సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ఫ్లాష్ బ్యాక్ 2020
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 23 డిశెంబరు 2020 (13:29 IST)

2020లో నేను ధరించలేకపోయిన దుస్తులు: సమంత అక్కినేని వీడియో

కరోనావైరస్ 2020లో అధిక జనాభాను గడప దాటనివ్వలేదు. దాదాపు హౌస్ అరెస్ట్ చేసేసింది. దీనితో చాలా పరిశ్రమలు కుదేలయ్యాయి. అందులో సినీ ఇండస్ట్రీ కూడా ఒకటి. ఇదిలావుంటే 2020 సంవత్సరంలో తను ధరించాలనుకున్న దుస్తులను ధరించలేకపోయానంటూ సమంత అక్కినేని ఓ ఫన్నీ వీడియోను పోస్ట్ చేసారు.
 
చిన్న వీడియోలో, వాయిస్ఓవర్ చెపుతూ సమంతా వేర్వేరు దుస్తులలో కనిపిస్తూనే ఉంది: “చాలా అందమైన దుస్తులను నేను ఈ సంవత్సరం ధరించాలని అనుకున్నాను, కానీ నేను ధరించలేకపోయాను. కాబట్టి నేను మీకు ఇవి చూపించాలనుకుంటున్నాను. దీన్ని చూడండి, నేను దీన్ని ప్రేమిస్తున్నాను, ధరించలేను." అంటూ రాసింది.