సంబంధిత వార్తలు
- అక్రమ సంబంధం అంటగట్టి అక్కను కొడుతున్నాడనీ బావను చంపేశాడు...
- అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనీ భర్త మర్మావయవాలు నులిమి చంపేసిన భార్య...
- హడావుడిగా నీళ్లు తాగుతున్నారా...?
- పాకిస్థాన్‌కు నదీ జలాలు బంద్.. మన నీళ్లు మనకే.. కేంద్రం సంచలన నిర్ణయం
- అల్లుడు మోజులో భర్తను చంపిన భార్య... కాబోయే ఎస్.ఐ జైలుపాలైంది
నా కూతురు పువ్వులాంటిది..?
భర్త తెల్లారి లేస్తూనే.. గ్లాస్‌లో నీళ్లు తెచ్చి భార్య ముఖం మీద కొట్టాడు.. తుళ్ళిపడి లేచిన భార్య కోపంగా అరిచింది..
భార్య: క్రాక్ ఏమన్నా ఉందా నీకు.. నీళ్లు పోస్తావేంటి..?
భర్త: ఏం లేదు బంగారూ.. మీ నాన్న అప్పగింతలప్పుడు చెప్పాడు.. నా కూతురు పువ్వులాంటిది.. వాడిపోకుండా చూస్కో అల్లుడూ అని అందుకే..
