సోమవారం, 7 జులై 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
శుక్రవారం, 7 ఫిబ్రవరి 2020 (19:29 IST)
సంబంధిత వార్తలు
పూరీ బాగా పొంగితే.. కారణం ఎవరై వుంటారు..?
మూడు ముక్కలైన విమానం... ప్రయాణికులంతా క్షేమం?
తలకాయ వుందా అని అడిగితే..?
నిర్భయ ముద్దాయిలకు టైమ్ దగ్గరపడింది... నేడు తేల్చనున్న ఢిల్లీకోర్టు
హోటల్ బిల్లు.. బ్యాంకు లోనుకు లింకు.. ఎలా?
ఆదివారం పుట్టావా? అబద్ధం చెప్పకు..?!
"నేను ఆదివారం పుట్టాను.. తెలుసా?" చెప్పాడు బంటి
"అబద్ధం చెప్పొద్దు.. ఆదివారం సెలవు కదరా?" అడిగాడు చంటి.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
Odisha Boy: రీల్స్ కోసం రైలు వస్తుంటే రైల్వే ట్రాక్‌పై పడుకున్నాడు.. వీడియో వైరల్
రీల్స్ పిచ్చి పెద్దా చిన్నా లేకుండా అందరికీ బాగా ముదిరిపోయింది. రీల్స్ కోసం సాహసాలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటనలు ఎన్నో వున్నాయి. తాజాగా ఒడిశాలో ఓ బాలుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం ప్రమాదకర స్టంట్ చేశాడు. ఆ బాలుడు రైలు వస్తుండగా ట్రాక్‌పై పడుకున్నాడు. ట్రైన్ వెళ్లిపోయేవరకూ ట్రాక్‌పై అతడు అలానే పడుకున్నాడు. అతని సాహసాన్ని అతడి స్నేహితులు వీడియో తీశారు. ఈ వీడియో చూసిన బౌద్ పోలీసులు ముగ్గురు పిల్లలను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
కుటుంబ తగాదాలే చిన్నారి హితీక్ష దారుణ హత్య
తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా కోరుట్లలో శనివారం రాత్రి జరిగిన ఐదేళ్ల చిన్నారి హితీక్ష హత్యకు కుటుంబ తగాదాలే కారణమని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. కుటుంబ తగాదాలు ఉన్న సమీప బంధువైన ఒక మహిళను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. స్థానిక ఆదర్శనగర్ కాలనీలో ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారి సమీపంలోని ఓ ఇంటి స్నానాల గదిలో విగతజీవిగా కనిపించిన ఘటన విదితమే.
బ్రిక్స్ సమావేశంలో ఆవేదన వ్యక్తం చేసిన ప్రధాని మోడీ : ఎందుకు?
ప్రపంచస్థాయి సంస్థల్లో వర్ధమాన, వెనుకబడిన దేశాలకు తగిన ప్రాతినిధ్యం లేకపోవడంపై భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆవేదన వ్యక్తం చేశారు. వాటిని మరింత సమ్మిళితంగా, బహుళ ధ్రువ సంస్థలుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. 'గ్లోబల్ సౌత్‌గా వ్యవహరిస్తున్న వెనుకబడిన దేశాలకు మరింత ప్రాధాన్యం లభించాల్సి ఉందని తెలిపారు. ఆదివారం బ్రెజిల్‌లోని రియో డి జనైరో నగరంలో జరిగిన 17వ బ్రిక్స్ కూటమి సదస్సులో ఆయన ప్రసంగించారు.
Jyoti Malhotra: కేరళ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తున్న జ్యోతి మల్హోత్రా.. వీడియో వైరల్
గూఢచర్యం ఆరోపణలపై అరెస్టయిన హర్యానాలోని సిర్సాకు చెందిన ట్రావెల్ వ్లాగర్ జ్యోతి మల్హోత్రా, కేరళ ప్రభుత్వం పర్యాటకాన్ని ప్రోత్సహించే ప్రచారంలో అతిథిగా పాల్గొన్నారు. కేరళ పర్యాటకాన్ని ప్రోత్సహించే దిశగా ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ జ్యోతి దక్షిణ రాష్ట్రాన్ని సందర్శించారు. సమాచార హక్కు (RTI) చట్టం కింద ఒక ప్రశ్నలో, దక్షిణ రాష్ట్రాన్ని ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా ప్రోత్సహించడానికి ఎంపిక చేసిన 41 మంది ఇన్ఫ్లుయెన్సర్ల పర్యటనకు కేరళ ప్రభుత్వం నిధులు సమకూర్చిందని వెల్లడైంది.
బీహార్ ప్రజల ఓటు హక్కులను లాక్కోవడానికి బీజపీ కుట్ర : కాంగ్రెస్
బీహార్ ప్రత్యేక సమగ్ర సవరణ పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా సవరణపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బీహార్ ప్రజల ఓటు హక్కును లాక్కోవడానికి బీజేపీ పన్నిన కుట్రగా కాంగ్రెస్ అభివర్ణించింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
చక్కగా కొవ్వును కరిగించే చెక్క
దాల్చిన చెక్క. వంటింటి దినుసుల్లో దీని పాత్ర కీలకం. కూరల్లో దీనిని బాగా ఉపయోగిస్తారు. దాల్చిన చెక్కతో శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. దాల్చిన చెక్క గ్యాస్, మలబద్ధకం, అజీర్ణం అడ్డుకుని మేలు చేస్తుంది. దాల్చిన చెక్క కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది, ఫలితంగా గుండెపోటు నివారించబడుతుంది. ఆస్తమా లేదా శ్వాసకోశ వ్యాధులకు కూడా దాల్చినచెక్క మేలు చేస్తుంది. దాల్చిన చెక్కను తింటుంటే కేశాలు పొడవుగానూ, మందంగానూ పెరుగుతాయి. దాల్చిన చెక్క ఆర్థరైటిస్ రోగులకు ఉపయోగకరంగా ఉంటుంది. పీరియడ్స్ పెయిన్ సమస్యను దూరం చేసుకోవడానికి ఇది ఎంతగానో మేలు చేస్తుంది.
కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు
వర్షాకాలం రాగానే పంటికింద పటపటమంటూ బఠానీలను నములుతుంటే ఈ కిక్కే వేరు. ఈ బఠానీలు ఆరోగ్యకరమైనవి. వీటిలో ప్రోటీన్ కావలసినంత వుంటుంది. ఇంకా ఏమేమి వున్నాయో తెలుసుకుందాము. తెల్ల బఠానీలను తింటుంటే శరీరంలో వున్న బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇవి గ్లూకోజ్ స్థాయిలను స్థిరీకరించడానికి సాయం చేస్తాయి. బరువు నిర్వహణలో కీలకపాత్ర పోషించే బఠానీలలో ఫైబర్ వుంటుంది. ఇవి గుండె ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. ఎముకలు, దంతాలను పటిష్టం చేయడంలో బఠానీలు మేలు చేస్తాయి. ఇవి కండరాల నిర్మాణం, హార్మోన్ ఉత్పత్తితో సహా ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి.
బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?
తొలకరి జల్లులతో పాటు బత్తాయి పండ్లు కూడా వచ్చేస్తాయి. బత్తాయి పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బత్తాయి రసం తాగితే జీర్ణక్రియలో సహాయపడుతుంది. బత్తాయి ఆమ్ల స్వభావం కలిగి ఉండటం వల్ల జీర్ణక్రియను సక్రమంగా ఉంచడంలో అద్భుతంగా సహాయపడుతుంది. బత్తాయి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. చిగుళ్ళు- దంతాల వ్యాధులను నివారిస్తుంది. రోగనిరోధక వ్యవస్థను పునరుద్ధరిస్తుంది. ఎముకల ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. కాలేయం, కళ్ళు, చర్మం, కేశాలకు మేలు చేస్తుంది. గర్భధారణలో సమయంలో బత్తాయి రసం తాగుతుంటే మంచిది.
పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
పచ్చి టమోటాలు. వీటిని తినడం వల్ల వాటి పోషకాలు అధికంగా ఉండటం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఇవి విటమిన్లు ఎ, సి, కె, అలాగే పొటాషియం, లైకోపీన్ వంటి యాంటీఆక్సిడెంట్లకు మంచి మూలం. పచ్చి టమోటాలను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. టమోటాలలోని పొటాషియం, ఫైబర్లు రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. టమోటాలలో లైకోపీన్ అనే యాంటీఆక్సిడెంట్ ప్రోస్టేట్, ఊపిరితిత్తులు, కడుపు క్యాన్సర్లతో సహా కొన్ని క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. టమోటాలలోని విటమిన్ సి, లైకోపీన్ చర్మాన్ని ఎండ దెబ్బతినకుండా రక్షించడంలో, ఆరోగ్యకరమైన రంగుకు దోహదం చేస్తాయి.
జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు
జాయింట్స్ పెయిన్స్... కీళ్ళనొప్పులున్న వారు తరచూ మందులు మాత్రలు ఉపయోగిస్తుంటారు. కాని కొన్ని చిట్కాలు పాటిస్తే కీళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. అవేమిటో తెలుసుకుందాము. కీళ్ళ నొప్పులు ఎక్కువగా ఉదయం, సాయంత్రం వేళల్లో కనిపిస్తుంటాయి. కాస్త ఉప్పు కలిపిన నీటిలో చింతాకులు ఉడికించి నొప్పులున్నచోట ఆ నీటిని పోస్తే ఉపశమనం కలుగుతుంది. విటమిన్ సి కి సంబంధించిన పండ్లు అధికంగా తీసుకుంటుంటే సమస్యను దూరంగా పెట్టవచ్చు. నొప్పులున్నచోట యూకలిప్టస్ ఆయిల్ పూసి వేడినీళ్ళతో కాపడం పెట్టాలి. మెత్తటి తువ్వాలు వేడినీళ్ళల్లో ముంచి బాగా పిండిన తర్వాత ఆ వేడి తువ్వాలును నొప్పులున్న చోట పెట్టండి.