1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. ప్రశ్నలు- సమాధానాలు
  4. dr raman astrology

2016 నందు మీకు వివాహం అవుతుంది(సిహెచ్ రాజు-వరంగల్)

dr raman astrology
సిహెచ్ రాజు-వరంగల్: మీరు పాడ్యమి మంగళవారం, తులా లగ్నము, భరణి నక్షత్రం, మేష రాశి నందు జన్మించారు. 2017 వరకు అష్టమ శనిదోషం ఉన్నందువల్ల ప్రతి శనివారం 20 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి మల్లెపూలతో శనిని పూజించినా దోషాలు తొలగిపోతాయి. భార్య స్థానాధిపతి అయిన కుజుడ్ని కేతువు పట్టడం వల్ల శంఖచూడా కాలసర్పదోషం శాంతి చేయించండి. 2016 నందు మీకు వివాహం అవుతుంది. 2017 నుంచి నెమ్మదిగా పురోభివృద్ధి చెందుతారు. 2011 నంవబరు నుంచి రాహు మహర్దశ ప్రారంభమైంది. ఈ రాహువు 2017 నుంచి 2029 వరకు యోగాన్ని ఇవ్వగలదు. ప్రతిరోజూ చాముండేశ్వరిని పూజించినట్లయితే సర్వదా శుభం కలుగుతుంది.
 
గమనిక: మీ సందేహాలను [email protected] కి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి. ఒకసారి ప్రశ్న పంపినవారు మళ్లీమళ్లీ అదే ప్రశ్నలను తిరిగి పంపవద్దు.
About Writer
Raman