గురువారం, 6 నవంబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
సోమవారం, 4 మార్చి 2019 (13:10 IST)
సంబంధిత వార్తలు
పరీక్ష రాస్తూ ఓ విద్యార్థి మృతి.. పరీక్షలకు భయపడి మరో విద్యార్థి?
ఫీజు రీయింబర్స్మెంట్పై మోహన్ ఫైర్.. బాబు ఎందుకు భిక్షం వేసినట్లు?
బీటెక్ విద్యార్థులు గంజాయిని విక్రయించడానికి పాల్పడ్డారు..
కడపలో టెన్త్ విద్యార్థినిపై రేప్... సహవిద్యార్థితో కలిసి పూర్వవిద్యార్థి ఘాతుకం
చెరువు కట్టపై బర్త్డే పార్టీ.. నలుగురు డిప్లొమా విద్యార్థుల మృతి.. ఎలా?
పోస్ట్బాక్స్లో వేశా టీచర్..!
టీచర్: వాసు.. పరీక్షల్లో నీ స్నేహితుడికి లేఖ రాయమంటే రాయలేదేం..
వాసు: రాశా కదా టీచర్...
టీచర్: మరేది కనిపించడం లేదిక్కడ..
వాసు: రాసి పోస్ట్బాక్స్లో వేశా టీచర్..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
Bihar Assembly Polls: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు.. మొదటి దశ ఎన్నికలు ప్రారంభం
బీహార్లో 2025 అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ గురువారం ఉదయం 7:00 గంటలకు రాష్ట్రంలోని 243 స్థానాల్లోని 18 జిల్లాల్లోని 121 నియోజకవర్గాలలో ప్రారంభమైంది. దాదాపు 3.75 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది.
నడిరోడ్డుపైనే దేశాధ్యక్షురాలిని వాటేసుకుని ముద్దు పెట్టుకోబోయాడు (video)
నడిరోడ్డు పైనే మెక్సికో దేశాధ్యక్షురాలు లైంగిక వేధింపులకు గురయ్యారు. ఈ ఘటనతో అక్కడి వారంతా షాక్ తిన్నారు. అసలేం జరిగిందంటే... మంగళవారం నాడు మెక్సికో దేశాధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ ఓ బహిరంగ కార్యక్రమంలో ప్రజలతో మాట్లాడుతున్నారు. ఇలా ఆమె మాట్లాడుతున్న సమయంలో వెనుక నుంచి వచ్చిన ఓ వ్యక్తి ఆమెపై చేయి వేసి ముద్దు పెట్టుకోబోయాడు. వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది అతడిని పక్కకి నెట్టారు. ఐనప్పటికీ అతడు వెనక్కి తగ్గకపోగా ఆమెను చేతులతో తాకరాని చోట అసభ్యంగా తాకే ప్రయత్నం చేసాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. ఈ ఘటనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
TTD: 50 ఎకరాల్లో వసతి భవనాలు, 25 వేల మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తాం
తిరుమల తిరుపతి దేవస్థాన్ చైర్మనుగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా బీ.ఆర్ నాయుడు మీడియాతో పలు విషయాలు పంచుకున్నారు. తిరుమలలో భక్తులకు స్వామివారిని సత్వర దర్శనం అయ్యేందుకు ఏఐ సౌకర్యాన్ని వినియోగించి చేస్తున్నట్లు చెప్పారు. 2 గంటల లోనే స్వామివారి దర్శనం జరిగేట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. తిరుమలలో వసతి గృహాల సంఖ్యను పెంచాలన్న డిమాండుపై ఆయన స్పందిస్తూ... తిరుమలలో అదనంగా వసతి గృహాలను నిర్మించే అవకాశం లేదన్నారు. అందుకే దిగువ తిరుపతిలోనే 50 ఎకరాలు భక్తుల వసతి కోసం చూసామన్నారు.
Supermoon: కార్తీక పౌర్ణమి.. కనువిందు చేసిన సూపర్ మూన్ (వీడియో వైరల్)
కార్తీక పౌర్ణమి సందర్భంగా సూపర్ మూన్ కనువిందు చేసింది. ఆకాశంలో చంద్రుడు సాధారణం కన్నా పెద్దగా, మరింత ప్రకాశవంతంగా కనిపించాడు. చంద్రుడు ఇలా భూమికి సమీపంగా రావడం ఈ ఏడాది ఇది రెండోసారి కావడం విశేషం. వచ్చే నెల మరోసారి చంద్రుడు భూమికి దగ్గరగా రానున్నాడు. వాస్తవానికి చంద్రుడు భూమి చుట్టు తిరిగే కక్ష్య అనేది పూర్తిగా వృత్తాకారంగా ఉండదు. కానీ కక్ష్యలో తిరిగే సమయంలో మాత్రం భూమికి చంద్రుడు దగ్గరగా వస్తుంటాడు, అలాగే దూరంగా వెళ్తుంటాడు.
Rowdy Sheeter: నడిరోడ్డుపై యువకుడిపై హత్యాయత్నం.. కత్తితో దాడి చేసి..? (video)
హైదరాబాద్ నగరం, నడిరోడ్డుపై యువకుడిపై హత్యాయత్నం జరిగింది. కుత్బుల్లాపూర్, జగద్గిరిగుట్ట బస్టాండ్ వద్ద రోషన్ అనే యువకుడిపై హత్యాయత్నం జరిగింది. బాల్ రెడ్డి అనే రౌడీ షీటర్, మరో వ్యక్తి కలిసి రోషన్పై కత్తితో దాడి చేశారు. ఈ దాడికి ఆర్థిక లావాదేవీలు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...
డ్రాగన్ ఫ్రూట్. ఇది ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. ఇందులో పలు పోషక విలువలు వున్నాయి. వీటి వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. డ్రాగన్ ఫ్రూట్ రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. ఈ పండు వృద్ధాప్యాన్ని త్వరగా దరిచేరనివ్వదు. జీర్ణక్రియ సజావుగా సాగేట్లు చూస్తుంది. దంతాలు, ఎముకలకు మేలు చేస్తుంది డ్రాగన్ ఫ్రూట్. ఆస్తమా రోగులు ఈ పండు తింటుంటే సమస్య రాకుండా మేలు చేస్తుంది. రోగనిరోధక శక్తి కోసం డ్రాగన్ ఫ్రూట్ తినాలి. జుట్టు, చర్మం, మెదడు, కళ్ళను రక్షించడంలో కూడా సహాయపడుతుంది.
అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి
చిన్నవుల్లి లేదా వెల్లుల్లి. దీన్ని ఆహారంలో రుచి కోసం మాత్రమే కాకుండా అనేక ఔషధ ప్రయోజనాలను కూడా కలిగి ఉంటుంది. వెల్లుల్లి ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటో తెలుసుకుందాము. పచ్చి వెల్లుల్లి తినడం వల్ల దగ్గు, జ్వరం, జలుబు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. రెండు వెల్లుల్లి రెబ్బలను చూర్ణం చేసి ఉదయాన్నే తింటే మంచి ఫలితం ఉంటుంది. వెల్లుల్లిలో ఫ్లేవనాయిడ్స్, పాలీఫెనాల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అధిక రక్తపోటుతో బాధపడేవారు రోజూ ఆహారంలో వెల్లుల్లిని చేర్చుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది.
బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...
కొంతమంది బరువు ఎలా తగ్గాలా అని తెగ బాధపడిపోతుంటారు. మరికొందరు ఎంత తిండి తిన్నా కూడా పీలగా, బక్కపలచగా వుంటారు. ఐతే ఇలాంటివారు ఎలాంటి ఆహారం తింటే బరువు పెరగవచ్చో తెలుసుకోకుండా ఏదిబడితే అది తినేస్తుంటారు. అలాకాకుండా ఎలాంటి పదార్థాలను తింటే బరువు పెరగవచ్చో తెలుసుకుని వాటిని తింటుంటే బరువు పెరిగే అవకాశం వుంటుంది. అవేమిటో తెలుసుకుందాము. పాలలో ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు వుంటాయి. వీటిని తాగుతుంటే క్రమంగా బరువు పెరిగే అవకాశం వుంటుంది. అలాగే అరటిపండు. ఇందులో కేలరీలు, కార్బోహైడ్రేట్లలో సమృద్ధిగా ఉంటాయి. ఇది శక్తిని పెంచడానికి, బరువు పెరగడానికి సహాయపడుతుంది.
ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?
మనం వంటల్లో సుగంధద్రవ్యంగా వాడే లవంగాలు వంటల్లోనే కాదు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తాయి. జలుబు, పంటి నొప్పులు లాంటి సమస్యలకు మన ఇంట్లో ఉండే లవంగాలనే ఔషధంలా వాడుకోవచ్చు. లవంగాలు మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం. 1. లవంగంలో ఉండే యూజనల్ అనే రసాయన పదార్ధం పంటి నొప్పిని తగ్గిస్తుంది. లవంగం పంటినొప్పి, నోటి దుర్వాసన నివారిస్తుంది. 2. దగ్గుకు సహజమైన మందు లవంగం. శ్వాస సంబంధింత సమస్యలకు బాగా పని చేస్తుంది.
రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు
గ్రీన్ టీ, బ్లాక్ టీ, సాంప్రదాయ టీల లోని కొన్ని రకాలు. హెర్బల్ టీలు, మూలికలు, సుగంధ ద్రవ్యాలు, పువ్వులతో రుచిగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఆ ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. రక్తపోటును నియంత్రించే మందార టీలో యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను నియంత్రిస్తాయి. జలుబు, జ్వరం, గొంతునొప్పి, తలనొప్పితో బాధపడేవారు అల్లం టీ తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. పసుపు టీ తాగితే అందులోని కుర్కమిన్ అనే పదార్థంలో యాంటీఆక్సిడెంట్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దీర్ఘకాలిక వ్యాధులను నివారించడం, వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదింపజేయడంలో బాదం టీ బాగా పనిచేస్తుంది.