అమ్మ చేతిలో దెబ్బలు.. భర్త ఏమన్నాడో తెలుసా? Updated: Fri, 22 Feb 2019 (18:22 IST) google-news ''అమ్మే కదా కొట్టింది ఏడవకు రా చిన్ని.." అన్నాడు తండ్రి "అమ్మ చేతిలో దెబ్బలు తిని నీకు అలవాటైపోయింది.. నాన్నా.. నీకేం తెలుసు నా బాధ..?" టక్కున అన్నాడు చిన్ని.