నాన్నగారిని కాస్త మందలించు.. పనిమనిషిని?

"అమ్మా... నాన్నగారిని కాస్త మందలించు..!" అన్నాడు తల్లితో కుమారుడు "ఎందుకురా?" అడిగింది తల్లి "పనిమనిషిని చిన్నమ్మా అని పిలవమంటున్నాడు..!" అసలు విషయం చెప్పాడు కుమారుడు.

Selvi| Last Updated: మంగళవారం, 1 ఆగస్టు 2017 (15:25 IST)
"అమ్మా... నాన్నగారిని కాస్త మందలించు..!" అన్నాడు తల్లితో కుమారుడు

"ఎందుకురా?" అడిగింది తల్లి

"పనిమనిషిని చిన్నమ్మా అని పిలవమంటున్నాడు..!" అసలు విషయం చెప్పాడు కుమారుడు.దీనిపై మరింత చదవండి :