ఆదివారం, 20 జులై 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
మంగళవారం, 11 ఫిబ్రవరి 2020 (18:18 IST)
సంబంధిత వార్తలు
ఉపాధ్యాయ వృత్తికి మచ్చ తెచ్చిన టీచర్.. స్టూడెంట్ను ఇంటికి పిలిపించుకుని..?
ఆదివారం పుట్టావా? అబద్ధం చెప్పకు..?!
మద్యం మత్తులో పురుగుల మందు తాగిన కుమారుడు, నీళ్ళనుకుని అదే మందును తాగిన తల్లి
ప్రేమించిన యువకుడితో పెళ్ళి చేయలేదని.. నిద్రిస్తున్న తల్లిని చంపేసిన కుమార్తె
పూరీ బాగా పొంగితే.. కారణం ఎవరై వుంటారు..?
అమ్మ జోలపాట వర్సెస్ టీచర్ పాఠాలు
Kids Jokes
టీచర్: "చింటు.. అమ్మ గొప్పదా..? టీచర్ గొప్పదా?"
చింటు : "టీచరే.. ఎందుకంటే.. అమ్మ జోల పాడితే ఒక్కరికే నిద్రవస్తుంది. అదే టీచర్ పాఠం చెబితే.. క్లాస్ మొత్తానికి నిద్రొచ్చేస్తుంది.. !"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
మహిళా ఉద్యోగిని అలా వేధించిన డీసీపీఓ ఆఫీసర్.. ఇంటికెళ్తే ఆఫీసుకు రమ్మంటాడు...
జగిత్యాల జిల్లా బాలల రక్షణ కార్యాలయం (DCPO)లోని ఒక మహిళా ఉద్యోగి, జిల్లా బాలల రక్షణ అధికారి హరీష్‌పై తీవ్రమైన వేధింపుల ఆరోపణలు చేశారు. ఒంటరి మహిళగా వున్న ఆమెపై వేధింపులకు గురి చేసారని పేర్కొన్నారు. శనివారం విడుదల చేసిన వీడియోలో, 2021లో ఆ విభాగంలో చేరినప్పటి నుండి తాను ఎదుర్కొంటున్న కష్టాలను ఆ మహిళ వివరించారు.
Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కామ్: వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ (video)
ఏపీ లిక్కర్ స్కామ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ లిక్కర్ కుంభకోణం కేసులో మిథున్ రెడ్డి ఏ4గా ఉన్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంపై సిట్ దర్యాప్తు జరుపుతోంది. ఈ క్రమంలోనే మిథున్ రెడ్డి శనివారం విజయవాడలోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. సుమారు ఏడు గంటల పాటు మిథున్ రెడ్డిని విచారించిన సిట్ అధికారులు.. అనంతరం మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఈ విషయమై కుటుంబసభ్యులకు సమాచారం అందించింది. ఏపీ లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి ఏ4గా ఉన్నారు.
Sonu Sood: పామును చేతిలో పట్టుకున్న సోనూసూద్.. ఎందుకో తెలుసా? (video)
పాములు పట్టుకునే వ్యక్తిగా మారారు సినీ నటుడు సోనూ సూద్. కరోనా టైమ్‌లో పేద ప్రజలకు ఆపద్భాంధవుడిగా మారిన సోనూసూద్.. ఆ తర్వాత పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ వార్తల్లో నిలుస్తూ వున్నారు. తాజాగా సినిమాలపై పూర్తిగా దృష్టి సారించిన సోనూ సూద్.. పాములు పట్టే వ్యక్తిగా అవతారం ఎత్తారు. పామును ధైర్యంగా పట్టుకుని.. దానికి సురక్షితంగా బ్యాగులో వేశారు. ఏ మాత్రం భయం లేకుండా పామును టాలెంట్‌గా పట్టుకుని.. దానిని సంచిలో బంధించారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Heavy Rains: హైదరాబాదులో భారీ వర్షాలు.. ఏం భయం లేదంటున్న సర్కార్
భాగ్యనగరంలో భారీ వర్షపాతం నమోదైన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ సంబంధిత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల నివాసితులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో వర్షపాత నమూనాలను నిశితంగా పరిశీలిస్తున్నారని మంత్రి ప్రభాకర్ ధృవీకరించారు.
Pawan Kalyan: సెప్టెంబర్ నుంచి పార్టీ నిర్మాణంపై పవన్ కల్యాణ్ ఫోకస్
జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ నుంచి పార్టీ నిర్మాణంపై పూర్తి దృష్టి సారించనున్నారు. 2024 ఎన్నికల్లో పోటీ చేసిన 21 స్థానాలను గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసిన తర్వాత, పవన్ తన ప్రభుత్వ పగ్గాలు, మరోవైపు సినిమా పనులతో సమతుల్యం చేసుకుంటున్నారు. అయితే, తన షెడ్యూల్ కారణంగా పార్టీని బలోపేతం చేయడం వాయిదా పడింది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య
మల్టీ టాలెంటెడ్ సూపర్‌స్టార్ ఎస్‌జె సూర్య పది ఏళ్ల విరామం తర్వాత మళ్లీ దర్శకునిగా రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం టైటిల్ "కిల్లర్". ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో ఎస్‌జె సూర్య హీరోగానే కాకుండా, కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ కూడా తానే సమకూరుస్తున్నారు.
చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్
మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్ బస్టర్ హిట్ మెషీన్ అనిల్ రావిపూడి మోస్ట్ అవైటెడ్ హోల్సమ్ ఎంటర్టైనర్ #Mega157 షూటింగ్ కేరళలోని కొన్ని అద్భుతమైన ప్రదేశాలలో జరుగుతోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్తో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీమతి అర్చన సమర్పిస్తున్నారు. టీం ప్రస్తుతం ఒక పాటను చిత్రీకరిస్తోంది.
Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్
"కింగ్డమ్" చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీగా రూపొందిస్తున్నారు. భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు.
Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్
మలయాళ సినీ పరిశ్రమలో లెజెండరీ దర్శకుడు జోషీ, ఉన్ని ముఖుందన్ ఫిల్మ్స్ (UMF), ఐన్స్టిన్ మీడియా సంయుక్తంగా నిర్మించబోయే హై-ఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్కి దర్శకత్వం వహించ నున్నారు. నేడు జోషీ పుట్టినరోజున ఈ ప్రకటన వెలువడింది, ఇది భారతీయ సినిమాని ఆకృతీకరించిన అత్యంత ప్రతిష్టాత్మకమైన స్వరాల్లో ఒకరైన జోషీ గారికి గౌరవంగా, ఒక గాఢమైన అభినందనగా నిలుస్తోంది. దశాబ్దాల సినీ ప్రయాణం, అనేక బ్లాక్బస్టర్లతో తరాలు తరాల అభిమానాన్ని గెలుచుకున్న జోషీ గారు ఇప్పుడు వింటేజ్ స్కేల్‌తో పాటు ఆధునిక కథనం కలబోసిన ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు.
విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !
డైరెక్టర్ పూరి జగన్నాథ్, యాక్టర్ విజయ్ సేతుపతి తొలిసారిగా కలిసి చేస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా మూవీ #పూరిసేతుపతి. ఈ ప్రాజెక్ట్‌ను జెబి మోషన్ పిక్చర్స్ జెబి నారాయణ్ రావు కొండ్రోల్లా కొలాబరేషన్ లో పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్ నిర్మిస్తున్నారు. చార్మీ కౌర్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రంలో టాలీవుడ్ లక్కీ చార్మ్ సంయుక్త కథానాయికగా నటిస్తోంది.