సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 4 ఆగస్టు 2021 (13:42 IST)

పెళ్లికి తర్వాత మహిళలే పని చేస్తున్నారట.. ఏంటది?

మనదేశంలో పొర్నోగ్రఫిపై నిషేదం ఉన్న సంగతి తెలిసిందే. ఇక మనదేశంలోని మహిళలు వాటి గురించి పెద్దగా అలోచించరు. కానీ, విదేశాల్లో పొర్నోగ్రఫిని చూడటం షరా మామూలే. అయితే, వీటిని మహిళల కంటే పురుషులు ఎక్కువగా చూస్తుంటారు. పెళ్లి తరువాత మాత్రం ఆ సంఖ్య మారుతుందని, వివాహం తరువాత పురుషులు పోర్నోగ్రఫిపై పెద్దగా ఆసక్తి చూపరని, ఉద్యోగం, బాధ్యతలు వంటి వాటితో సమయం సరిపోతుందని సర్వేలో తేలింది. 
 
వివాహానికి ముందు 9 శాతం మంది మహిళలు పోర్నోగ్రఫి వీడియోలు చూశామని చెప్పగా, పెళ్లి తరువాత 28 శాతం మంది అలాంటి వీడియోలు చూస్తున్నట్టు తెలిపారు. అయితే, దానికి భిన్నంగా వివాహానికి ముందు పురుషులు 23 శాతం మంది పోర్నోగ్రఫి వీడియోలు చూశామని చెప్పగా, వివాహం తరువాత కేవలం 14 శాతం మంది మాత్రమే అలాంటి వీడియోలు చూస్తున్నట్టు తెలిపారు.