గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By selvi
Last Updated : శనివారం, 18 ఆగస్టు 2018 (12:26 IST)

మీ ఆయన రెండో పెళ్లి చేసుకుంటానంటే... ఒప్పుకున్నావా?

"మీ ఆయన రెండో పెళ్లి చేసుకుంటానంటే.. నువ్వెలా ఒప్పుకున్నావే..!" కోపంగా అడిగింది శ్యామల "ఏం చేయనే మా అత్తగారితో ఒక్కదాన్నే వేగలేక చస్తున్నా మరి..!" బదులిచ్చింది సుందరి

"మీ ఆయన రెండో పెళ్లి చేసుకుంటానంటే.. నువ్వెలా ఒప్పుకున్నావే..!" కోపంగా అడిగింది శ్యామల 
 
"ఏం చేయనే మా అత్తగారితో ఒక్కదాన్నే వేగలేక చస్తున్నా మరి..!" బదులిచ్చింది సుందరి