గురువారం, 23 జనవరి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
శనివారం, 27 ఏప్రియల్ 2019 (13:54 IST)
సంబంధిత వార్తలు
ఎప్పుడూ పది దగ్గరే ఉంటాయి...?
రాసి పోస్ట్‌బాక్స్‌లో వేశా...?
నిండా ప్రాబ్లమ్స్ ఉన్నాయి..?
మైనర్‌ను లొంగదీసుకున్న టీచర్... ఏం చేసిందంటే?
అక్కడ స్కూల్ ఏమీ లేదు కదా..?
మీ నాన్న పేరు రాయి...?
టీచర్: చింటూ.. మీ పేరు, మీ నాన్న పేరు రాయి.
టీచర్: చింటూ.. నీ బుక్ చూపించు... ఏంటీ నీ పేరు అడ్డంగా రాసి మీ డాడీ పేరు నిలువుగా రాశావు..
చింటూ: ఎక్కడికి వెళ్లినా తన పేరును నిలబెట్టాలని మా డాడీ చెప్పారండి..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
రాహుల్ గాంధీకి అస్వస్థత - ఎన్నికల ప్రచారం రద్దు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన తన ఢిల్లీ ఎన్నికల ప్రచారాన్ని, ర్యాలీని రద్దు చేసుకున్నారు. వైద్యుల సలహా మేరకు రాహుల్ విశ్రాంతి తీసుకుంటున్నారు. వచ్చే నెల ఐదో తేదీన ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికల పోలింగ్ జరుగనుంది. దీంతో ఢిల్లీలో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థుల తరపున రాహుల్ ప్రచారం చేస్తున్నారు.
అనంతపురం నారాయణ కళాశాల ఇంటర్ విద్యార్థి మేడ పైనుంచి దూకి ఆత్మహత్య (video)
అనంతపురంలోని నారాయణ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి భవనం యొక్క మూడవ అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దిగ్భ్రాంతికరమైన సంఘటన సిసి కెమెరాలో రికార్డైంది. నారాయణ కళాశాలలో ఉదయం 10:15 గంటలకు విద్యార్థి తరగతి గది నుండి బయటకు వెళ్లి, భవనం పిట్టగోడ పైకి ఎక్కి మూడవ అంతస్తు నుండి దూకేశాడు. తరగతి జరుగుతుండగా బాలుడు గది నుండి బయటకు వెళ్లినట్లు వీడియోలో కనబడుతోంది. నేరుగా క్లాస్ రూం నుంచి బైటకొచ్చి దూకి ఆత్మహత్య చేసుకుని మరణించాడు. ఆత్మహత్యకు కారణం ఏంటన్నది ఇంకా తెలియరాలేదు, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అభిమాని చనిపోవడం బన్నీ చేతుల్లో లేకపోవచ్చు.. కానీ ఆ ఫ్యామిలీని పట్టించుకోకపోవడం? సీఎం రేవంత్
బెన్ఫిట్ షో చూడటానికి వచ్చిన ఒక అభిమాని చనిపోవడం ఆ చిత్ర హీరో చేతుల్లో ఉండకపోవచ్చని, కానీ ఆ అభిమాని కుటుంబాన్ని పరామర్శించడం లేదా పట్టించుకోకపోవడం అనేది ఎవరి చేతుల్లో ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి మీడియాకు ఎదురు ప్రశ్న వేశారు. పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద ఉన్న సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోగా, ఆమె కుమారుడు తీవ్ర అస్వస్థతకు లోనై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ కేసులో పుష్ప హీరో అల్లు అర్జున్ ఓ నిందితుడుగా ఉన్నారు.
సినిమా చూసొచ్చాక నా భార్య తన తాళి తీసి ముఖాన కొట్టింది, చంపి ముక్కలు చేసా: భర్త వాంగ్మూలం
భార్యపై అనుమానం పెంచుకున్న కట్టుకున్న భర్త... అమెను అతి కిరాతకంగా హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని మటన్ నరికే కత్తితో ముక్కలు ముక్కలు చేశాడు. ఎముకలను మాత్రం రోట్లో వేసి పొడి చేశాడు. ఈ పొడిని చెరువు నీటిలో కలిపేశాడు. మృతదేహం ముక్కలను మాత్రం కుక్కర్లో వేసి ఉడకబెట్టాడు. అయితే, ఈ కిరాతక చర్యకు పాల్పడే ముందు ఆ కసాయి భర్త ముందుగా ఓ శునకంపై ట్రయల్ చేశాడు. ఆ తర్వాత తన భార్యను హత్య చేసి చంపేసి, ఏమీ తెలియనట్టుగా మృతురాలి తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మాజీ సీఎం జగన్‌కు షాకిచ్చిన ఏపీ సర్కారు...
వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏపీ సర్కారు తేరుకోలేని షాకిచ్చింది. జగన్‌కు చెందిన సరస్వతీ పవర్ ప్లాంట్ కోసం కేటాయించిన వందల ఎకరాల భూముల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసింది. ఈ భూముల్లో అసైన్డ్, ప్రభుత్వ భూములు ఉన్నట్టు గుర్తించి ఈ నిర్ణయం తీసుకుంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
మామిడి అల్లం గురించి తెలుసా? అది తింటే ఏమవుతుంది?
మామిడి అల్లంను ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. దీనిలోని ఔషధ విలువలు పలు అనారోగ్య సమస్యలను పారదోలుతుంది. అవేంటో తెలుసుకుందాము. జీర్ణ సమస్యలకు చికిత్స చేసేందుకు మామిడి అల్లం ఎక్కువగా ఉపయోగిస్తారు. ఆయుర్వేదంలో దీనిని ఉపయోగించడం ద్వారా శ్వాస సమస్యలను తగ్గిస్తారు. మొటిమలు, దురద వంటి చర్మ సమస్యలకు మామిడి అల్లం ఎంతో ప్రయోజనకరంగా వుంటుంది. మామిడి అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు వున్నందువల్ల ఆర్థరైటిస్ వల్ల వచ్చే కీళ్లవాపు నుంచి ఉపశమనం పొందవచ్చు. మామిడి అల్లం లోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ సామర్థ్యాల వల్ల దీన్ని చుండ్రు నివారణకు ఉపయోగిస్తారు.
కరకరమనే అప్పడాలు, కాళ్లతో తొక్కి మరీ చేస్తున్నారు (video)
అప్పడాలు. భోజనంతో పాటు సైడ్ డిష్‌గా వీటిని కరకరమంటూ తింటుంటారు. ఈ అప్పడాల తయారీ ఎలా చేస్తారో తెలిస్తే చాలామంది షాకవుతారు. అప్పడాల పిండిని ఓ పెద్ద పాత్రలో కలిపి దాన్ని ఓ పాత్రపై పూతలా వేస్తారు. ఆ తర్వాత ఇలా వేసినవన్నీ కలిపి ఒక్కచోట వేసి వాటిని కాళ్లతో తొక్కి గుండ్రటి అప్పడాలను తీస్తారు. అలా వచ్చిన వాటిని బండలపై వేసి ఎండబెడతారు. ఇలా చేసిన వాటిని తినడమా లేక తినకపోవడమా అనేది మీ ఛాయిస్. ఇకపోతే... అప్పడాలతో ఆరోగ్య ప్రయోజనాలతో పాటు అనారోగ్య సమస్యలు కూడా వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. అప్పడాలలో ఫైబర్, ప్రోటీన్, ఇతర మంచి పోషకాలు వుంటాయి.
తులసి టీ తాగితే ఈ సమస్యలన్నీ పరార్
తులసి టీ. తులసి అనగానే ఎన్నో వ్యాధులకు సంజీవిని అనే పేరు గుర్తుకు వస్తుంది. తులసి టీ తాగితే సూర్యకిరణాలు, రేడియేషన్ థెరపీ మరియు ఇతర రేడియేషన్ మూలాల నుండి సెల్ మరియు కణజాల నష్టాన్ని తగ్గిస్తుంది. తులసి టీతో కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది, దీర్ఘాయువుకు దోహదపడుతుంది. కొలెస్ట్రాల్, అధిక రక్తపోటును తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఒత్తిడి ప్రతికూల శారీరక- మానసిక ప్రభావాలను తగ్గిస్తుంది. ఆక్సిజన్‌ను ఉపయోగించడంలో శరీర సామర్థ్యాన్ని పెంచి బలాన్నిస్తుంది.
శీతాకాలంలో జీడిపప్పును ఎందుకు తినాలి?
జీడిపప్పు. జీడిపప్పులో సున్నా కొలెస్ట్రాల్ ఉంటుంది. కనుక గుండెకు ఎలాంటి హాని చేయదు. ఈ జీడిపప్పును శీతాకాలంలో తింటుంటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. శీతాకాలంలో జీడిపప్పు తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీడిపప్పు చర్మాన్ని ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తుంది. జీడిపప్పులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది, హిమోగ్లోబిన్ ఏర్పడటానికి ఇవి దోహదపడతాయి. జీడిపప్పు తింటుంటే రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చు. ఎముకల దృఢత్వాన్ని, గుండె ఆరోగ్యాన్ని పెంచడంలో జీడిపప్పు సహాయపడుతుంది. జీడిపప్పు తింటుంటే కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతాయి.
కోడికూర (చికెన్)లో ఈ భాగాలు తినకూడదు.. ఎందుకో తెలుసా?
కోడికూర అంటే లొట్టలేసుకుని ఆరగిస్తాం. చికెన్ కర్రీలను ఇష్టపడని మాంసప్రియులు ఉండరు. ప్రతి రోజూ కొన్ని వేల టన్నుల కోడికూరను వివిధ రకాలైన వంటకాల రూపంలో మాంసప్రియులు ఆరగిస్తున్నారు. అయితే, ఇలాంటి చికెన్‌లో కొన్ని భాగాలు ఆరగించకూడదని పోషక నిపుణులు చెబుతున్నారు.