అలలతో పోరాడి బాలుడిని లైఫ్ గార్డ్.. రాకాసి అలలతో పోరాడి.. (video)
lifeguard
సర్ఫ్‌బోర్డ్‌పై అలలను ఆస్వాదిస్తున్న పదేళ్ల ఏళ్ల బాలుడు ప్రమాదంలో చిక్కుకున్నాడు. లైఫ్‌గార్డ్ వెంటనే సముద్రంలోకి దిగి బాలుడిని గట్టిగా పట్టుకుని అలలను ఎదుర్కొంటూ కాపాడాడు.
సహాయం చేసేందుకు వచ్చిన మరికొందరు అలల తీవ్రతను తట్టుకోలేక వెనక్కి తగ్గినా, లైఫ్‌గార్డ్ మాత్రం వెనుదిరగకుండా బాలుడిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
???? అలలతో పోరాడి బాలుడిని కాపాడిన లైఫ్‌గార్డ్
— ముచ్చట్లు | Stories • Voices • Views (@muchatlu_) July 27, 2026
???? కాలిఫోర్నియాలోని సైప్రస్ బీచ్‌లో ఫొటోగ్రాఫర్ స్కాట్ ఫొటోలు తీస్తుండగా, భారీ అలల్లో ఓ బాలుడు కనిపించి మాయమవుతుండటాన్ని గమనించి వెంటనే లైఫ్‌గార్డ్‌కు సమాచారం అందించారు.
???? సర్ఫ్‌బోర్డ్‌పై అలలను ఆస్వాదిస్తున్న 10 ఏళ్ల బాలుడు… pic.twitter.com/UbB9OmJA4z
