తింటుంటే శరీరంలో వున్న బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇవి గ్లూకోజ్ స్థాయిలను స్థిరీకరించడానికి సాయం చేస్తాయి. బరువు నిర్వహణలో కీలకపాత్ర పోషించే బఠానీలలో ఫైబర్ వుంటుంది. ఇవి గుండె ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. ఎముకలు, దంతాలను పటిష్టం చేయడంలో బఠానీలు మేలు చేస్తాయి. ఇవి కండరాల నిర్మాణం, హార్మోన్ ఉత్పత్తితో సహా ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి.