మంగళవారం, 12 ఆగస్టు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
గురువారం, 13 ఫిబ్రవరి 2020 (13:34 IST)
సంబంధిత వార్తలు
అమ్మ జోలపాట వర్సెస్ టీచర్ పాఠాలు
ఆదివారం పుట్టావా? అబద్ధం చెప్పకు..?!
పూరీ బాగా పొంగితే.. కారణం ఎవరై వుంటారు..?
తలకాయ వుందా అని అడిగితే..?
హోటల్ బిల్లు.. బ్యాంకు లోనుకు లింకు.. ఎలా?
మగాళ్లు మిర్చిలాంటోళ్లా.. అయితే ఆడవాళ్లు?
''మగాళ్లు మిర్చిలాంటి వారు కొంచెం ఘాటుగా పొగరుగా వుంటారు..!" అన్నాడు రాజు
"మరి ఆడవారు..?" అడిగాడు సుందర్
"ఆ మిర్చి ఎంత ఘాటుగా వున్నా దాన్ని పచ్చడి చేస్తారు..!" అసలు విషయం చెప్పాడు రాజు.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
వరంగల్ యువత రోడ్ల ప్రవర్తన మార్చడంలో ముందడుగు
వరంగల్: హోండా మోటార్‌సైకిల్- స్కూటర్ ఇండియా తెలంగాణలోని వరంగల్‌లో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. హనుమకొండ, హనుమకొండలోని గ్రీన్వుడ్ హై స్కూల్లో జరిగిన ఈ కార్యక్రమంలో 'రోడ్ సేఫ్టీ ఛాంపియన్స్'గా మారడం ద్వారా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయడం, తెలివైన నిర్ణయాలు, పరస్పర బాధ్యత యొక్క ప్రాముఖ్యతను చర్చించారు. HMSI శిక్షణ పొందిన రోడ్డు భద్రతా బోధకుల మార్గదర్శకత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 2500 మందికి పైగా పాల్గొన్నారు.
Sanam Shetty: పారిశుద్ధ్య కార్మికులతో సనమ్ శెట్టి నిరసన.. చిన్మయి, విజయ్‌కి తర్వాత? (Video)
చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ క్లీనప్ పనులు ప్రైవేటీకరణ చేయడంపై తమిళనాడు రాజధాని చెన్నైలో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఇది పారిశుద్ధ్య కార్మికుల జీవనోపాధిని నాశనం చేసే చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు సినీ నటుడు విజయ్ తీవ్రంగా ఖండించారు. ఇప్పటికే పారిశుద్ధ్య కార్మికులకు మద్దతుగా సినీ ప్రముఖులు పలువురు నిలిచారు. ఇప్పటికే గాయని చిన్మయి పారిశుద్ధ్య కార్మికుల నిరసనకు మద్దతు తెలిపారు. తాజాగా నటుడు విజయ్ పారిశుద్ధ్య కార్మికులకు అండగా నిలుస్తామని ప్రకటించారు.
Praja Rajyam: ప్రజా రాజ్యం, జనసేన పార్టీలను తొలగించిన ఈసీ.. నిజమేనా?
ఎన్నికల వేడి పెరుగుతున్న సమయంలో, కొన్ని రాజకీయ పార్టీలు ఓటర్లను గందరగోళపరిచేందుకు అత్యంత చాకచక్యమైన వ్యూహాలను ఉపయోగిస్తాయి. ఉదాహరణకు, రాష్ట్రంలోని కొన్ని ప్రముఖ పార్టీల మాదిరిగానే ఒకేలాంటి పేర్లు, పార్టీ చిహ్నాలతో కొత్త పార్టీలు, వ్యక్తులు వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో, పార్టీ పేర్ల విషయానికి వస్తే ప్రజా రాజ్యం, జనసేనలకు సమానమైన రెండు పార్టీలు ఉన్నాయి. ఈ రెండు నకిలీ పార్టీల పేర్లు భారతీయ బహు జన ప్రజా రాజ్యం, జై భారత్ జనసేనగా ఇటీవలి వరకు ఉనికిలో ఉన్నాయి.
హైటెక్ భారతంలో అంబులెన్స్‌కు కరువాయె ... భార్య మృతదేహాన్ని బైకుకు కట్టి...
హైటెక్ భారతంలో అవసరానికి అంబులెన్స్ అందుబాటులో లేకుండాపోయింది. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన తన భార్య మృతదేహాన్ని తరలించడానికి ఎవరూ ముందుకురాలేదు. దీంతో కట్టుకున్న భర్త పుట్టెండు దుఃఖంలో తన భార్య మృతదేహాన్ని బైకుకు కట్టుకుని స్వగ్రామానికి తీసుకెళ్లిన హృదయ విదారక ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.
డిమాండ్ల పరిష్కారం కోసం షూటింగ్ బంద్ సబబు కాదు : మంత్రి కోమటిరెడ్డి
తమ డిమాండ్ల పరిష్కారం కోసం అనేక మందికి జీవనోపాధి కల్పిస్తున్న సినిమా షూటింగులను బంద్ చేయడం ఏమాత్రం సబబు కాదని తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. పైగా పని చేస్తూనే తమ డిమాండ్లను నెరవేర్చుకోవాలని ఆయన సూచించారు. వేతన పెంపు కోసం డిమాండ్ చేస్తున్న సినీ కార్మిక సంఘాల ప్రతినిధులతో మంత్రి సోమవారం సమావేశమయ్యారు. మరోవైపు, సినీ నిర్మాత, ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు కూడా మంత్రితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా టాలీవుడ్లో నెలకొన్న తాజా పరిణామాలపై ఆయన మంత్రి కోమటిరెడ్డికి దిల్ రాజు వివరించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు
అనేక ప్రతిరోజు ఇష్టానుసారంగా శీతలపానీయాలు తాగుతుంటారు. అలాగే డైట్ సోడా కూడా తాగుతుంటారు. ఇలాంటి వారికి పక్షవాతం తప్పదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ మాస పత్రికలో ఈ అధ్యయన నివేదిక ప్రచురితమైంది. అధ్యయనకారులు 45 ఏళ్లు దాటిన 2,800 మందిని పదేళ్లపాటు పరిశీలించారు. వారి పరిశోధనలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెల్లడయ్యాయి.
స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?
గుగ్గిళ్ళు అనేవి వివిధ రకాల ధాన్యాలతో, పప్పులతో చేసే ఆరోగ్యకరమైన, రుచికరమైన చిరుతిండి. గుగ్గిళ్ళను తయారుచేసేందుకు ఎక్కువగా శనగలు, ఉలవలు, పెసలు, అలసందలు వంటి వాటిని ఉపయోగిస్తారు. వీటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఒక్కొక్క ధాన్యానికి ఒక్కో విధంగా ఉంటాయి. సాధారణంగా గుగ్గిళ్ళలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. గుగ్గిళ్ళలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి శరీర కణజాలాల నిర్మాణం, మరమ్మత్తుకు అవసరం. వీటిలో ఫైబర్ ఎక్కువ కనుక ఇది జీర్ణక్రియను మెరుగుపరచి, మలబద్ధకాన్ని నివారిస్తుంది. గుగ్గిళ్ళను తినడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది, బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?
ఈ రోజుల్లో కూర్చుని పనిచేసే వారి సంఖ్య పెరగుతోంది. దీనితో పాటు ఊబకాయుల సంఖ్య కూడా పెరుగుతూ పోతోంది. ఆరోగ్యపరంగా వుండాల్సిన బరువు కంటే అధిక బరువు వున్నవారిని ఊబకాయులుగా పరిగణిస్తారు. ఊబకాయం (Obesity) అనేది కేవలం బరువు పెరగడం మాత్రమే కాదు, అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీసే ఒక సంక్లిష్టమైన వ్యాధి. అధిక శరీర కొవ్వు పేరుకుపోవడం వల్ల వివిధ అవయవాలపై ఒత్తిడి పెరిగి, దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి. ఊబకాయం వల్ల వచ్చే ప్రధాన వ్యాధులు: టైప్ 2 మధుమేహం (Type 2 Diabetes): ఊబకాయం ఇన్సులిన్ నిరోధకతకు దారితీస్తుంది.
Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?
వర్షాకాలంలో గుండెపోటు వచ్చే ప్రమాదం కాస్తంత పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందాము. ఉష్ణోగ్రత తగ్గడం: వర్షాకాలంలో వాతావరణం చల్లబడటం వల్ల రక్తనాళాలు కుంచించుకుపోతాయి. దీనివల్ల రక్తపోటు పెరుగుతుంది, గుండెపై భారం పడుతుంది. ఇప్పటికే గుండె సమస్యలు ఉన్నవారికి ఇది మరింత ప్రమాదకరం. అధిక తేమ: గాలిలో తేమ శాతం పెరగడం వల్ల శ్వాస తీసుకోవడం కొంచెం కష్టమవుతుంది, ముఖ్యంగా గుండె జబ్బులు ఉన్నవారికి. శరీరం ఉష్ణోగ్రతను నియంత్రించుకోవడానికి గుండె ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. దీనివల్ల రక్తపోటులో హెచ్చుతగ్గులు, అలసట, గుండెపై ఒత్తిడి పెరుగుతాయి.
కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి
పండుగ సీజన్ ప్రారంభాన్ని రక్షా బంధన్ సూచిస్తుంది. తోబుట్టువుల మధ్య బంధాన్ని ఇది వేడుక చేస్తోంది. ఈ సంవత్సరం, మీ తోబుట్టువుల దీర్ఘకాలిక విజయం, శ్రేయస్సు కోసం ఆరోగ్యాన్ని ప్రాధాన్యతగా మార్చటం ద్వారా ఆ హృదయపూర్వక వాగ్దానాన్ని ఆలోచనాత్మక సంజ్ఞతో గౌరవించండి. పండుగలు తరచుగా ఆనందకరమైన భోజనం, తీపి వంటకాలతో వస్తాయి. కానీ, ఆ ఆనందాన్ని బుద్ధిపూర్వక ఎంపికలతో సమతుల్యం చేసుకోవడం ముఖ్యం. ఈ రక్షా బంధన్ వేళ, కాలిఫోర్నియా బాదం వంటి పోషకమైన ఆహారాలను మీ రోజువారీ ఆహారంలో చేర్చడం ద్వారా వేడుకలను మరింత అర్థవంతంగా మార్చుకోండి.