Tender Coconut Idli శరీర వేడికి విరుగుడిగా కొబ్బరి నీళ్లు తాగుతుంటాం. అలాగే శరీర వేడిని తగ్గించేందుకు కొబ్బరినీటిలో ఇడ్లీలు ఎలా తయారు చేయాలో చూద్దాం.. కావలసినవి: ఇడ్లీ బియ్యం - ఒక కేజీ మినపప్పు - పావు కేజీ మెంతులు- తగినంత నీళ్లు - కావలసినంత ఉప్పు - కొద్దిగా. ముందుగా... ఇడ్లీ బియ్యం, మెంతులు బాగా కడిగి గంటసేపు నానబెట్టాలి. మినపప్పును సపరేటుగా నానబెట్టాలి....