గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By
Last Updated : గురువారం, 21 ఫిబ్రవరి 2019 (13:27 IST)

పెరుగే కనబడడం లేదు..?

భర్త: పెరుగన్నం అన్నావు కదా.. మరి ఇందులో అసలు పెరుగే కనబడడం లేదు..?
భార్య: నసపెట్టకుండా తినండి.. హైదరాబాద్ బిర్యానీలో మీకు హైదరాబాద్ ఉంటదేంటి..