అయ్యో పాపం.. ఇదిగో వంద...?
భిక్షగాడు: బాబూ.. వంద ధర్మం చెయ్యండి అంధుడిని...
వెంగళప్ప: నీకు కళ్ళు లేవని ఎలా నమ్మాలి..?
భిక్షగాడు: అక్కడ చెట్టుకింద ముగ్గురు కూర్చుని ప్రసాదం తినడం మీరు చూస్తున్నారా.. నాకు కనిపించడం లేదు..
వెంగళప్ప: అయ్యో పాపం.. ఇదిగో వంద...