ఆదివారం, 27 ఏప్రియల్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
బుధవారం, 3 ఏప్రియల్ 2019 (14:11 IST)
సంబంధిత వార్తలు
బీజేపీ పార్టీకి మద్దతు ఇవ్వను.. దయచేసి ఓటు వేయండి: అమీర్ ఖాన్
అయ్యో పాపం.. ఇదిగో వంద...?
ఆఫీసులోనే సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుంది.. ఎందుకంటే..?
నోరూరించే స్టఫ్డ్ గులాబ్‌జామ్.. తయారీ విధానం..?
ఎయిరో ఇండియా రిహార్సల్స్... ఢీకొట్టిన జెట్ విమానాలు...
గులాబ్ జామ్‌లు కాస్తాయని..?
కిరణ్: ఏంట్రా.. గులాబి, జామ మొక్కల్ని కలిపి నాటుతున్నావ్..
వెంగళప్ప: రెండూ కలిపి నాటితే చెట్టు పెద్దదయ్యాక గులాబ్ జామ్‌లు కాస్తాయని..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
Big Boss in AP Liquor Scam: ఏపీ మద్యం కుంభకోణం-బిగ్ బాస్ జగన్‌ను జైలుకు పంపాలి సోమిరెడ్డి కామెంట్స్
మాజీ మంత్రి, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ మద్యం కుంభకోణం అంతర్జాతీయ స్కామ్ అని ఆయన షాకింగ్ ప్రకటన చేశారు. మద్యం కుంభకోణంలో బిగ్ బాస్ జగన్‌ను జైలుకు పంపాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు అన్నారు. జగన్ హయాంలో సరఫరా చేసిన చీప్ లిక్కర్ తాగి చాలా మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఆయన అన్నారు. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని, ఈ విషయంపై దర్యాప్తు చేయడానికి సీబీఐ, ఈడీని తీసుకురావాలని చంద్రమోహన్ రెడ్డి అన్నారు.
Leopard : తిరుమలలో చిరుతపులి కదలికలు- భయాందోళనలో భక్తులు- టీటీడీ అలెర్ట్
తిరుమలలో చిరుతపులి కదలికలు మరోసారి ఆందోళనకు గురిచేస్తున్నాయి. భక్తులలో భయాన్ని పెంచుతున్నాయి. రెండు వారాల క్రితం కూడా చిరుతలు ఈ ప్రాంతంలో సంచరిస్తాయని నివేదికలు వెలువడ్డాయి. ముఖ్యంగా అలిపిరి నుండి తిరుమలకు కాలినడకన నడిచే యాత్రికులను ప్రభావితం చేశాయి. ఇది భక్తుల్లో భయాందోళనలకు దారితీసింది. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు భక్తులను రక్షించడానికి భద్రతా చర్యలను వెంటనే ప్రారంభించారు. ఈ ప్రయత్నాలలో భాగంగా, తిరుపతి వేద విశ్వవిద్యాలయం సమీపంలో చిరుతపులిని పట్టుకోవడానికి ఒక బోనును ఏర్పాటు చేశారు. ఆ జంతువు ఆ ప్రదేశంలో విజయవంతంగా చిక్కుకుంది. ప్రజలకు తాత్కాలిక ఉపశమనం కలిగించింది.
KTR: తెలంగాణలో రాహుల్ గాంధీ ఈ ప్రాంతాల్లో పర్యటించాలి.. కేటీఆర్ డిమాండ్
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పాలన వల్ల భారీ నష్టం జరిగిందని.. ఆ నష్టానికి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తెలంగాణలో కొన్ని ప్రాంతాలను సందర్శించాలని బీఆర్ఎస్ నేత కేటీఆర్ డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో జరిగే భారత్ సమ్మిట్‌లో రాహుల్ గాంధీ హాజరుకావడానికి ముందు, బీఆర్ఎస్ నాయకుడు రాహుల్ గాంధీతో కొన్ని ప్రదేశాల జాబితాను పంచుకున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను స్వయంగా తెలుసుకుని తప్పకుండా సందర్శించాలని కోరారు.
Telangana: మావోయిస్టులతో చర్చలు జరపండి.. హింస వద్దు.. లెఫ్ట్ పార్టీలు
కర్రెగుట్ట అడవుల్లో మావోయిస్టులపై భద్రతా దళాలు భారీ దాడిని కొనసాగిస్తున్నప్పటికీ, వివిధ రాజకీయ పార్టీలు మరియు ప్రజా సంస్థలు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశాయి. శనివారం హన్మకొండలో మీడియాతో మాట్లాడిన హక్కుల కార్యకర్తలు ప్రొఫెసర్ జి హరగోపాల్, ఎంఎఫ్ గోపీనాథ్, ఇన్నా రెడ్డి, డాక్టర్ తిరుపతయ్య, ఎం వెంగళ్ రెడ్డి, జె కుమార స్వామి, రమేష్ చందర్, ఇతరులు ఛత్తీస్‌గఢ్‌లోని రక్తపు మరకలతో కూడిన బస్తర్ అడవులలో గత కొన్ని నెలలుగా హింస పెరుగుతోందని అన్నారు.
Rahul Gandhi: ఇతరులు ఏమి చెబుతున్నారో వినడం నేర్చుకున్నాను.. రాహుల్ గాంధీ
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఇటీవల భారతదేశం అంతటా నిర్వహించిన విస్తృత పాదయాత్రలో తాను నేర్చుకున్న కీలక పాఠాలను పంచుకున్నారు. తన రాజకీయ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ, రాహుల్ గాంధీ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుండి, వినడం కంటే మాట్లాడటానికే ప్రాధాన్యత ఇచ్చానని పేర్కొన్నారు. అయితే, ఈ యాత్రలో, "వినడం" నిజమైన అర్థాన్ని తాను అర్థం చేసుకున్నానని చెప్పారు. ప్రయాణం ప్రారంభంలో, తాను తరచుగా అంతర్గత సంభాషణల్లో నిమగ్నమై ఉన్నానని రాహుల్ గాంధీ గుర్తు చేసుకున్నారు. అయితే, క్రమంగా తాను పూర్తిగా మౌనంగా మారానని, ఇతరులు ఏమి చెబుతున్నారో దానిపై మాత్రమే దృష్టి పెట్టడం నేర్చుకున్నానని ఆయన అన్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?
టమోటాలు. నాటు టమోటాలు, హైబ్రిడ్ టమోటాలు వున్నాయి. ఐతే నాటు టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. జీర్ణ ప్రక్రియను వేగవంతం చేయడంలో టమోటాలు దోహదం చేస్తాయి. టమాటాలు రక్తహీనత, అలసటను దూరం చేయడానికి కూడా మంచివి. రోజూ టమోటాలు తినడం వల్ల పెద్దప్రేగు క్యాన్సర్‌ను నివారించవచ్చు. టమోటాలు వృద్ధాప్యాన్ని కొంతవరకు నివారించడంలో కూడా సహాయపడతాయి.
తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి
తాటి ముంజలు. వేసవిలో మన ఆరోగ్యాన్ని కాపాడడానికి ప్రకృతి ప్రసాదించిన వాటిల్లో తాటి ముంజలు ప్రత్యేకమైనవి. మండుటెండల నుండి మంచి ఉపశమనం కలిగిస్తాయి తాటి ముంజలు. అంతేకాదు వీటిని తింటే ఆరోగ్య ప్రయోజనాలు కూడా వున్నాయి, అవేమిటో తెలుసుకుందాము. తాటి ముంజలులో నీటిశాతం ఎక్కువ ఉండటం వల్ల వేసవిలో వడదెబ్బ తగలకుండా చేస్తాయి. ఇవి శరీర ఉష్ణోగ్రతను తగ్గించి శరీరాన్ని చల్లబరచడమే కాకుండా డీహైడ్రేషన్ బారిన పడకుండా చేస్తాయి. ముంజల్లో పొటాషియం వుండడం వలన రక్తపోటు అదుపులో ఉండి గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి. శరీరంలోని హానికర వ్యర్థ పదార్థాలను తొలగించడంలో ముంజలు అద్భుతంగా పని చేస్తాయి.
సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...
సబ్జా గింజలు. ఈ సబ్జా గింజలు వేసవిలో ప్రయోజనకరంగా ఉంటాయి, ఎందుకంటే వాటికి చల్లబరిచే గుణాలు ఉంటాయి. అవి శరీర వేడిని తగ్గించడానికి మరియు కడుపును ఉపశమనం చేయడానికి సహాయపడతాయి. ఆయుర్వేద ఔషధాలలో ఈ గింజలు కీలకం. వీటిని తీసుకుంటుంటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు చాలా వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. సబ్జా గింజలు తీసుకుంటే అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, టైప్ 2 మధుమేహం నుండి ఉపశమనాన్ని అందిస్తాయి.
ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?
కొన్ని సందర్భాల్లో, కొన్ని పండ్లు తిన్న తర్వాత నీరు త్రాగడం వల్ల అతిసారం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఎందుకంటే కడుపులో పిహెచ్ బ్యాలెన్స్ ప్రభావితమవుతుంది. అందువల్ల ఈ క్రింద చెప్పుకోబోయే పండ్లను తిన్న వెంటనే మంచినీళ్లు తాగకుండా వుండాలి. పుచ్చకాయ నీటి శాతం ఎక్కువగా ఉంటుంది, జీర్ణక్రియను గణనీయంగా ప్రభావితం చేస్తుంది కనుక వీటిని తిన్న వెంటనే మంచినీళ్లు తాగరాదు. నారింజ, ద్రాక్షపండ్లు సహజంగా జ్యుసిగా ఉంటాయి, కనుక వీటిని తిన్నాక మళ్లీ నీరు తాగితే అధిక నీటితో కలిసి అసౌకర్యాన్ని కలిగిస్తాయి.
Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?
Ginger and Honey జీర్ణ మండలం సక్రమంగా పనిచేయడానికి అల్లం ఎంతగానో దోహదపడుతుంది. అందుకనే రకరకాల కూరలు వండేటప్పుడు అందులో అల్లం చేర్చి వాడతాం. అట్లే రకరకాల పిండి వంటల్లో అల్లం చేర్చి చేయడం వల్ల అజీర్ణం బాధ లేకుండా హాయిగా ఉంటుంది. అల్లం చేర్చిన మజ్జిగ తక్షణ శక్తినీ, ఉత్సాహాన్ని ఇస్తుంది. మినుముకీ అల్లానికీ జోడీ. తేలికగా జీర్ణం కాని మినుముల పిండి వంట గారెలోని, జీర్ణ రసాలు ఊరించే అల్లం పచ్చడితో తినడం వలన అజీర్ణం బాధ ఉండదు. కడుపులో వాయువు చేరి బాధించదు.