శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Kowsalya
Last Updated : శుక్రవారం, 17 ఆగస్టు 2018 (15:15 IST)

అమ్మా లక్షరూపాయలిస్తే రోబోట్ తయారుచేస్తా...

బంటి: అమ్మా లక్షరూపాయలిస్తే రోబోట్ తయారుచేస్తా...? తల్లి: రోబోట్ అంటే ఏంచేస్తుంది బంటి... బంటి: బరువులు మోస్తుంది. బట్టలుతుకుతుంది. తోటపని చేస్తుంది. ఇంకా చెప్పాలంటే చెప్పిన పనంతా చేస్తుంది. తల్లి: ''

బంటి: అమ్మా లక్షరూపాయలిస్తే రోబోట్ తయారుచేస్తా...?
తల్లి: రోబోట్ అంటే ఏంచేస్తుంది బంటి...
బంటి: బరువులు మోస్తుంది. బట్టలుతుకుతుంది. తోటపని చేస్తుంది. ఇంకా చెప్పాలంటే చెప్పిన పనంతా చేస్తుంది.
తల్లి: ''ఓస్ అంతేనా... పైసా ఖర్చులేకుండా చెప్పిన పనల్లా చేసే మీ నాన్న ఉండగా ఇక రోబోట్ ఎందుకురా బంటి.... అదో దండగ మారి ఖర్చు...''