బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chj
Last Modified: మంగళవారం, 9 జనవరి 2018 (19:34 IST)

రాసి పోస్ట్ బాక్సులో వేశా టీచర్...

టీచర్: వాసూ... పరీక్షల్లో నీ స్నేహితుడికి లేఖ రాయమంటే రాయలేదేం... వాసు : రాశా కదా టీచర్.. టీచర్: మరేది కనిపించడం లేదిక్కడ.. వాసు : రాసి పోస్ట్ బాక్సులో వేశా టీచర్.

టీచర్: వాసూ... పరీక్షల్లో నీ స్నేహితుడికి లేఖ రాయమంటే రాయలేదేం...
వాసు : రాశా కదా టీచర్..
టీచర్: మరేది కనిపించడం లేదిక్కడ..
వాసు : రాసి పోస్ట్ బాక్సులో వేశా టీచర్.
 
2.
టీచర్ : రవి, వర్షం వచ్చేటప్పుడు ఉరుములు ఎందుకు వస్తాయిరా.
స్టూడెంట్ : భూమి పూర్తిగా తడిసిందో లేదో తెలుసుకోవడానికి వానదేవుడు టార్చిలైట్ వేసి చూస్తాడు టీచర్.
 
3.
కిషోర్ : నేను సైకాలజీ చేసా. నీ బుర్రలో ఏముందో చదివేయగలను తెలుసా..
అశోక్ : హ్హ... హ్హ... నీ తరం కాదు. ఎందుకంటే నాకసలు బుర్రే లేదంటాడు మా నాన్న.