శనివారం, 6 డిశెంబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
శుక్రవారం, 26 ఏప్రియల్ 2019 (14:32 IST)
సంబంధిత వార్తలు
ఎంత అడిగినా చెప్పడం లేదు..?
రాసి పోస్ట్బాక్స్లో వేశా...?
నిండా ప్రాబ్లమ్స్ ఉన్నాయి..?
అక్కడ స్కూల్ ఏమీ లేదు కదా..?
ఏ పనిలో అయినా...?
ఇతరులు లోనికి పోరాదు...?
ఇన్స్పెక్టర్: దొంగ ఆ గదిలోకి వెళ్ళాడని తెలిసినా పట్టుకోలేదేం..?
కానిస్టేబుల్: గది బయట 'ఇతరులు లోనికి పోరాదు' అని బోర్డు రాసి ఉంది సార్..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
పెళ్లి వయసు రాకున్నా సహజీవనం తప్పుకాదు: హైకోర్టు సంచలన తీర్పు
సహజీవనం ఇప్పుడు ఎక్కువగా వినబడుతున్న మాట. నగరాలు, పట్టణాల్లో తమకు ఇష్టమైన వారితో పెళ్లికి ముందే యువతీయువకులు సహజీవనం చేస్తున్నారు. అనంతరం ఇద్దరికీ ఇష్టమైతే వివాహం చేసుకుంటున్నారు. ఐతే రాజస్థాన్ రాష్ట్రంలో ఓ కేసుపై విచారణ జరిపిన హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. పెళ్లి వయసు రాకున్నప్పటికీ యుక్తవయసులో వున్న ఇద్దరు వ్యక్తులు సహజీవనం చేయడం తప్పు కాదని తీర్పు చెప్పింది. వివాహ వయసు రాకపోయినా కలిసి జీవించేందుకు ఎలాంటి ఆటంకం వుండదనీ, వివాహ వయస్సు అనే కారణంతో రాజ్యాంగం కల్పించిన హక్కులను కొట్టివేయలేమంటూ న్యాయస్థానం పేర్కొంది.
పిల్లలూ... మీకు ఒక్కొక్కళ్లకి 1000 మంది తాలూకు శక్తి వుండాలి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిలకలూరి పేటలోని ZPHS మెగా పేరెంట్-టీచర్స్ మీటింగ్లో బాలబాలికలను ఉద్దేశించి మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ... పిల్లలూ... దేహ దారుఢ్యం కోసం వ్యాయామం చేస్తాం. మానసిక దారుఢ్యానికి పుస్తకాలు చదవాలి. Books are the training weights for your mind. ఒక లక్షమంది మెదళ్లను కదిలించే శక్తి చదువు ఇస్తుంది. ఉదాహరణకు జ్యూయిష్ కమ్యూనిటీని చూస్తే ఉండటానికి పదిమంది ఉంటారు కానీ ఒక్కొక్కళ్ళు వెయ్యి మంది తాలూకు శక్తి ఉంటుంది. అలాగే మీరు కూడా తయారవ్వాలి.
బలమైన మిత్రుడు రష్యా అధ్యక్షుడు పుతిన్తో భారత ప్రధాని మోడి, కీలక ఒప్పందాలు
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశ పర్యటనలో ఉన్నారు. భారతదేశం-రష్యా స్నేహాన్ని అలాగే ప్రధాని మోడీ- అధ్యక్షుడు పుతిన్ మధ్య బంధాన్ని ప్రపంచం మొత్తం గమనిస్తోంది. పుతిన్ పర్యటనలో పలు కీలక ఒప్పందాలు జరిగాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ న్యూఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో కలిసి నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో కూడంకుళం అణు విద్యుత్ ప్లాంట్లో కొనసాగుతున్న సహకారాన్ని హైలైట్ చేశారు. కుడంకుళం ప్రాజెక్ట్ ద్వైపాక్షిక సహకారానికి ఒక ప్రధాన ఉదాహరణగా మిగిలిపోయిందని, ఆరు రియాక్టర్లలో రెండు ఇప్పటికే పనిచేస్తున్నాయని, మరో నాలుగు పూర్తయ్యే దశలో ఉన్నాయని పుతిన్ అన్నారు.
అసలే చలి.. నాలుగు రోజుల్లో 5.89 లక్షల బీరు కేసులు కుమ్మేసిన మందుబాబులు
తెలంగాణను చలి వాతావరణం పట్టిపీడిస్తోంది. అయినప్పటికీ బీర్ల వినియోగం విపరీతంగా పెరుగుతోంది. హైదరాబాద్లో మాత్రమే నాలుగు రోజుల్లో 5.89 లక్షల బీరు కేసులు అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 4.26 లక్షల కేసులుగా నమోదయ్యాయి. ఇది 107శాతం పెంపును చూపుతోంది. తెలంగాణ అంతటా, మద్యం ఆదాయం దాదాపు రూ.600 కోట్ల ఆదాయంతో కొత్త రికార్డులను సృష్టించింది.
జనం మధ్యకి తోడేలుకుక్కలు వచ్చేసాయా? యూసఫ్గూడలో బాలుడిపై వీధి కుక్క దాడి
హైదరాబాదులోని యూసఫ్ గూడ శ్రీలక్ష్మీనరసింహ నగర్ ప్రాంతంలో గేటు వద్ద ఆడుకుంటున్న బాలుడిపై దారినే పోతున్న వీధి కుక్క ఒక్కసారి పైనబడి దాడి చేసింది. ఇంతలో బాలుడిపై కుక్క దాడి చేయడాన్ని గమనించిన పెద్దాయన కర్రతో దాన్ని తోలేసాడు. కుక్క కాటుకి గురైన బాలుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా ఇటీవల కుక్కల దాడులు చేస్తున్నా కార్పొరేషన్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఎముక బలం కోసం రాగిజావ
రాగి జావ. ఎక్కువమంది తాగేవాటిలో రాగిజావ ఒకటి. రాగుల్లో కాల్షియం, ఐరన్, ప్రొటీన్లు పుష్కలంగా ఉన్నాయి. శరీరానికి ఖనిజాలు రోజువారీ పొందాలనుకునేవారి ఇది మంచి ఎంపిక. రాగి జావ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. రాగిజావ తాగుతుంటే శరీరానికి అధిక ప్రోటీన్ అందుతుంది. సహజ బరువు తగ్గించే ఏజెంట్ రాగి జావ. చర్మాన్ని వృద్ధాప్య లక్షణాలు త్వరగా రాకుండా నివారిస్తుంది. రాగి జావ తాగుతుంటే జుట్టుకు మేలు చేస్తుంది. రాగుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. పాలిచ్చే తల్లులు రాగి జావ తాగితే తల్లి పాల ఉత్పత్తిని పెంచుతుంది. మధుమేహాన్ని నివారించడంలో రాగి జావ మేలు చేస్తుంది. జీర్ణక్రియకు తోడ్పాటునందిస్తుంది.
scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో స్క్రబ్ టైఫస్ (Scrub Typhus) పురుగు కాటుతో వస్తున్న జ్వరంతో రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే విశాఖపట్టణంలో గత రెండు నెలల్లో 43 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. విశాఖపట్టణం, కాకినాడ, విజయనగరం, చిత్తూరు, పల్నాడు తదితర జిల్లాల్లో ఈ జ్వరంతో బాధపడుతున్నవారి కేసులు వెలుగుచూస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏమిటీ స్క్రబ్ టైఫస్ ఫీవర్, దాని లక్షణాలు ఏమిటో తెలుసుకుందాము.
ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి
మధుమేహం అనేది ఒక సాధారణ వ్యాధిగా మారింది, అయితే కొన్ని అలవాట్ల ద్వారా మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు, ఈ అలవాట్ల గురించి తెలుసుకుందాం. తరచుగా కొందరు అల్పాహారం మానేస్తారు. ఈ అలవాటు మధుమేహం ప్రమాదాన్ని మరింత పెంచుతుంది. ఉదయాన్నే అల్పాహారం తీసుకోవడం ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ఎక్కువ పని ఒత్తిడి వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది. ఒత్తిడి వల్ల ఇన్సులిన్ ఉత్పత్తిని నిరోధించే కార్టిసాల్ హార్మోన్ పెరుగుతుంది. ఒత్తిడిని తగ్గించడానికి, ధ్యానం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?
మసాలలో ధనియాలను వాడుతుంటారు. ధనియాల తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. నిద్రలేమితో బాధపడే వారు ధనియాల కషాయంలో కొద్దిగా పాలు కలుపుకొని తాగితే నిద్ర బాగా పడుతుంది. ధనియాలు, జీలకర్ర, బెల్లం కలిపి నూరుకుని గుళికల్లా చేసుకొని మూడు పూటలా ఒక్కోటి వేసుకొంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. గర్భవతులు తమ ఆహారంలో ధనియాలు తీసుకోవడం వల్ల గర్భకోశానికి ఎంతో మేలు కలుగుతుంది.
డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?
డయాబెటిస్. ఈ వ్యాధి ఇప్పుడు మరింతగా విజృంభిస్తోంది. వ్యాయామానికి అవకాశం లేని ఉద్యోగాలు, అందులోనూ తీవ్రమైన ఒత్తిడితో ఈ వ్యాధి బారిన పడుతున్నవారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. వ్యాధి బారిన పడినవారు దీనిని అదుపులో పెట్టేందుకు ఆచరించాల్సిన చిట్కాలు ఏమిటో తెలుసుకుందాము. ఆకుకూరలను అధికంగా తీసుకుంటూ వుండాలి. కూరలో తక్కువ పిండిపదార్థం, కార్బోహైడ్రేట్లు వుంటాయి కనుక ఎక్కువ కూర తక్కువ అన్నం తినాలి. రాత్రి అల్పాహారంతో పాటు బాదం పప్పు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు తినాలి. జొన్నరొట్టెకి అధిక ప్రాధాన్యం ఇస్తుంటే ప్రయోజనం వుంటుంది.