బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 15 జనవరి 2017 (12:32 IST)

జైలా? లేక బారా? పొట్టి డ్రెస్‌లో మందుకొట్టి చిందేసిన ఖైదీలు..

పొట్టి డ్రెస్‌లో మందుకొట్టి చిందేసిన మహిళా ఖైదీలు పండుగ చేసుకున్నారు. మందుకొట్టి మస్తు చేశారు. కొకైన్ పీలుస్తూ మరో లోకంలో విహరించారు. పొట్టి దుస్తులతో చిందులేశారు. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతు

పొట్టి డ్రెస్‌లో మందుకొట్టి చిందేసిన మహిళా ఖైదీలు పండుగ చేసుకున్నారు. మందుకొట్టి మస్తు చేశారు. కొకైన్ పీలుస్తూ మరో లోకంలో విహరించారు.

పొట్టి దుస్తులతో చిందులేశారు. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న ఈ మహిళా ఖైదీల వీడియో బ్రెజిల్‌లోని క్యురాడో జైలులోనిది. కార్లోస్ డిసిల్వా అనే బ్లాగర్ ఈ వీడియోను సామాజిక మాధ్యమంలో అప్‌లోడ్ చేశారు. 
 
మందుకొట్టి చిందులేసి, దర్జాగా కొకైన్ పీలుస్తూ మహిళా ఖైదీలు జైలులో చేసిన హంగామా అంతాఇంతా కాదు. మందుకొట్టి ఎంజాయ్ చేసిన మహిళా ఖైదీల్లోని ఓ మహిళా ఈ వీడియోను తనకు అందించిందని కార్లోస్ తెలిపారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు జైలు అధికారుల తీరుపై మండిపడుతున్నారు. అది జైలా? లేక బారా? ఫైర్ అయ్యారు.