బెంగుళూరు: అమెజాన్ ఇండియా మీ వ్యాలెంటైన్స్ డే వేడుకలను మరింత అర్ధవంతంగా చేసేందుకు, ప్రత్యేకంగా కూర్చిపెట్టిన తన వ్యాలెంటైన్స్ డే స్టోర్‌తో సంసిద్ధంగా ఉన్నది. రొమాంటిక్ సర్ప్రైజ్‌లు మొదలుకుని, స్వయంసంరక్షణ ట్రీట్స్, ఫ్రెండ్‌షిప్ వేడుకలు, ఆలోచించి చేసే పనుల వరకు, వేడుకలు చేసుకోవటాన్ని అమెజాన్ ప్రతి ఒక్కరికీ సులభం చేస్తోంది. తాజా పూల డెలివరీలు మొదలుకుని, నోరూరించే చాక్లెట్లు, ఫ్యాషన్ ఫార్వార్డ్ లుక్స్, స్మార్ట్ టెక్, మూడ్‌ను సిద్ధం చేసే గృహాలంకరణ వరకు ఈ వ్యాలెంటైన్స్ డే రోజున విస్తృత శ్రేణి సెలక్షన్‌ను కనుగొనండి. అమెజాన్ వారి విశ్వసనీయమైన షాపింగ్ అనుభవం, భారతదేశంలో సేవలను అందించగలిగిన అన్ని పిన్ కోడ్ల వ్యాప్తంగా ఫాస్ట్ డెలివరీ ఆధారంగా, ప్రేమను వ్యక్తపరచటం, ప్రేమ వేడుకను జరుపుకోవటం ఇప్పుడు మరింత సరళం, మరింత సౌకర్యవంతమయ్యింది.
AI-సశక్తమైన టూల్సుతో అమెజాన్, షాపింగును అప్రతిహతంగా, సునాయాసంగా మారుస్తోంది. అమెజాన్ వారి AI-సశక్తమైన షాపింగ్ అసిస్టెంట్ రఫూస్‌తో కస్టమర్లు, ఉత్పత్తులను కనుగొనగలుగుతారు, వారి కోసం వ్యక్తిగతమైన సిఫార్సులను పొందగలుగుతారు. ఇది వారి షాపింగ్ అనుభవాలను మరింత వ్యక్తిగతంగా, సౌకర్యవంతంగా మారుస్తుంది. లెన్స్ AIతో, కస్టమర్లు సోషల్ మీడియాలో, లేదా చివరకు ఆఫ్‌లైన్‌లో కాని ఏదైనా ఉత్పత్తికి ఫోటో తీసి దానిని తక్షణమే అమెజాన్‌లో కనుగొనగలుగుతారు. AI రివ్యూ హైలైట్ల కారణంగా, వేలాది రివ్యూల నుండి కీలకమైన విషయాలను త్వరగా గ్రహించటం సాధ్యం అవుతుంది, అవసరమైన విషయాలను సంక్షిప్తంగా చెప్పే కారణంగా నిర్ణయం తీసుకోవటం సరళమవుతుంది.
వ్యూ ఇన్ యువర్ రూమ్ అనే ఫీచర్‌తో కస్టమర్లు, తాము చూస్తున్న ఫర్నీచర్, డెకోర్‌లు తమ ఇంట్లో ఎలా కనిపిస్తాయో విజువలైజ్ చేసుకోవచ్చు. కాగా, క్విక్ లెర్న్ అండ్ బయింగ్ గైడ్స్ సహాయంతో కస్టమర్లు వేగంగా, మరింత నమ్మకంగా, విషయాలను తెలుసుకుని కొనుగోలుకు సంబంధించిన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. హోమ్ పేజ్ యాప్ పైన కస్టమర్లు ఒక తాజా యూజర్ ఇంటర్ఫేస్‌ను ఎంజాయ్ చేయగలుగుతారు. ఈ ఇంటర్ఫేస్ వారికి, సిద్ధం చేయబడిన కంటెంటు ద్వారా, వ్యక్తిగతమైన షాపింగ్ ప్రాధాన్యతల ఆధారంగా ఉత్పత్తుల రికమండేషన్ల ద్వారా మరింత వ్యక్తిగతమైన అనుభవాన్ని అందిస్తుంది.
దైనందిన క్షణాలను ఉత్సాహవంతం చేసే స్మార్ట్ గిఫ్టింగ్
ఈ వ్యాలెంటైన్స్ డే రోజున, మధురక్షణాలను నిక్షిప్తం చేయటానికి, ఒకరితో ఒకరు కనెక్ట్ అయి ఉండటానికి, నిజంగా ప్రత్యేకమైనదానిని గిఫ్ట్ చేసేందుకు చక్కగా అనువైనవైన రూ. 74,994లకు సామ్సంగ్ గెలాక్సీ ఎస్25 ప్లస్ 5జి మరియు రూ. 33,999లకు వన్‌ప్లస్ నార్డ్ 5లతో ఒక గొప్ప ముందడుగు వేయండి
రూ. 17,998లకు iQOO Z10x 5G, రూ. 13,999లకు రియల్‌మి NARZO 90x 5G వంటి స్మార్ట్ ఫోన్లను బహుకరించటం ద్వారా శక్తివంతమైన టెక్ అప్‌గ్రేడ్‌తో వారికి ఆశ్చర్యం కలిగించండి
రూ. 5,499లకు అమెజాన్ ఈకో డాట్ (5వ జెన్), రూ. 1,299లకు బోట్ 2025 లాంచ్ రాకెర్జ్ 413, రూ. 2499లకు బోట్ రాకెర్జ్ 650 ప్రొ వంటి మైమరపింపజేసే ఆడియో బహుమతులతో ప్రేమను మేలుకొలపండి
రూ. 1,399లకు నాయిస్ పల్స్ 2 మాక్స్ 1.85 డిస్ప్లే స్మార్ట్ వాచ్, రూ. 14,999లకు సామ్సంగ్ గెలాక్సీ వాచ్6 క్లాసిక్, రూ. 2,333లకు ఫూజీఫిల్మ్ ఇన్స్టాక్స్ మిని 12 ఇన్స్టాంట్ కెమేరా వంటి ప్రత్యేకమైన ఉత్పత్తులను మిస్ కావద్దు
అమెజాన్ బజార్‌లో ప్రతి బడ్జెట్‌కు అనుగుణమైన గిఫ్టింగ్
అమెజాన్ బజార్, భారతదేశపు ఒక ప్రత్యేకమైన వాల్యూ ఆధారిత డెస్టినేషన్, దీనిని బడ్జెట్ విషయంలో జాగ్రత్త వహించే, దైనందిన వస్తుసామాగ్రులను బాగా అందుబాటు ధరల్లో కొనాలని వెదికే షాపర్ల కోసం తయారుచేయటం జరిగింది. ఈ వ్యాలెంటైన్స్ డే రోజున కస్టమర్లు, అమెజాన్ బజార్‌లో రూ. 99లకు ప్రారంభమయ్యే వ్యాలెంటైన్స్ డే గిఫ్టింగ్ సామాగ్రులను ఎక్స్‌ప్లోర్ చేయగలుగుతారు. దానితో పాటు వారు క్యాష్‌బ్యాక్‌లు, ఉచిత డెలివరీలు కూడా పొందగలుగుతారు. ఫ్యాషన్ మరియు గృహాలంకరణ మొదలుకుని, వంటగది సామాగ్రులు, వైర్‌లెస్ యాక్సెసరీల వరకు విస్తృతమైన, ఎంపికచేసిన శ్రేణిని బజార్ ఆఫర్ చేస్తుంది. వీటి పై గొప్ప డీల్సుతో పాటు సరళమైన షాపింగ్ అనుభవం లభిస్తుంది. ఎక్కువ కొనండి, ఎక్కువ ఆదా చేసుకోండి వంటి ఫీచర్లు, అత్యల్ప స్థాయిలో ప్రారంభమయ్యే ధరలతో బజార్, గొప్ప డీల్సుతో పాటు సౌకర్యం, విశ్వసనీయతను అందిస్తుంది.
ఈ వ్యాలెంటైన్స్ డే రోజున, అమెజాన్ పే గిఫ్ట్ కార్డులతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి
ఈ వ్యాలెంటైన్స్ డే రోజున, మీరు ఎంచిన బహుమతిని ఇవ్వండి. ఎందుకంటే వారు నిజంగా ప్రేమించేదానిని ఎంచుకోనివ్వగలగటం, సంరక్షణా భావానికి పరాకాష్ట. అత్యుత్తమమైన ఫిజికల్ గిఫ్ట్ కార్డులు మొదలుకుని కావలసినవిధంగా కస్టమైజ్ చేయగలిగిన ఈ-గిఫ్ట్ కార్డులను మీకు నచ్చిన ఫోటోలు, యానిమేటెడ్ డిజైన్లు, లేదా జెన్ ఎఐ-సశక్తమైన సృష్టి, అమెజాన్ పే గిఫ్ట్ కార్డులు ఫాల్-బ్యాక్ కాదు, అవి ఆలోచించి రూపొందించబడినవి, వ్యక్తిగతమైనవి. ఇప్పుడు ఇవి రూ. 300 వరకు అదనపు సేవింగ్స్ తిప్పి అందిస్తాయి. వివిధ విభాగాలకు చెందిన 300లకు పైగా బ్రాండ్ గిఫ్టు కార్డుల నుండి ఎంచుకుని, 10% వరకు తగ్గింపును పొందండి. కస్టమర్లకు లక్షలాది ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకువస్తోంది. అంతేకాకుండా, వ్యాలెంటైన్స్ డే ఆఫరింగులను మరింత మెరుగుపరుస్తూ, అమెజాన్ పే యుపిఐ ఉపయోగించి టిండర్ సబ్‌స్క్రిప్షన్ కొనుగోలు చేసే కస్టమర్లు, ప్రతి కస్టమర్‌కు ఐదుసార్లు వరకు చొప్పున, రూ. 100 వరకు 7 శాతం క్యాష్‌బ్యాక్‌ను పొందగలుగుతారు. ఇది ఆ క్షణాలను మరింత ప్రత్యేకమైనవిగా మారుస్తాయి.