Author %e0%b0%90%e0%b0%b5%e0%b1%80%e0%b0%86%e0%b0%b0%e0%b1%8d 0.html

Notifications

ఏపీలో ఒకవైపు ఎండలు.. పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు

దక్షిణ తీర కొత్త రైల్వే జోన్‌... స్వాగతించిన పవన్ కల్యాణ్, మాధవ్

పవన్ కల్యాణ్ పేరును ముష్టి ఎత్తుకోకపోతే మీకు పాపులారిటీ రాదు: సినీ నటి మాధవీలత షాకింగ్ కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ మామిడి వారసత్వాన్ని కొనియాడిన ప్రధాని మోదీ

ఆంధ్రప్రదేశ్ మామిడి వారసత్వాన్ని కొనియాడిన ప్రధాని మోదీప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ 134వ ఎపిసోడ్‌లో ఆంధ్రప్రదేశ్ గొప్ప మామిడి వారసత్వాన్ని ప్రస్తావిస్తూ, రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధ మామిడి రకాలు, భారతదేశ వ్యవసాయ గుర్తింపు, ప్రపంచ ఖ్యాతికి వాటి సహకారాన్ని ప్రముఖంగా పేర్కొన్నారు. వేసవి కాలం, భారతదేశ సాంప్రదాయ ఆహార సంస్కృతి గురించి మాట్లాడుతూ, ఇళ్లలో మామిడి పండ్లకు ప్రత్యేక స్థానం ఉందని ప్రధాని అన్నారు. వివిధ ప్రాంతాలలో పండించే మామిడి పండ్లలోని అద్భుతమైన వైవిధ్యాన్ని ప్రస్తావిస్తూ, ఆయన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రసిద్ధ సువర్ణరేఖ, బంగనపల్లి రకాలతో పాటు, దక్షిణ భారతదేశం అంతటా పండించే తోతాపురి, నీలం, మాల్గోవా రకాలను ఉదహరించారు.

01-06-2026 నుంచి 30-06-2026 వరకు మాస ఫలితాలు...

01-06-2026 నుంచి 30-06-2026 వరకు మాస ఫలితాలు...మేషం : : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం గత కొంతకాలంగా అనుభవిస్తున్న బాధల నుంచి విముక్తులవుతారు. క్రమంగా అనుకూలతలు నెలకొంటాయి. ఆదాయం బాగుంటుంది. బడ్జెట్ వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. సంస్థల స్థాపనలకు అనుకూలం. గృహంలో ప్రోత్సాహకర వాతావరణం నెలకొంటుంది. కొత్త పనులు చేపడతారు. పత్రాల్లో మార్పులు అనుకూలిస్తాయి. సంతానానికి దూరప్రదేశంలో విద్యావకాశం లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యతిరేకులతో జాగ్రత్త. తరచు బంధుమిత్రులతో సంభాషిస్తుంటారు. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. అపరిచితులు మోసగించేందుకు యత్నిస్తారు. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. ఆరోగ్యం జాగ్రత్త. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. వేడుకలు, వినోదాల్లో అత్యుత్సాహం ప్రదర్శించవద్దు.

31-05-2026 నుంచి 06-06-2026 వరకు మీ వార రాశిఫలితాలు

31-05-2026 నుంచి 06-06-2026 వరకు మీ వార రాశిఫలితాలుమేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం గ్రహాల సంచారం ప్రతికూలంగా ఉంది. ఆచితూచి అడుగేయండి. అనాలోచిత నిర్ణయం తగదు. దుబారా ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. గురువారం నాడు చేపట్టిన కార్యక్రమాలు ముందుకు సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం. మనోధైర్యంతో మెలగండి. ఈ చికాకులు తాత్కాలికమే. త్వరలో అనుకూలతలు నెలకొంటాయి. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. స్థిరచరాస్తి వ్యవహారంలో పునరాలోచన శ్రేయస్కరం. ఆప్తుల ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు నిదానంగా సత్ఫలితాలిస్తాయి. షాపుల స్థలమార్పు కలిసివస్తుంది. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. కిట్టని వారు ఇబ్బందికి గురిచేస్తారు. వృత్తుల వారికి సామాన్యం.