Friday, 16 October 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Cricket World Cup 2019
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Fri, 16 Oct 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
క్రీడలు
క్రికెట్
క్రికెట్ ప్రపంచ కప్ 2019
''ఆ''ధర్మసేన ఇచ్చిన తీర్పుతో సీన్ మారింది.. కానీ బాధలేదట..! (video)
Monday,July 22, 2019
2050 ప్రపంచకప్‌లో ఆడే టీమిండియా జట్టు.. ఫేస్ యాప్ ఛాలెంజ్
కోహ్లీ, ధోనీ లేని జట్టా? ఐసీసీపై గుర్రుగా వున్న భారత క్రికెట్ ఫ్యాన్స్
క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ ఫలితాన్ని మరోమారు సమీక్షించాలి : గ్యారీ స్టీడ్
ఐసీసీ క్లిష్ట పరిస్థితి : బౌండరీలు కూడా టై అయితే....
రూ.2 వేల నోటు ఎక్కువా?... నాలుగు రూ.500 నోట్లు ఎక్కువా: అమితాబ్ బచ్చన్
Tuesday, July 16, 2019
బౌండరీలతో గెలుపును లెక్కేస్తారా? ట్రెండ్ అవుతున్న #ICCRules హ్యాష్ ట్యాగ్ (video)
Tuesday, July 16, 2019
కివీస్ పరాజిత జట్టుకాదు.. హృదయ విజేత : బౌండరీ రూల్స్‌పై యూవీ ఫైర్
Monday, July 15, 2019
ప్రియమైన భారత అభిమానుల్లారా.. పిల్లలూ క్రీడల్లోకి రావొద్దు..
Monday, July 15, 2019
అపుడు హీరో.. ఇపుడు విలన్ .. అతనే మార్టిన్ గుప్తిల్ (video)
Monday, July 15, 2019
ఊపిరి ఉన్నంతవరకు కివీస్‌కు సారీ చెబుతా (Video)
Monday, July 15, 2019
'సూపర్' వరల్డ్ కప్ : బౌండరీలతో విజేత ఎంపిక.. క్రికెట్ పుట్టినింటికి కప్
Monday, July 15, 2019
అందుకే ధోనీని ముందుగా బ్యాటింగ్‌కు దించలేదు : రవిశాస్త్రి
Sunday, July 14, 2019
వరల్డ్ కప్ ఫైనల్ : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్
Sunday, July 14, 2019
నేడు తుదిపోరు : 27 యేళ్ళ తర్వాత ఫైనల్‌కు.. ప్రాధేయపడుతున్న న్యూజిలాండ్
Sunday, July 14, 2019
బుమ్రా అంటే భయం.. 3 గంటలకే లేచి కూర్చుని ఆలోచించా? (video)
Saturday, July 13, 2019
ఐసీసీ ఓవరాక్షన్.. ధోనీ రనౌట్.. హస్త ల విస్త బేబీ.. సర్జికల్ స్ట్రైక్స్ అంటూ?
Saturday, July 13, 2019
ధోనీని అవుట్ చేయడం నా అదృష్టం.. చిన్న గ్యాప్ ముంచేసింది.. ఫోటో వైరల్
Friday, July 12, 2019
టీమిండియా ఫిజియో, ఫిట్నెస్ కోచ్‌ల రాజీనామా.. ప్రపంచ కప్‌తో పనైపోయింది..
Friday, July 12, 2019
అప్పుడు విమర్శలు-ఇప్పుడు ప్రశంసలు.. జడేజాపై మంజ్రేకర్
Friday, July 12, 2019
next news
తాజా వార్తలు
అక్టోబర్ 16, 2026 : తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వాతావరణం ఎలా వుందంటే?
తెలంగాణ: ఈశాన్య రుతుపవనాల రాకకు ముందు వాతావరణంలో మార్పుల కారణంగా, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు: గరిష్ట ఉష్ణోగ్రతలు సుమారు 32°C నుండి 33°C వరకు, కనిష్ట ఉష్ణోగ్రతలు 23°C నుండి 24°C వరకు నమోదయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్- పరిసర ప్రాంతాలు: ఆకాశం పాక్షికంగా లేదా పూర్తిగా మేఘావృతమై ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి వేళల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది.
హైదరాబాద్‌లో నవరాత్రి అన్నప్రసాద స్థలంపై చేపల వ్యర్థాలను పారవేసిన ముస్లిం మహిళ అరెస్టు
హైదరాబాదులో నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సైనిక్‌పురిలోని ఆర్కే పురంలో మైసమ్మ ఆలయం బయట స్థానిక మహిళలు అన్నప్రసాదం బల్లలను ఏర్పాటు చేసారు. ఆ ప్రాంతంలోని ఏకైక ముస్లిం కుటుంబానికి చెందిన ఓ మహిళ, అక్కడ బల్లలు ఏర్పాటుపై వాగ్వాదం చేసి, ఆ తర్వాత తన మొదటి అంతస్తులోని ఇంటి నుండి చేపలు శుభ్రం చేసిన నీటిని, వ్యర్థాలను అన్న ప్రసాదం స్థలంపై విసిరేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఫిర్యాదు అందుకున్న నేరెడ్మెట్ పోలీసులు ఘటనా స్థలంలో పరిశీలించారు.
వేగా జ్యూవెలర్స్ ఆధ్వర్యంలో 'రాగ దాండియా ఉత్సవ్' : ఎండీ నవీన్ వనమా
విజయవాడ నగర సాంస్కృతిక వైభవాన్ని, కళలను ప్రతిబింబించేలా దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల శుభ సందర్భంగా వేగా జ్యువెలర్స్ ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా 'రాగ దాండియా ఉత్సవ్ 2.0' వేడుకలను నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నవీన్ వనమా తెలిపారు. వీ వైబ్ సహకారంతో అక్టోబరు 17వ తేదీ సాయంత్రం 7:00 గంటల నుండి ఎం.జి.రోడ్‌లోని ఎస్.ఎస్.కన్వెన్షన్ హాల్ వేదికగా ఈ నవరాత్రి సంబరాలు అట్టహాసంగా జరగనున్నాయని ఆయన వెల్లడించారు.
వివాహేతర సంబంధం... భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్య
తన భర్త పరాయి మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడాన్ని కట్టుకున్న భార్య ఏమాత్రం జీర్ణించుకోలేకపోయింది. దీంతో నిద్రిస్తున్న భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసింది. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని నారాయణపేట జిల్లా మరికల్ మండలంలో చోటుచేసుకుంది.
2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్.. మహిళలదే కీలకపాత్ర.. రాష్ట్రపతి
విజయవాడలోని పున్నమి ఘాట్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ సరస్ మేళాను ప్రారంభించారు. భారతదేశ అభివృద్ధిలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని, అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణానికి వారి పురోగతి చాలా అవసరమని ఆమె అన్నారు. విజయవాడను సందర్శించి, కనక దుర్గ అమ్మవారికి పూజలు చేయడం తనకు సంతోషంగా ఉందని ముర్ము తెలిపారు. ఆమె మేళాలోని స్టాల్స్‌ను కూడా సందర్శించి, మహిళలతో వారి ఉత్పత్తుల గురించి మాట్లాడారు. ఆమె ఒక చీర కొనుగోలు చేసి, డిజిటల్ పద్ధతిలో చెల్లింపు చేశారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Soori 7: సూరి ఏడవ కథానాయకుడిగా సూరి 7 చెన్నైలో ఘనంగా ప్రారంభమైంది
మండాడి చిత్రం తర్వాత కథానాయకుడు సూరి నటిస్తున్న 7వ సినిమా చిత్రం చెన్నై లో ఘనంగా ప్రారంభమైంది. శివకార్తికేయన్ క్లాప్ ఇచ్చి ప్రారంభించారు. మైత్రీ మూవీ మేకర్స్ తెలుగు, తమిళంలో నిర్మిస్తోంది. ఇప్పటికే సుకుమార్ తో రామ్ చరణ్ సినిమాను త్వరలో ప్రారంభించనున్నారు. ఇంకా ఐదు భారీ సినిమాలు నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.
Naga Chaitanya :మైథికల్ థ్రిల్లర్ నాగ చైతన్య వృషకర్మ సరికొత్త అడ్వెంచర్ పోస్టర్
నాగ చైతన్య, మీనాక్షి చౌదరి, స్పర్ష్ శ్రీవాస్తవ ప్రధాన తారాగణంగా వృషకర్మ రూపొందుతోంది. నేడు సరికొత్త అడ్వెంచర్ పోస్టర్ చిత్ర యూనిట్ విడుదలచేసింది. అనంతరం డిసెంబర్ 4న థియేటర్లలో రిలీజ్ కానున్నదని తెలియజేసింది. కార్తీక్ దండు దర్శకత్వంలో ఎస్విసిసి, సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తున్న చిత్రమిది. బాపినీడు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. మైథాలజీ, మిస్టరీ, థ్రిల్లర్ అంశాలను ఎవరూ టచ్ చేయని ఒక సరికొత్త నేపథ్యంలో ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు.
Anupama: నా పెళ్లి గురించి ఇంట్లో ఒత్తిడి లేదు. ఇష్టమైనప్పుడు పెళ్లి చేసుకోమనే అన్నారు : అనుపమ పరమేశ్వరన్
నటిగా నేనెప్పుడూ వెర్సటైల్ గా ఉండాలని ప్రయత్నిస్తుంటాను. నా సినిమాలన్నీ ఒకేలా ఉన్నాయని ప్రేక్షకులు అనుకోకూడదు. నా క్యారెక్టర్ చూసే సినిమా పేరు చెప్పాలి. అంత ప్రత్యేకంగా సినిమాలు ఉండేలా సెలెక్ట్ చేసుకుంటాను. క్రేజీ కల్యాణంలో కీర్తి పాత్ర కూడా అలా ప్రత్యేకంగా ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. డబ్బుల కోసం నటించాలనుకోను. ఏదో కొత్తగా ప్రయత్నించాలనే ప్యాషన్ నన్ను నడిపించాలి. ప్రస్తుతం తమిళంలో, మలయాళంలో వరుసగా సినిమాలు చేస్తున్నాను. అవన్నీ పూర్తిగా దేనికది భిన్నమైన చిత్రాలు అని హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ అన్నారు.
Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ హీరోగా అనిల్ సుంకర చిత్రం ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్
తన పుట్టినరోజు సందర్భంగా సాయి దుర్గ తేజ్ తదుపరి ప్రతిష్టాత్మక చిత్రం #SDT19ను అధికారికంగా ప్రకటించారు. నిర్మాత అనిల్ సుంకర ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మించనున్నారు. ‘బాహుబలి’ సహా పలు ప్రముఖ చిత్రాల్లో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న తేజ కాకుమాను, ఆ తర్వాత పాపులర్ వెబ్ సిరీస్ ‘సేవ్ ది టైగర్స్’తో దర్శకుడిగా తన ప్రతిభను చాటుకున్నారు. ఇప్పుడు #SDT19తో ఫీచర్ ఫిల్మ్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు.
Teja Sajja: గరివిడి లక్ష్మి మ్యూజికల్ కాన్సర్ట్ తో గౌరవం తీసుకొచ్చే సినిమా : తేజ సజ్జా
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి చెందిన లెజెండరీ జానపద గాయని గరివిడి లక్ష్మి కథని ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తుంది. గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది నటిస్తున్నారు. గౌరి నాయుడు జమ్ము ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ‘గరివిడి లక్ష్మి’ ఓ పాటతో వేలాది హృదయాల్లో నిలిచిపోయిన లెజెండరీ జానపద గాయని జీవితాన్ని రిక్రియేట్ చేస్తోంది. అక్టోబర్ 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. హీరో తేజ సజ్జా ఈ వేడుకకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
Home
Horoscope
Shorts
Photos
Videos