శుక్రవారం, 7 మార్చి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
Last Updated :
శుక్రవారం, 26 ఏప్రియల్ 2019 (16:54 IST)
సంబంధిత వార్తలు
రాసి పోస్ట్‌బాక్స్‌లో వేశా...?
నిండా ప్రాబ్లమ్స్ ఉన్నాయి..?
మైనర్‌ను లొంగదీసుకున్న టీచర్... ఏం చేసిందంటే?
అక్కడ స్కూల్ ఏమీ లేదు కదా..?
ఏ పనిలో అయినా...?
ఎప్పుడూ పది దగ్గరే ఉంటాయి...?
టీచర్: గడియారంలో రెండుముళ్లు ఒకే దగ్గర ఎప్పుడు ఉంటాయి?
చంటి: మా గడియారంలో ఎప్పుడూ పది దగ్గరే ఉంటాయి.
టీచర్: అదేంటి?
చంటి: అందులో బ్యాటరీలు అయిపోయాయండి..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
Kiran Royal: నాకు క్లీన్ చిట్ లభించింది. పవన్ కల్యాణ్‌కు నేనేంటో తెలుసు.. ఆధారాలు సమర్పిస్తా (videos)
తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్‌కు క్లీన్ చిట్ లభించింది. కిరణ్ రాయల్ తనను మోసం చేసి రూ.1.20 కోట్లు దుర్వినియోగం చేశాడని ఆరోపిస్తూ లక్ష్మీరెడ్డి అనే మహిళ విలేకరుల సమావేశం నిర్వహించిన తర్వాత పార్టీ గతంలో విచారణ ప్రారంభించింది. దీంతో పార్టీ హైకమాండ్ తాత్కాలికంగా పక్కన పెట్టింది. అయితే లక్ష్మీ రెడ్డి మళ్ళీ మీడియా ముందు ప్రత్యక్షమై, కిరణ్ రాయల్‌తో తనకు ఎలాంటి వివాదాలు లేవని, అన్ని విషయాలు పరిష్కారమయ్యాయని పేర్కొన్నారు. కొంతమంది తన పరిస్థితిని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నారని ఆమె ఆరోపించారు.
Love Letter : చిక్క తిరుపతి హుండీలో లవ్ లెటర్.. ఓ దేవా నన్ను, నా ప్రేమికుడిని కలపండి!
కర్ణాటకలోని చిక్క తిరుపతి ఆలయంలో ఒక మహిళ తన ప్రేమను నెరవేర్చమని కోరుతూ ఓ లవ్ లెటర్ రాసింది. అధికారులు ఆలయ హుండీలో డబ్బును లెక్కిస్తుండగా ఈ లేఖ దొరికింది. సాధారణంగా ఆలయ హుండీల్లో భక్తులు కానుకలు సమర్పించుకుంటారు. కొంతమంది డబ్బు, బంగారం, వెండి కానుకలు కూడా సమర్పిస్తారు. అయితే, కర్ణాటకలో ఒక మహిళ ప్రేమలేఖను హుండీలో వేసింది. ఆ లేఖలో "దేవా, నన్ను, నా ప్రేమికుడిని త్వరలో కలపండి" అంటూ రాసింది. ఈ లేఖ రాసిన మహిళ చిక్క తిరుపతి ఆలయం కర్ణాటకలోని బెంగళూరు శివారు ప్రాంతమైన లక్కూర్ హోబ్లిలో ఉంది.
పొరుగింటి గొడవ.. ఆ ఇంటికి వెళ్లాడని ఐదేళ్ల బాలుడి హత్య.. కన్నతండ్రే ముక్కలు ముక్కలుగా నరికేశాడు..
ఉత్తరప్రదేశ్‌లో ఐదేళ్ల బాలుడు దారుణ హత్యకు గురైంది. ఆ బాలుడిని కన్నతండ్రే కడతేర్చాడు. దారుణంగా బాలుడి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికేశాడు. తన కుమారుడిని హత్య చేసినందుకు మోహిత్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పొరుగువారితో జరిగిన వాగ్వాదమే తన ఐదేళ్ల కుమారుడిని చంపేందుకు కారణమైందని పోలీసుల దర్యాప్తులో అతను వెల్లడించడం అందరికీ షాకిచ్చేలా చేసింది. వివరాల్లోకి వెళితే.. ఫిబ్రవరి 25, 2025న, ఐదేళ్ల బాలుడు డాని తప్పిపోయాడని పోలీసులకు సమాచారం అందింది. దీని తరువాత, పోలీసులు నాలుగు బృందాలను ఏర్పాటు చేసి, బాలుడిని కనుగొనడానికి తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు.
ప్రభుత్వ ఉద్యోగం కోసం 4 గంటల్లో 25 కి.మీ నడక టెస్ట్, కుప్పకూలి ముగ్గురు మృతి
ఎప్పుడో పాతకాలం నాటి నిబంధనలను ఇప్పటికీ ఆయా ప్రభుత్వ ఉద్యోగ అర్హతలుగా కొనసాగిస్తుండటం వల్ల అవి కొంతమంది ప్రాణాలను తీస్తున్నాయి. తాజాగా ఒడిశా ప్రభుత్వం నిర్వహించిన అటవీశాఖ ఉద్యోగాల ఫిజికిల్ పరీక్ష ముగ్గురు ప్రాణాలను తీసింది. ఈ పరీక్ష ఏమిటంటే... 4 గంటల వ్యవధిలో అభ్యర్థులు 25 కిలోమీటర్లు నడక పూర్తి చేయాలి. ఈ పరీక్షలో ఉత్తీర్ణులయ్యేందుకు అభ్యర్థులంతా వడివడిగా నడుచుకుంటూ వెళ్లడం ప్రారంభించారు.
చంద్రబాబు-దగ్గుబాటిల మధ్య శత్రుత్వం నిజమే.. కానీ అది గతం.. ఎంత ప్రశాంతమైన జీవితం..! (video)
ప్రపంచ చరిత్రపై తాను రాసిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరు కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేస్తూ, వారి మధ్య శత్రుత్వం ఉందని చాలా మంది నమ్ముతున్నారని, అలాంటి అభిప్రాయాలు నిజమేనని ఆయన అంగీకరించారు. అయితే, పరిస్థితులు ఎప్పటికీ అలాగే ఉండకూడదని దగ్గుబాటి వెంకటేశ్వర రావు చెప్పారు. "మనం గతాన్ని వదిలి కాలంతో పాటు ముందుకు సాగాలి. భవిష్యత్తును ఆశావాదంతో చూడాలి. అంటే నాకు వ్యక్తిగత కోరికలు లేవని కాదు స్వామీ.. ప్రజలు అంగీకరించినా అంగీకరించకపోయినా, చంద్రబాబుకు నాకు మధ్య శత్రుత్వం ఉంది. అది గతం. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అందరి సంక్షేమం కోసం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలను నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అందరి శ్రేయస్సును హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను" అని ఆయన అన్నారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Veera Dheera Sooran: చియాన్ విక్రమ్ వీర ధీర సూరన్ పార్ట్ 2 - మార్చి 27 గ్రాండ్ రిలీజ్
చియాన్ విక్రమ్ మోఎస్ట్ ఎవైటెడ్ యాక్షన్-ప్యాక్డ్ మూవీ వీర ధీర సూరన్ పార్ట్ 2. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎస్.యు. అరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య, సూరజ్ వెంజరాముడు, దుషార విజయన్ వంటి అద్భుతమైన నటులు ఉన్నారు. హెచ్ఆర్ పిక్చర్స్ రియా శిబు నిర్మించిన 'వీర ధీర సూరన్ పార్ట్ 2' ఒక యాక్షన్ థ్రిల్లర్, ఇది ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. ఇప్పటికే రీలీజైన ప్రమోషనల్ కంటెంట్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం మార్చి 27, 2025న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల అవుతుందని మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. తెలుగులో ఎన్విఆర్ సినిమాస్ ద్వారా ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది.
Janhvi Kapoor : RC16 లో టెర్రిఫిక్ రోల్ చేస్తున్న జాన్వి కపూర్ !
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో జాన్వి కపూర్ RC 16 లో నటిస్తోంది., ఈ చిత్రానికి బుచ్చి బాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు, అతను ఉప్పెనతో అద్భుతమైన అరంగేట్రం చేశాడు. ఈరోజు జాన్వి కపూర్ పుట్టినరోజు సందర్భంగా, మేకర్స్ తమ శుభాకాంక్షలు తెలియజేయడానికి సెట్ నుండి ఆమె BTS చిత్రాన్ని పంచుకున్నారు. ఇందులో టెర్రిఫిక్ రోల్ చేస్తున్నదని బుచ్చి బాబు సనా శుభాకాంక్షలు తెలిపారు.
ఉపవాసం దీక్ష తో మూకుత్తి అమ్మన్ 2 చిత్ర పూజకు హాజరైన నయనతార
నయనతార తన రూ.100 కోట్ల ప్రాజెక్టు అయిన మూకుత్తి అమ్మన్ 2 పూజకు హాజరయ్యారు. మూకుత్తి అమ్మన్ 2 మార్చి 6న చెన్నైలో ప్రారంభమైంది. సుందర్ సి దర్శకత్వం వహిస్తున్న నయనతార చిత్రం మూకుత్తి అమ్మన్ 2 ఈరోజు సెట్స్ పైకి వెళుతోంది. రెజీనా కాసాండ్రా, ఖుష్బు, సుందర్ సి , మీనా, అభినయ, కూల్ సురేష్ నటీనటులు, చిత్ర సిబ్బంది పూజా కార్యక్రమానికి హాజరయ్యారు.
మ్యారేజ్ అంటే ఒప్పందం, సెటిల్మెంట్ కాదని చెప్పే చిత్రం మిస్టర్ రెడ్డి
గోల్డ్ మ్యాన్ రాజా (టి. నరసింహారావు-టీఎన్ఆర్) నటిస్తూ, నిర్మించిన చిత్రం ‘మిస్టర్ రెడ్డి’. ఈ చిత్రానికి వెంకట్ వోలాద్రి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో టీఎన్ఆర్‌తో పాటుగా.. మహాదేవ్, అనుపమ ప్రకాష్, దీప్తి, భాస్కర్, మల్లికార్జున్, శంకర్ మహతి, రాధిక, ఏకే మణి, ఫణి వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేశారు.
Divya Bharathi: యాక్షన్ సీన్స్ చేయడం కష్టం, ఇలాంటి సినిమా మళ్ళీ రాదు : దివ్యభారతి
బ్యాచిలర్'లో నేను సిటీ గాళ్ రోల్ చేస్తే, 'కింగ్స్టన్'లో ఒక పల్లెటూరి అమ్మాయి రోల్ చేశారు. చేపలు పట్టడం ఆ ఊరి ప్రజల జీవనాధారం. సముద్ర తీరంలోని ఆ ఊరంతా మత్యకారులు ఉంటారు. వాళ్ళు సముద్రంలో చేపలు పట్టడానికి ఎందుకు వెళ్లడం మానేశారు? వాళ్ళకు ఉన్న శాపం ఏమిటి? దాన్ని హీరో హీరోయిన్లు ఏం చేశారు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. నాది హీరో గాళ్ ఫ్రెండ్ రోల్. ఊరిని కాపాడటం కోసం హీరో ప్రయత్నిస్తే హీరోయిన్ ఎలా సాయం చేసింది? అతనితో సముద్రంలో ఎందుకు వెళ్ళింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి అని హీరోయిన్ దివ్యభారతి తెలిపారు.