సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Preeti
Last Modified: బుధవారం, 10 జనవరి 2018 (12:23 IST)

నేను వంట చేసి పెడితే నాకేమిస్తారు?

భార్య: మన వంటవాడికి నెల రోజులు సెలవు ఇచ్చేసి నేనే స్వయంగా మీకు వండిపెట్టాలనుకుంటున్నాను, అలా చేస్తే నాకు ఏం కానుక ఇస్తారు? భర్త: నా ఇన్సురెన్స్ డబ్బు

భార్య: మన వంటవాడికి నెల రోజులు సెలవు ఇచ్చేసి నేనే స్వయంగా మీకు వండిపెట్టాలనుకుంటున్నాను, అలా చేస్తే నాకు ఏం కానుక ఇస్తారు?
భర్త: నా ఇన్సురెన్స్ డబ్బు.......
 
అది మళ్లీ నరకమవుతుంది..
భార్య  : ఏవండీ స్వర్గంలో భార్యలను భర్తల దగ్గర ఉండనివ్వరంట కదా, ఎందుకు?
భర్త    : స్వర్గంలో కూడా భార్యలు భర్తల దగ్గర ఉంటే అది స్వర్గం ఎలా అవుతుంది మళ్లీ నరకమవుతుంది గానీ...